ఎఫెసీ పత్రిక 6:2 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download ఎఫెసీ పత్రిక 6:2 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ఎఫెసీ పత్రిక 6:2 TELIRV 4K Wallpaper - “నీకు మేలు - 4K Wallpaper Bible Verse

ఎఫెసీ పత్రిక 6:2 TELIRV

“నీకు మేలు కలిగేలా నీ తండ్రిని తల్లిని గౌరవించు. అది నీకు దీర్ఘాయువును కలిగిస్తుంది.” ఇది వాగ్దానంతో కలిసి ఉన్న మొదటి ఆజ్ఞ.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Ephesians 6:2 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

ఎఫెసీ పత్రిక 6:2 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ఎఫెసీ పత్రిక 6:2 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

నిర్గమకాండం 20:12 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 20:12 (TELIRV) »
నీ దేవుడైన యెహోవా మీకివ్వబోయే దేశంలో నువ్వు దీర్ఘకాలం జీవించేలా నీ తండ్రిని, తల్లిని గౌరవించాలి.

ద్వితీయోపదేశ కాండము 27:16 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 27:16 (TELIRV) »
“తన తండ్రినిగానీ, తల్లినిగానీ అవమాన పరచేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

యిర్మీయా 35:18 TELIRV Bible Verse Image
యిర్మీయా 35:18 (TELIRV) »
యిర్మీయా రేకాబీయులను చూసి ఇలా అన్నాడు. “ఇశ్రాయేలు దేవుడూ, సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ పాటించి, అతడు మీకు ఆజ్ఞాపించినవన్నీ చేస్తున్నారు.

సామెత 20:20 TELIRV Bible Verse Image
సామెత 20:20 (TELIRV) »
తన తండ్రిని గానీ తల్లిని గానీ దూషించేవాడి దీపం కారుచీకట్లో ఆరిపోతుంది.

యెహెజ్కేలు 22:7 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 22:7 (TELIRV) »
నీలో ఉన్న తలిదండ్రులను సిగ్గుపరిచారు. నీ మధ్య ఉన్న పరదేశులను అణిచివేశారు. నీలో ఉన్న అనాథలను, వితంతువులను బాధపెట్టారు.

మలాకీ 1:6 TELIRV Bible Verse Image
మలాకీ 1:6 (TELIRV) »
“కుమారుడు తన తండ్రిని గొప్ప చేస్తాడు గదా, దాసుడు తన యజమానుని ఘనపరుస్తాడు గదా. నా గొప్పదనాన్ని నిర్లక్ష్యం చేసే యాజకులారా, నేను మీకు తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమయింది? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు?” అని సేనల ప్రభువైన యెహోవా మిమ్మల్ని అడిగినప్పుడు “నీ నామాన్ని మేము ఏ విధంగా నిర్లక్ష్యం చేశాం?” అని మీరు అంటారు.

మత్తయి 15:4 TELIRV Bible Verse Image
మత్తయి 15:4 (TELIRV) »
ఎలాగంటే తల్లిదండ్రులను ఘనపరచమనీ, తండ్రిని గాని తల్లిని గాని దూషించేవాడికి శిక్ష మరణమేననీ దేవుడు చెప్పాడు.

మార్కు 7:9 TELIRV Bible Verse Image
మార్కు 7:9 (TELIRV) »
మీ సంప్రదాయాలను పాటించడం కోసం దేవుని ఆజ్ఞలను మీరడంలో మీరు సిద్ధహస్తులు.

రోమీయులకు 13:7 TELIRV Bible Verse Image
రోమీయులకు 13:7 (TELIRV) »
ఎవరికేది రుణ పడి ఉంటే అది వాళ్ళకివ్వండి. పన్నులు రుణపడి ఉంటే పన్నులు, సుంకాలు రుణ పడి ఉంటే సుంకాలు చెల్లించండి. మర్యాద ఇవ్వవలసి ఉంటే మర్యాదను, గౌరవం ఇవ్వవలసి ఉంటే గౌరవాన్ని ఇవ్వండి.

Available Bible Translations

American Standard Version
Ephesians 6:2 (ASV) »
King James Version
Ephesians 6:2 (KJV) »
GOD’S WORD® (GW)
Ephesians 6:2 (GW) »
World English Bible
Ephesians 6:2 (WEB) »
Louis Segond 1910
Éphésiens 6:2 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
इफिसियों 6:2 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਫ਼ਸੀਆਂ 6:2 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ইফিচীয়া 6:2 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எபேசியர் 6:2 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
इफिसकरांस 6:2 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
એફેસીઓને 6:2 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಎಫೆಸದವರಿಗೆ 6:2 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أفَسُس 6:2 (AVD) »
Bíblia Sagrada Português
Efésios 6:2 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-phê-sô 6:2 (VIE) »
Reina Valera Antigua
Efesios 6:2 (RVA) »
La Sacra Bibbia
Efesini 6:2 (RIV) »
圣 经 简体中文和合本
以 弗 所 书 6:2 (CUVS) »
聖 經 繁體中文和合本
以 弗 所 書 6:2 (CUVT) »
Библия на русском
Ефесянам 6:2 (RUSV) »
Українська Біблія
ефесян 6:2 (UKR) »
Szent Biblia - Magyar
Efézus 6:2 (KAR) »
Българска Библия
Ефесяни 6:2 (BULG) »
Kitaabka Quduuska Ah
Efesos 6:2 (SOM) »
De Heilige Schrift
Efeziërs 6:2 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »