ఆమోసు 2:8 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download ఆమోసు 2:8 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ఆమోసు 2:8 TELIRV 4K Wallpaper - తాకట్టుగా ఉంచిన - 4K Wallpaper Bible Verse

ఆమోసు 2:8 TELIRV

తాకట్టుగా ఉంచిన బట్టలను అప్పగించకుండాా ప్రతి బలిపీఠం దగ్గర వాటి మీద పడుకుంటారు. జుల్మానా సొమ్ముతో కొన్న ద్రాక్షమద్యాన్ని తమ దేవుని మందిరంలో తాగుతారు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Amos 2:8 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

ఆమోసు 2:8 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ఆమోసు 2:8 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ద్వితీయోపదేశ కాండము 24:12 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 24:12 (TELIRV) »
అతడు పేదవాడైన పక్షంలో నువ్వు అతని తాకట్టు వస్తువు నీదగ్గరే ఉంచుకుని నిద్రపోకూడదు. అతడు తన దుప్పటి కప్పుకుని నిద్రబోయేముందు నిన్ను దీవించేలా సూర్యాస్తమయంలోగా తప్పకుండా ఆ తాకట్టు వస్తువును అతనికి తిరిగి అప్పగించాలి.

నిర్గమకాండం 22:26 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 22:26 (TELIRV) »
మీరు ఒకవేళ ఎప్పుడైనా మీ పొరుగువాడి దుస్తులు తాకట్టు పెట్టుకుంటే సూర్యుడు అస్తమించే సమయానికి వాటిని వాళ్లకు తిరిగి అప్పగించాలి.

ఆమోసు 6:6 TELIRV Bible Verse Image
ఆమోసు 6:6 (TELIRV) »
ద్రాక్షారసంతో పాత్రలు నింపి తాగుతారు. పరిమళ తైలాలు పూసుకుంటారు కానీ యోసేపు వంశం వారికి వచ్చే నాశనానికి విచారించరు.

1 కొరింథీయులకు 8:10 TELIRV Bible Verse Image
1 కొరింథీయులకు 8:10 (TELIRV) »
ఎలా అంటే, సత్యం గురించిన అవగాహన కలిగిన నీవు విగ్రహాలు నిలిపి ఉన్న స్థలంలో తింటూ ఉండగా బలహీనమైన మనస్సాక్షి గలవాడు చూస్తే, అతడు విగ్రహాలకు అర్పించిన పదార్ధాలను తినడానికి ధైర్యం తెచ్చుకుంటాడు కదా?

1 కొరింథీయులకు 10:7 TELIRV Bible Verse Image
1 కొరింథీయులకు 10:7 (TELIRV) »
“ప్రజలు తినడానికీ తాగడానికీ కూర్చున్నారు, కామసంబంధమైన నాట్యాలకు లేచారు” అని రాసి ఉన్నట్టు వారిలాగా మీరు విగ్రహారాధకులు కావద్దు.

ఆమోసు 6:4 TELIRV Bible Verse Image
ఆమోసు 6:4 (TELIRV) »
వాళ్ళు దంతపు మంచాల మీద పడుకుని, పరుపుల మీద ఆనుకుని కూర్చుంటారు. మందలోని గొర్రె పిల్లలను, సాలలో కొవ్విన దూడలను కోసుకుని తింటారు.

ఆమోసు 4:1 TELIRV Bible Verse Image
ఆమోసు 4:1 (TELIRV) »
సమరయ పర్వతం మీద ఉన్న బాషాను ఆవులారా, పేదలను అణిచేస్తూ దిక్కులేని వాళ్ళని బాధిస్తూ, మీ భర్తలతో “మాకు సారాయి తీసుకు రా” అనే మీరు, ఈ మాట వినండి.

హోషేయ 4:8 TELIRV Bible Verse Image
హోషేయ 4:8 (TELIRV) »
నా జనుల పాపాలను ఆహారంగా చేసుకుంటారు గనక ప్రజలు మరింతగా పాపం చేయాలని వారు చూస్తారు.

యెహెజ్కేలు 18:7 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 18:7 (TELIRV) »
పర్వతాల మీద భోజనాలు చెయ్యకుండా, ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహాలవైపు చూడకుండా, తన పొరుగువాడి భార్యను చెరపకుండా, ఋతుస్రావంలో ఉన్న స్త్రీతో లైంగికంగా కలవకుండా, అప్పు తీసుకున్నవాడికి అతని తాకట్టు వస్తువు తిరిగి ఇచ్చేస్తూ, బలవంతంగా ఎవరికీ నష్టం చెయ్యక, ఆకలితో ఉన్నవాడికి ఆహారం ఇచ్చి, బట్టలు లేని వాడికి బట్టలిచ్చి,

యెహెజ్కేలు 23:41 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 23:41 (TELIRV) »
ఒక అందమైన మంచం మీద కూర్చుని, ఒక బల్ల సిద్ధం చేసి, దాని మీద నా పరిమళ ధూపద్రవ్యం, నా నూనె పెట్టావు.

యెహెజ్కేలు 18:12 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 18:12 (TELIRV) »
అవసరతలో ఉన్నవాళ్ళను, పేదలను బాధ పెట్టి బలవంతంగా నష్టం కలిగించడం, తాకట్టు వస్తువు తిరిగి ఇవ్వకపోవడం, విగ్రహాలవైపు చూసి అసహ్యమైన పనులు జరిగించడం,

న్యాయాధిపతులు 9:27 TELIRV Bible Verse Image
న్యాయాధిపతులు 9:27 (TELIRV) »
వాళ్ళు పొలాల్లోకి వెళ్లి ద్రాక్ష పళ్ళు ఏరుకుని, వాటిని తొక్కి కృతజ్ఞతార్పణం చెల్లించి, తమ దేవుళ్ళ మందిరంలోకి వెళ్లి పండగ చేసుకున్నారు. వారు అన్నపానాలు పుచ్చుకొంటూ అబీమెలెకును దూషించినప్పుడు

Available Bible Translations

American Standard Version
Amos 2:8 (ASV) »
King James Version
Amos 2:8 (KJV) »
GOD’S WORD® (GW)
Amos 2:8 (GW) »
Berean Bible
Amos 2:8 (BSB) »
World English Bible
Amos 2:8 (WEB) »
Louis Segond 1910
Amos 2:8 (LSG) »
Luther Bibel 1912
Amos 2:8 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
आमोस 2:8 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਆਮੋਸ 2:8 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
আমোচ 2:8 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஆமோஸ் 2:8 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
आमोस 2:8 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
આમોસ 2:8 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಆಮೋಸನು 2:8 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
عَامُوس 2:8 (AVD) »
תנ ך עברי מודרני
עמוס 2:8 (HEB) »
Bíblia Sagrada Português
Amós 2:8 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
A-mốt 2:8 (VIE) »
Reina Valera Antigua
Amós 2:8 (RVA) »
La Sacra Bibbia
Amos 2:8 (RIV) »
圣 经 简体中文和合本
阿 摩 司 书 2:8 (CUVS) »
聖 經 繁體中文和合本
阿 摩 司 書 2:8 (CUVT) »
Bibla e Shenjtë
Amosi 2:8 (ALB) »
Svenska Bibeln 1917
Amos 2:8 (SV1917) »
Библия на русском
Амос 2:8 (RUSV) »
Українська Біблія
Амос 2:8 (UKR) »
Szent Biblia - Magyar
Ámos 2:8 (KAR) »
Българска Библия
Амос 2:8 (BULG) »
Det Norsk Bibel
Amos 2:8 (NORSK) »
Biblia Takatifu
Amosi 2:8 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Caamoos 2:8 (SOM) »
De Heilige Schrift
Amos 2:8 (NLD) »
Dansk Bibel 1871
Amos 2:8 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »