అపొస్తలుల కార్యములు 27:23 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download అపొస్తలుల కార్యములు 27:23 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

అపొస్తలుల కార్యములు 27:23 TELIRV 4K Wallpaper - నేను ఎవరి వాడినో - 4K Wallpaper Bible Verse

అపొస్తలుల కార్యములు 27:23 TELIRV

నేను ఎవరి వాడినో ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత గత రాత్రి నా పక్కన నిలబడి,

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Acts 27:23 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

అపొస్తలుల కార్యములు 27:23 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to అపొస్తలుల కార్యములు 27:23 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

అపొస్తలుల కార్యములు 23:11 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 23:11 (TELIRV) »
ఆ రాత్రి ప్రభువు అతని పక్కన నిలబడి “ధైర్యంగా ఉండు. యెరూషలేములో నన్ను గూర్చి నువ్వెలా సాక్ష్యం చెప్పావో అదే విధంగా రోమ్ నగరంలో కూడా చెప్పాల్సి ఉంటుంది” అని చెప్పాడు.

హెబ్రీ పత్రిక 1:14 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 1:14 (TELIRV) »
ఈ దూతలంతా రక్షణను వారసత్వంగా పొందబోయే వారికి సేవ చేయడానికి పంపించిన సేవక ఆత్మలే కదా?

రోమీయులకు 1:9 TELIRV Bible Verse Image
రోమీయులకు 1:9 (TELIRV) »
ఏదో ఒక విధంగా చివరికి మీ దగ్గరికి రావడానికి దేవుని చిత్తం వలన నాకు వీలవుతుందేమో అని నా ప్రార్థనల్లో ఎప్పుడూ ఆయనను బతిమాలుకుంటున్నాను. మిమ్మల్ని ఎడతెగక ప్రస్తావిస్తున్నాను. ఆయన కుమారుడి సువార్త కోసం నేను నా ఆత్మలో సేవిస్తున్న దేవుడే ఇందుకు సాక్షి.

అపొస్తలుల కార్యములు 5:19 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 5:19 (TELIRV) »
అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొచ్చి, “మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి

2 తిమోతి పత్రిక 4:17 TELIRV Bible Verse Image
2 తిమోతి పత్రిక 4:17 (TELIRV) »
అయితే నేను సువార్త సంపూర్ణంగా ప్రకటించేందుకూ యూదులు కాని వారంతా దాన్ని వినేందుకూ ప్రభువు నా పక్షాన ఉండి నన్ను బలపరిచాడు కాబట్టి సింహం నోటి నుండి ప్రభువు నన్ను తప్పించాడు.

అపొస్తలుల కార్యములు 12:8 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 12:8 (TELIRV) »
దూత అతనితో, “నీ నడుం కట్టుకుని, చెప్పులు తోడుక్కో” అని చెప్పాడు. పేతురు అలానే చేశాడు. ఆ పైన, “పై బట్ట వేసుకుని నాతో రా” అన్నాడు.

యెషయా 44:21 TELIRV Bible Verse Image
యెషయా 44:21 (TELIRV) »
యాకోబూ, ఇశ్రాయేలూ, వీటిని గురించి ఆలోచించు. నువ్వు నా సేవకుడివి. నేనే నిన్ను నిర్మించాను. ఇశ్రాయేలూ, నువ్వు నాకు సేవకుడివి. నేను నిన్ను మరచిపోను.

దానియేలు 6:22 TELIRV Bible Verse Image
దానియేలు 6:22 (TELIRV) »
నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను. కాబట్టి ఆయన తన దూతను పంపాడు. సింహాలు నాకు ఎలాంటి హానీ చేయకుండ వాటి నోళ్లు మూతపడేలా చేశాడు. రాజా, నీ దృష్టిలో నేను ఎలాంటి నేరం చేయలేదు గదా” అని జవాబిచ్చాడు.

అపొస్తలుల కార్యములు 18:9 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 18:9 (TELIRV) »
ప్రభువు రాత్రివేళ దర్శనంలో, “నీవు భయపడకుండా మాట్లాడు. మౌనంగా ఉండవద్దు.

అపొస్తలుల కార్యములు 8:26 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 8:26 (TELIRV) »
ప్రభువు దూత ఫిలిప్పుతో “నీవు లేచి, దక్షిణ దిశగా వెళ్ళి, యెరూషలేము నుండి గాజా పోయే అరణ్య మార్గంలో వెళ్ళు” అని చెప్పగానే అతడు లేచి వెళ్ళాడు.

దానియేలు 6:16 TELIRV Bible Verse Image
దానియేలు 6:16 (TELIRV) »
రాజు ఆజ్ఞ ఇవ్వగా సైనికులు దానియేలును పట్టుకుని సింహాల గుహలో పడవేశారు. అప్పుడు రాజు “నువ్వు ప్రతిరోజూ తప్పకుండా సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు” అని దానియేలుతో చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 12:23 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 12:23 (TELIRV) »
అయితే అతడు దేవునికి మహిమను ఆపాదించనందుకు వెంటనే ప్రభువు దూత అతనిని ఘోర వ్యాధికి గురిచేశాడు. అతడు పురుగులు పడి చచ్చాడు.

Available Bible Translations

American Standard Version
Acts 27:23 (ASV) »
King James Version
Acts 27:23 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 27:23 (GW) »
World English Bible
Acts 27:23 (WEB) »
Louis Segond 1910
Actes 27:23 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
प्रेरितों के काम 27:23 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਰਸੂਲਾਂ ਦੇ ਕਰਤੱਬ 27:23 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
पশিষ্যচরিত 27:23 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
அப்போஸ்தலருடைய நடபடிகள் 27:23 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
प्रेषितांचीं कृत्यें 27:23 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
પ્રેરિતોનાં ક્રત્યો 27:23 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 27:23 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَعْمَالُ ٱلرُّسُلِ 27:23 (AVD) »
תנ ך עברי מודרני
מעשי השליחים 27:23 (HEB) »
Bíblia Sagrada Português
Atos 27:23 (BSL) »
Reina Valera Antigua
Hechos 27:23 (RVA) »
La Sacra Bibbia
Atti 27:23 (RIV) »
圣 经 简体中文和合本
使 徒 行 传 27:23 (CUVS) »
聖 經 繁體中文和合本
使 徒 行 傳 27:23 (CUVT) »
Библия на русском
Деяния 27:23 (RUSV) »
Українська Біблія
Дії 27:23 (UKR) »
Szent Biblia - Magyar
Apostolok 27:23 (KAR) »
Българска Библия
Деяния 27:23 (BULG) »
De Heilige Schrift
Handelingen 27:23 (NLD) »

అపొస్తలుల కార్యములు 27 (TELIRV) Verse Selection

అపొస్తలుల కార్యములు 27:1 అపొస్తలుల కార్యములు 27:2 అపొస్తలుల కార్యములు 27:3 అపొస్తలుల కార్యములు 27:4 అపొస్తలుల కార్యములు 27:5 అపొస్తలుల కార్యములు 27:6 అపొస్తలుల కార్యములు 27:7 అపొస్తలుల కార్యములు 27:8 అపొస్తలుల కార్యములు 27:9 అపొస్తలుల కార్యములు 27:10 అపొస్తలుల కార్యములు 27:11 అపొస్తలుల కార్యములు 27:12 అపొస్తలుల కార్యములు 27:13 అపొస్తలుల కార్యములు 27:14 అపొస్తలుల కార్యములు 27:15 అపొస్తలుల కార్యములు 27:16 అపొస్తలుల కార్యములు 27:17 అపొస్తలుల కార్యములు 27:18 అపొస్తలుల కార్యములు 27:19 అపొస్తలుల కార్యములు 27:20 అపొస్తలుల కార్యములు 27:21 అపొస్తలుల కార్యములు 27:22 అపొస్తలుల కార్యములు 27:23 అపొస్తలుల కార్యములు 27:24 అపొస్తలుల కార్యములు 27:25 అపొస్తలుల కార్యములు 27:26 అపొస్తలుల కార్యములు 27:27 అపొస్తలుల కార్యములు 27:28 అపొస్తలుల కార్యములు 27:29 అపొస్తలుల కార్యములు 27:30 అపొస్తలుల కార్యములు 27:31 అపొస్తలుల కార్యములు 27:32 అపొస్తలుల కార్యములు 27:33 అపొస్తలుల కార్యములు 27:34 అపొస్తలుల కార్యములు 27:35 అపొస్తలుల కార్యములు 27:36 అపొస్తలుల కార్యములు 27:37 అపొస్తలుల కార్యములు 27:38 అపొస్తలుల కార్యములు 27:39 అపొస్తలుల కార్యములు 27:40 అపొస్తలుల కార్యములు 27:41 అపొస్తలుల కార్యములు 27:42 అపొస్తలుల కార్యములు 27:43 అపొస్తలుల కార్యములు 27:44

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »