అపొస్తలుల కార్యములు 7:34 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download అపొస్తలుల కార్యములు 7:34 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

అపొస్తలుల కార్యములు 7:34 TELIRV 4K Wallpaper - ఐగుప్తులో ఉన్న నా - 4K Wallpaper Bible Verse

అపొస్తలుల కార్యములు 7:34 TELIRV

ఐగుప్తులో ఉన్న నా ప్రజల యాతన చూశాను. వారి మూలుగులు విన్నాను. వారిని విడిపించడానికి దిగి వచ్చాను. రా, నేనిప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపుతాను.’

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Acts 7:34 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

అపొస్తలుల కార్యములు 7:34 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to అపొస్తలుల కార్యములు 7:34 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

నిర్గమకాండం 3:7 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 3:7 (TELIRV) »
యెహోవా ఇలా చెప్పాడు. “ఐగుప్తులో ఉంటున్న నా ప్రజలు పడుతున్న బాధలు నాకు తెలుసు. కఠినమైన పనులు చేయిస్తూ వారిని బాధపెడుతున్న వారిని బట్టి వారు పెడుతున్న మొర నేను విన్నాను. వారి దుఃఖం నాకు తెలుసు.

కీర్తన 106:44 TELIRV Bible Verse Image
కీర్తన 106:44 (TELIRV) »
అయినా వారి రోదన తనకు వినబడగా వారికి కలిగిన బాధను ఆయన చూశాడు.

యోహాను 6:38 TELIRV Bible Verse Image
యోహాను 6:38 (TELIRV) »
ఎందుకంటే నేను నా స్వంత ఇష్టాన్ని జరిగించడానికి రాలేదు. నన్ను పంపించిన వాని ఇష్టాన్ని జరిగించడానికే పరలోకం నుండి వచ్చాను.

నిర్గమకాండం 3:14 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 3:14 (TELIRV) »
అందుకు దేవుడు “నేను శాశ్వతంగా ఉన్నవాణ్ణి, అనే పేరు గల వాణ్ణి. ఉన్నవాడు అనే ఆయన నన్ను మీ దగ్గరికి పంపించాడు, అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు” అని మోషేతో చెప్పాడు.

నిర్గమకాండం 2:23 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 2:23 (TELIRV) »
ఈ విధంగా చాలా రోజులు గడచిపోయిన తరువాత ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా బానిసత్వంలోనే ఉండి, నిట్టూర్పులు విడుస్తూ మొర పెడుతూ ఉన్నారు. తమ వెట్టిచాకిరీ మూలంగా వారు పెట్టిన మొరలు దేవుని సన్నిధికి చేరాయి.

ఆదికాండం 11:5 TELIRV Bible Verse Image
ఆదికాండం 11:5 (TELIRV) »
యెహోవా ఆదాము సంతానం కట్టిన పట్టణాన్ని, గోపురాన్ని, చూడడానికి దిగి వచ్చాడు.

నెహెమ్యా 9:9 TELIRV Bible Verse Image
నెహెమ్యా 9:9 (TELIRV) »
నీవు నీతిమంతుడివి గనక నువ్విచ్చిన మాట ప్రకారం జరిగించావు. ఐగుప్తులో మా పూర్వికులు అనుభవించిన కష్టాలు నువ్వు చూశావు. ఎర్ర సముద్రం దగ్గర వారి మొర విని కాపాడావు.

యోహాను 3:13 TELIRV Bible Verse Image
యోహాను 3:13 (TELIRV) »
పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కి వెళ్ళిన వాడు ఎవడూ లేడు.

ఆదికాండం 18:21 TELIRV Bible Verse Image
ఆదికాండం 18:21 (TELIRV) »
నేను దిగి వెళ్ళి నాకు చేరిన ఆ విన్నపం ప్రకారం వాళ్ళు అంత దుర్మార్గులా కాదా అన్నది చూస్తాను. లేకపోతే నాకు తెలుస్తుంది.”

నిర్గమకాండం 4:31 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 4:31 (TELIRV) »
యెహోవా తమ బాధలను కనిపెట్టి తమను దర్శించాడని విన్న ఇశ్రాయేలు ప్రజలు తలలు వంచుకుని ఆయనను ఆరాధించారు.

హోషేయ 12:13 TELIRV Bible Verse Image
హోషేయ 12:13 (TELIRV) »
ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించాడు. ప్రవక్త ద్వారా వారిని కాపాడాడు.

యెషయా 64:1 TELIRV Bible Verse Image
యెషయా 64:1 (TELIRV) »
ఆకాశాలను చీల్చుకుని నువ్వు దిగివస్తే ఎంత బాగుండు! నీ సన్నిధిలో పర్వతాలు కంపించి పోతాయి.

Available Bible Translations

American Standard Version
Acts 7:34 (ASV) »
King James Version
Acts 7:34 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 7:34 (GW) »
World English Bible
Acts 7:34 (WEB) »
Louis Segond 1910
Actes 7:34 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
प्रेरितों के काम 7:34 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਰਸੂਲਾਂ ਦੇ ਕਰਤੱਬ 7:34 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
पশিষ্যচরিত 7:34 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
அப்போஸ்தலருடைய நடபடிகள் 7:34 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
प्रेषितांचीं कृत्यें 7:34 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
પ્રેરિતોનાં ક્રત્યો 7:34 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 7:34 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَعْمَالُ ٱلرُّسُلِ 7:34 (AVD) »
תנ ך עברי מודרני
מעשי השליחים 7:34 (HEB) »
Bíblia Sagrada Português
Atos 7:34 (BSL) »
Reina Valera Antigua
Hechos 7:34 (RVA) »
La Sacra Bibbia
Atti 7:34 (RIV) »
圣 经 简体中文和合本
使 徒 行 传 7:34 (CUVS) »
聖 經 繁體中文和合本
使 徒 行 傳 7:34 (CUVT) »
Библия на русском
Деяния 7:34 (RUSV) »
Українська Біблія
Дії 7:34 (UKR) »
Szent Biblia - Magyar
Apostolok 7:34 (KAR) »
Българска Библия
Деяния 7:34 (BULG) »
De Heilige Schrift
Handelingen 7:34 (NLD) »

అపొస్తలుల కార్యములు 7 (TELIRV) Verse Selection

అపొస్తలుల కార్యములు 7:1 అపొస్తలుల కార్యములు 7:2 అపొస్తలుల కార్యములు 7:3 అపొస్తలుల కార్యములు 7:4 అపొస్తలుల కార్యములు 7:5 అపొస్తలుల కార్యములు 7:6 అపొస్తలుల కార్యములు 7:7 అపొస్తలుల కార్యములు 7:8 అపొస్తలుల కార్యములు 7:9 అపొస్తలుల కార్యములు 7:10 అపొస్తలుల కార్యములు 7:11 అపొస్తలుల కార్యములు 7:12 అపొస్తలుల కార్యములు 7:13 అపొస్తలుల కార్యములు 7:14 అపొస్తలుల కార్యములు 7:15 అపొస్తలుల కార్యములు 7:16 అపొస్తలుల కార్యములు 7:17 అపొస్తలుల కార్యములు 7:18 అపొస్తలుల కార్యములు 7:19 అపొస్తలుల కార్యములు 7:20 అపొస్తలుల కార్యములు 7:21 అపొస్తలుల కార్యములు 7:22 అపొస్తలుల కార్యములు 7:23 అపొస్తలుల కార్యములు 7:24 అపొస్తలుల కార్యములు 7:25 అపొస్తలుల కార్యములు 7:26 అపొస్తలుల కార్యములు 7:27 అపొస్తలుల కార్యములు 7:28 అపొస్తలుల కార్యములు 7:29 అపొస్తలుల కార్యములు 7:30 అపొస్తలుల కార్యములు 7:31 అపొస్తలుల కార్యములు 7:32 అపొస్తలుల కార్యములు 7:33 అపొస్తలుల కార్యములు 7:34 అపొస్తలుల కార్యములు 7:35 అపొస్తలుల కార్యములు 7:36 అపొస్తలుల కార్యములు 7:37 అపొస్తలుల కార్యములు 7:38 అపొస్తలుల కార్యములు 7:39 అపొస్తలుల కార్యములు 7:40 అపొస్తలుల కార్యములు 7:41 అపొస్తలుల కార్యములు 7:42 అపొస్తలుల కార్యములు 7:43 అపొస్తలుల కార్యములు 7:44 అపొస్తలుల కార్యములు 7:45 అపొస్తలుల కార్యములు 7:46 అపొస్తలుల కార్యములు 7:47 అపొస్తలుల కార్యములు 7:48 అపొస్తలుల కార్యములు 7:49 అపొస్తలుల కార్యములు 7:50 అపొస్తలుల కార్యములు 7:51 అపొస్తలుల కార్యములు 7:52 అపొస్తలుల కార్యములు 7:53 అపొస్తలుల కార్యములు 7:54 అపొస్తలుల కార్యములు 7:55 అపొస్తలుల కార్యములు 7:56 అపొస్తలుల కార్యములు 7:57 అపొస్తలుల కార్యములు 7:58 అపొస్తలుల కార్యములు 7:59 అపొస్తలుల కార్యములు 7:60

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »