1 కొరింథీయులకు 16:6 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download 1 కొరింథీయులకు 16:6 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

1 కొరింథీయులకు 16:6 TELIRV 4K Wallpaper - అప్పుడు మీ దగ్గర - 4K Wallpaper Bible Verse

1 కొరింథీయులకు 16:6 TELIRV

అప్పుడు మీ దగ్గర కొంతకాలం ఆగవచ్చు, ఒక వేళ శీతకాలమంతా గడుపుతానేమో. ఆ తర్వాత నా ముందు ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళటానికి మీరు సహాయపడవచ్చు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

1 Corinthians 16:6 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

1 కొరింథీయులకు 16:6 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 1 కొరింథీయులకు 16:6 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

అపొస్తలుల కార్యములు 15:3 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 15:3 (TELIRV) »
కాబట్టి సంఘం వారిని సాగనంపగా, వారు ఫేనీకే, సమరయ ప్రాంతాల ద్వారా వెళ్తూ, యూదేతరులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియజేసి సోదరులందరికి మహానందం కలగజేశారు.

రోమీయులకు 15:24 TELIRV Bible Verse Image
రోమీయులకు 15:24 (TELIRV) »
కాబట్టి నేను స్పెయిను దేశానికి ప్రయాణించినప్పుడు దారిలో ముందు మిమ్మల్ని చూసి, మీ సహవాసంలో కొద్ది సమయం ఆనందించిన తరువాత, మీరు నన్ను అక్కడికి సాగనంపుతారని ఎదురు చూస్తున్నాను.

తీతు పత్రిక 3:12 TELIRV Bible Verse Image
తీతు పత్రిక 3:12 (TELIRV) »
నేను నికొపొలిలో చలికాలం గడపాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను అర్తెమానుగాని, తుకికునుగాని నీ దగ్గరకి పంపినప్పుడు నువ్వు నికొపొలికి రావడానికి ప్రయత్నం చెయ్యి.

2 కొరింథీయులకు 1:16 TELIRV Bible Verse Image
2 కొరింథీయులకు 1:16 (TELIRV) »
మాసిదోనియకు వెళ్తూ ఉన్నపుడు మిమ్మల్ని కలుసుకుని మాసిదోనియ నుండి మళ్ళీ మీ దగ్గరికి రావాలనీ, తరువాత మీరు నన్ను యూదయకు సాగనంపగలరనీ అనుకున్నాను.

1 కొరింథీయులకు 16:11 TELIRV Bible Verse Image
1 కొరింథీయులకు 16:11 (TELIRV) »
కాబట్టి ఎవరూ అతన్ని చిన్న చూపు చూడవద్దు. నా దగ్గరికి అతనిని శాంతితో సాగనంపండి. అతడు సోదరులతో కలిసి వస్తాడని ఎదురు చూస్తున్నాను.

అపొస్తలుల కార్యములు 20:38 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 20:38 (TELIRV) »
మరి ముఖ్యంగా, “మీరు ఇక మీదట నా ముఖం చూడరు” అని అతడు చెప్పిన మాటను బట్టి వారు ఎంతో దుఃఖిస్తూ ఓడ వరకూ అతనిని సాగనంపారు.

అపొస్తలుల కార్యములు 17:15 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 17:15 (TELIRV) »
పౌలును సాగనంపడానికి వెళ్ళిన వారు అతనిని ఏతెన్సు పట్టణం వరకూ తెచ్చారు. సీల, తిమోతి సాధ్యమైనంత తొందరగా తన దగ్గరికి రావాలని పౌలు, వారి ద్వారా కబురు పంపాడు.

అపొస్తలుల కార్యములు 21:5 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 21:5 (TELIRV) »
ఆ రోజులు గడిచిన తరువాత మేము ప్రయాణమైనప్పుడు వారంతా భార్యా పిల్లలతో వచ్చి మమ్మల్ని పట్టణం బయటి వరకూ సాగనంపారు. వారూ, మేమూ సముద్రతీరంలో మోకాళ్ళపై ప్రార్థించి ఒకరి దగ్గర మరొకరు సెలవు తీసుకున్నాం.

అపొస్తలుల కార్యములు 28:11 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 28:11 (TELIRV) »
కవల దేవుళ్ళ చిహ్నంతో ఉన్న అలెగ్జాండ్రియ పట్టణపు ఓడ ఒకటి ఆ ద్వీపంలో చలికాలమంతా నిలిచి ఉంది. మూడు నెలలు అక్కడున్న తరువాత ఆ ఓడ ఎక్కి బయలుదేరి

అపొస్తలుల కార్యములు 27:12 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 27:12 (TELIRV) »
పైగా చలి కాలం గడపడానికి ఆ రేవు అనుకూలమైనది కాకపోవడం చేత అక్కడ నుండి బయలుదేరి వీలైతే ఫీనిక్సు చేరి అక్కడ చలికాలం గడపాలని ఎక్కువమంది ఆలోచన చెప్పారు. అది క్రేతులోని నైరుతి వాయువ్య దిక్కుల వైపు ఉన్న ఒక రేవు.

3 యోహాను పత్రిక 1:6 TELIRV Bible Verse Image
3 యోహాను పత్రిక 1:6 (TELIRV) »
వారు సంఘం ఎదుట నీ ప్రేమను గూర్చి సాక్ష్యం ఇచ్చారు. దేవునికి తగినట్టుగా వారి ముందున్న ప్రయాణానికి తోడ్పాటు ఇచ్చి పంపించు.

Available Bible Translations

American Standard Version
1 Corinthians 16:6 (ASV) »
GOD’S WORD® (GW)
1 Corinthians 16:6 (GW) »
World English Bible
1 Corinthians 16:6 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
1 कुरिन्थियों 16:6 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
1 ਕੁਰਿੰਥੀਆਂ 16:6 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
1 কৰিন্থীয়া 16:6 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
1 கொரிந்தியர் 16:6 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
1 करिंथकरांस 16:6 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
1 કરિંથીઓને 16:6 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
1 ಕೊರಿಂಥದವರಿಗೆ 16:6 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
١ كورنثوس 16:6 (AVD) »
Bíblia Sagrada Português
1 Coríntios 16:6 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
1 Cô-rinh-tô 16:6 (VIE) »
Reina Valera Antigua
1 Corintios 16:6 (RVA) »
圣 经 简体中文和合本
哥 林 多 前 书 16:6 (CUVS) »
聖 經 繁體中文和合本
歌 林 多 前 書 16:6 (CUVT) »
Библия на русском
1 Коринфянам 16:6 (RUSV) »
Українська Біблія
1 коринтян 16:6 (UKR) »
Szent Biblia - Magyar
1 Korinthus 16:6 (KAR) »
Българска Библия
1 Коринтяни 16:6 (BULG) »
Kitaabka Quduuska Ah
1 Korintos 16:6 (SOM) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »