2 రాజులు 17:7 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download 2 రాజులు 17:7 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

2 రాజులు 17:7 TELIRV 4K Wallpaper - ఎందుకంటే, - 4K Wallpaper Bible Verse

2 రాజులు 17:7 TELIRV

ఎందుకంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచీ, ఐగుప్తు రాజు ఫరో బలం నుంచీ, తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టిలో పాపం చేసి ఇతర దేవుడు పట్ల భయభక్తులు కనపరిచారు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

2 Kings 17:7 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

2 రాజులు 17:7 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 2 రాజులు 17:7 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యెహోషువ 23:16 TELIRV Bible Verse Image
యెహోషువ 23:16 (TELIRV) »
మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి, ఇతర దేవుళ్ళను పూజించి వాటికి నమస్కరిస్తే యెహోవా కోపం మీ మీద రగులుకుంటుంది. ఆయన మీకిచ్చిన ఈ మంచి ప్రదేశంలో ఉండకుండాా మీరు త్వరగా నాశనమవుతారు.”

నెహెమ్యా 9:26 TELIRV Bible Verse Image
నెహెమ్యా 9:26 (TELIRV) »
వారు నీకు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేశారు. నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నిర్ల్యక్షం చేశారు. తమ ప్రవర్తన మార్చుకుని నీ వైపు తిరగాలని వారికి ప్రకటించిన నీ ప్రవక్తలను చంపి నీకు తీవ్రమైన ఆగ్రహం తెప్పించారు.

నిర్గమకాండం 20:2 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 20:2 (TELIRV) »
నేను యెహోవాను, మీ దేవుణ్ణి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకు వచ్చిన దేవుణ్ణి నేనే.

యిర్మీయా 10:5 TELIRV Bible Verse Image
యిర్మీయా 10:5 (TELIRV) »
అవి దోస తోటల్లో దిష్టి బొమ్మల్లాగా నిలబడి ఉంటాయి. పలకవు, నడవలేవు కాబట్టి వాటిని ఎవరైనా మోయాలి. అవి మీకు హాని చేయలేవు. కాబట్టి వాటికి భయపడకండి. వాటి వలన మంచి ఏమీ జరగదు.

కీర్తన 106:35 TELIRV Bible Verse Image
కీర్తన 106:35 (TELIRV) »
అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు.

యెహెజ్కేలు 23:2 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 23:2 (TELIRV) »
“నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.

హోషేయ 8:5 TELIRV Bible Verse Image
హోషేయ 8:5 (TELIRV) »
ప్రవక్త ఇలా అంటున్నాడు “షోమ్రోనూ, ఆయన నీ దూడను విసిరి పారేశాడు.” యెహోవా ఇలా అంటున్నాడు. నా కోపం ఈ ప్రజల మీద మండుతూ ఉంది. ఎంత కాలం వారు అపవిత్రంగా ఉంటారు?

2 దినవృత్తాంతాలు 36:14 TELIRV Bible Verse Image
2 దినవృత్తాంతాలు 36:14 (TELIRV) »
అంతేకాక యాజకులూ ప్రజల్లో నాయకులంతా అన్య ప్రజలు చేసే నీచమైన పనులు చేస్తూ యెరూషలేములో యెహోవా ప్రతిష్టించిన మందిరాన్ని అపవిత్ర పరచారు.

2 దినవృత్తాంతాలు 36:5 TELIRV Bible Verse Image
2 దినవృత్తాంతాలు 36:5 (TELIRV) »
యెహోయాకీము పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతడు 25 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో 11 ఏళ్ళు పాలించాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు.

2 రాజులు 17:35 TELIRV Bible Verse Image
2 రాజులు 17:35 (TELIRV) »
ఆయన ఎవరితోనైతే నిబంధన చేసి “మీరు ఇతర దేవుళ్ళకు భయపడకూడదు. వాటికి మొక్కకూడదు. పూజ చేయకూడదు. బలులు అర్పించకూడదు.

2 రాజులు 16:2 TELIRV Bible Verse Image
2 రాజులు 16:2 (TELIRV) »
ఆహాజు పరిపాలన ఆరంభించినప్పుడు 27 సంవత్సరాల వయస్సు ఉండి, యెరూషలేములో 16 సంవత్సరాలు ఏలాడు. తన పూర్వికుడైన దావీదు తన దేవుడైన యెహోవా దృష్టిలో నీతిగా ప్రవర్తించినట్టు అతడు ప్రవర్తించకుండా ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్టు ప్రవర్తించాడు.

1 రాజులు 11:4 TELIRV Bible Verse Image
1 రాజులు 11:4 (TELIRV) »
సొలొమోను వృద్ధాప్యంలో అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవుళ్ళవైపు తిప్పినందువల్ల అతని తండ్రి దావీదు హృదయంలాగా అతని హృదయం యెహోవా దేవుని పట్ల యథార్ధంగా లేదు.

Available Bible Translations

American Standard Version
2 Kings 17:7 (ASV) »
King James Version
2 Kings 17:7 (KJV) »
GOD’S WORD® (GW)
2 Kings 17:7 (GW) »
World English Bible
2 Kings 17:7 (WEB) »
Louis Segond 1910
2 Rois 17:7 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
2 राजाओं 17:7 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
2 ਰਾਜਿਆਂ 17:7 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
2 ৰাজাৱলি 17:7 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
2 இராஜாக்கள் 17:7 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
2 राजे 17:7 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
2 રાજાઓ 17:7 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
2 ಅರಸುಗಳು 17:7 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمُلُوكِ ٱلثَّانِي 17:7 (AVD) »
תנ ך עברי מודרני
מלכים ב 17:7 (HEB) »
Bíblia Sagrada Português
2 Reis 17:7 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
2 Các Vua 17:7 (VIE) »
Reina Valera Antigua
2 Reyes 17:7 (RVA) »
La Sacra Bibbia
2 Re 17:7 (RIV) »
圣 经 简体中文和合本
列 王 记 下 17:7 (CUVS) »
聖 經 繁體中文和合本
列 王 紀 下 17:7 (CUVT) »
Библия на русском
4 Царств 17:7 (RUSV) »
Українська Біблія
2 царів 17:7 (UKR) »
Szent Biblia - Magyar
2 Királyok 17:7 (KAR) »
Българска Библия
4 Царе 17:7 (BULG) »
De Heilige Schrift
2 Koningen 17:7 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »