అపొస్తలుల కార్యములు 28:3 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download అపొస్తలుల కార్యములు 28:3 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

అపొస్తలుల కార్యములు 28:3 TELIRV 4K Wallpaper - అప్పుడు పౌలు - 4K Wallpaper Bible Verse

అపొస్తలుల కార్యములు 28:3 TELIRV

అప్పుడు పౌలు కొన్ని పుల్లలేరి నిప్పుల మీద వేస్తుండగా ఒక పాము ఆ వేడికి బయటికి వచ్చి అతని చెయ్యి పట్టుకుంది.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Acts 28:3 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

అపొస్తలుల కార్యములు 28:3 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to అపొస్తలుల కార్యములు 28:3 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

అపొస్తలుల కార్యములు 28:4 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 28:4 (TELIRV) »
ఆ ప్రజలు ఆ పాము అతని చేతిని పట్టుకుని వేలాడడం చూసి “ఈ మనిషి తప్పకుండా హంతకుడై ఉంటాడు. ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నప్పటికీ న్యాయం ఇతణ్ణి వదిలిపెట్ట లేదు” అని తమలో తాము చెప్పుకున్నారు.

యోబు 20:16 TELIRV Bible Verse Image
యోబు 20:16 (TELIRV) »
వాళ్ళు కట్లపాముల విషం లోపలికి పీల్చుకునేవాళ్ళు. నాగుపాము కోరలు వాళ్ళను చంపివేస్తాయి.

మత్తయి 3:7 TELIRV Bible Verse Image
మత్తయి 3:7 (TELIRV) »
చాలామంది పరిసయ్యులూ సద్దూకయ్యులూ బాప్తిసం పొందడానికి రావడం చూసి అతడు, “విషసర్పాల పిల్లలారా, రాబోయే దేవుని ఆగ్రహాన్ని తప్పించుకోమని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?

మత్తయి 12:34 TELIRV Bible Verse Image
మత్తయి 12:34 (TELIRV) »
విష సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా మాట్లాడగలరు? హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది.

మత్తయి 23:33 TELIRV Bible Verse Image
మత్తయి 23:33 (TELIRV) »
“సర్పాల్లారా, పాము పిల్లలారా! మీరు నరకాన్ని తప్పించుకోలేరు.

యెషయా 41:24 TELIRV Bible Verse Image
యెషయా 41:24 (TELIRV) »
మీకు ఉనికి లేదు. మీ పనులు శూన్యం. మిమ్మల్ని ఆశించేవారు అసహ్యులు.

యెషయా 30:6 TELIRV Bible Verse Image
యెషయా 30:6 (TELIRV) »
దక్షిణ దేశంలో ఉన్న క్రూరమృగాలను గూర్చిన దైవ ప్రకటన. సింహాలూ, ఆడ సింహాలూ, రక్త పింజేరి పాములూ, ఎగిరే సర్పాలతో దేశం ప్రమాదకరంగా మారినా వాళ్ళు మాత్రం తమ ఆస్తిని గాడిదల వీపుల పైనా, తమ సంపదలను ఒంటెల మూపుల పైనా తరలిస్తూ ఉంటారు. తమకు సహాయం చేయలేని జనం దగ్గరికి వాటిని తీసుకు వెళ్తారు.

యెషయా 59:5 TELIRV Bible Verse Image
యెషయా 59:5 (TELIRV) »
వాళ్ళు విషసర్పాల గుడ్లను పొదుగుతారు. సాలెగూడు నేస్తారు. ఆ గుడ్లు తినే వాళ్ళు చస్తారు. ఒకవేళ గుడ్డు పగిలితే విషసర్పం బయటికి వస్తుంది.

2 కొరింథీయులకు 6:9 TELIRV Bible Verse Image
2 కొరింథీయులకు 6:9 (TELIRV) »
అనామకులంగా మేము పని చేస్తున్నా, సుప్రసిద్ధులమే. చచ్చిపోతున్నట్టు ఉన్నాం, అయినా చూడండి, ఇంకా బతికే ఉన్నాం. మేము చేసే దాని వల్ల శిక్ష కలిగినా మరణ శిక్ష పడడం లేదు.

ఆమోసు 5:19 TELIRV Bible Verse Image
ఆమోసు 5:19 (TELIRV) »
ఒకడు సింహం నుంచి తప్పించుకుంటే ఎలుగుబంటి ఎదురు పడినట్టు, లేకపోతే ఒకడు ఇంట్లోకి పోయి, గోడ మీద చెయ్యివేస్తే పాము అతన్ని కాటేసినట్టు ఆ రోజు ఉంటుంది.

2 కొరింథీయులకు 11:23 TELIRV Bible Verse Image
2 కొరింథీయులకు 11:23 (TELIRV) »
వారు క్రీస్తు సేవకులా? (వెర్రివాడిలాగా మాట్లాడుతున్నాను) నేను కూడా ఇంకా ఎక్కువగా క్రీస్తు సేవకుణ్ణి. వారికంటే చాలా ఎక్కువగా కష్టపడ్డాను. అనేక సార్లు చెరసాల పాలయ్యాను. లెక్కలేనన్ని సార్లు దెబ్బలు తిన్నాను. అనేకమార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను.

Available Bible Translations

American Standard Version
Acts 28:3 (ASV) »
King James Version
Acts 28:3 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 28:3 (GW) »
World English Bible
Acts 28:3 (WEB) »
Louis Segond 1910
Actes 28:3 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
प्रेरितों के काम 28:3 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਰਸੂਲਾਂ ਦੇ ਕਰਤੱਬ 28:3 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
पশিষ্যচরিত 28:3 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
அப்போஸ்தலருடைய நடபடிகள் 28:3 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
प्रेषितांचीं कृत्यें 28:3 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
પ્રેરિતોનાં ક્રત્યો 28:3 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 28:3 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَعْمَالُ ٱلرُّسُلِ 28:3 (AVD) »
תנ ך עברי מודרני
מעשי השליחים 28:3 (HEB) »
Bíblia Sagrada Português
Atos 28:3 (BSL) »
Reina Valera Antigua
Hechos 28:3 (RVA) »
La Sacra Bibbia
Atti 28:3 (RIV) »
圣 经 简体中文和合本
使 徒 行 传 28:3 (CUVS) »
聖 經 繁體中文和合本
使 徒 行 傳 28:3 (CUVT) »
Библия на русском
Деяния 28:3 (RUSV) »
Українська Біблія
Дії 28:3 (UKR) »
Szent Biblia - Magyar
Apostolok 28:3 (KAR) »
Българска Библия
Деяния 28:3 (BULG) »
De Heilige Schrift
Handelingen 28:3 (NLD) »

అపొస్తలుల కార్యములు 28 (TELIRV) Verse Selection

అపొస్తలుల కార్యములు 28:1 అపొస్తలుల కార్యములు 28:2 అపొస్తలుల కార్యములు 28:3 అపొస్తలుల కార్యములు 28:4 అపొస్తలుల కార్యములు 28:5 అపొస్తలుల కార్యములు 28:6 అపొస్తలుల కార్యములు 28:7 అపొస్తలుల కార్యములు 28:8 అపొస్తలుల కార్యములు 28:9 అపొస్తలుల కార్యములు 28:10 అపొస్తలుల కార్యములు 28:11 అపొస్తలుల కార్యములు 28:12 అపొస్తలుల కార్యములు 28:13 అపొస్తలుల కార్యములు 28:14 అపొస్తలుల కార్యములు 28:15 అపొస్తలుల కార్యములు 28:16 అపొస్తలుల కార్యములు 28:17 అపొస్తలుల కార్యములు 28:18 అపొస్తలుల కార్యములు 28:19 అపొస్తలుల కార్యములు 28:20 అపొస్తలుల కార్యములు 28:21 అపొస్తలుల కార్యములు 28:22 అపొస్తలుల కార్యములు 28:23 అపొస్తలుల కార్యములు 28:24 అపొస్తలుల కార్యములు 28:25 అపొస్తలుల కార్యములు 28:26 అపొస్తలుల కార్యములు 28:27 అపొస్తలుల కార్యములు 28:28 అపొస్తలుల కార్యములు 28:29 అపొస్తలుల కార్యములు 28:30 అపొస్తలుల కార్యములు 28:31

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »