ఎస్తేరు 8:8 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download ఎస్తేరు 8:8 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ఎస్తేరు 8:8 TELIRV 4K Wallpaper - అయితే రాజు పేరున - 4K Wallpaper Bible Verse

ఎస్తేరు 8:8 TELIRV

అయితే రాజు పేరున రాసి రాజ ముద్రిక వేసిన శాసనాన్ని మానవ మాత్రుడెవరూ మార్చలేడు. కాబట్టి మీకిష్టమైనట్టు మీరు రాజునైన నా పేర యూదులకు అనుకూలంగా వేరొక శాసనం రాయించి రాజ ముద్రికతో ముద్రించండి.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Esther 8:8 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

ఎస్తేరు 8:8 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ఎస్తేరు 8:8 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ఎస్తేరు 3:12 TELIRV Bible Verse Image
ఎస్తేరు 3:12 (TELIRV) »
మొదటి నెల పదమూడో రోజున రాజుగారి లేఖికులను పిలిపించారు. హామాను ఆజ్ఞాపించిన ప్రకారం, రాజు నియమించిన సంస్థానాల అధికారులకు, వివిధ సంస్థానాల పాలకులకు, వివిధ ప్రజల అధికారులకు, ప్రజలందరిపై ఉన్న కార్యనిర్వాహక అధిపతులకు వారి వారి లిపి ప్రకారం, వివిధ ప్రజల భాషల్లో రాసి పంపాలని ఆజ్ఞ అయింది. రాజైన అహష్వేరోషు పేరట ఆ లేఖికులు తాకీదులు రాశారు. వాటిపై రాజముద్ర వేశారు.

ఎస్తేరు 1:19 TELIRV Bible Verse Image
ఎస్తేరు 1:19 (TELIRV) »
రాజుగారికి అంగీకారం అయితే రాజైన అహష్వేరోషు సమక్షంలోకి వష్తి రాణి ఇక ఎన్నడూ రాకూడదని మీరు ఆజ్ఞ ఇవ్వాలి. ఈ శాసనం స్థానంలో మరొకటి ఎన్నటికీ రాకుండేలా పారసీకుల, మాదీయుల చట్ట ప్రకారం దాన్ని రాయాలి. రాజు వష్తి కంటే యోగ్యురాలికి రాణి పదవి ఇవ్వాలి.

ఎస్తేరు 8:5 TELIRV Bible Verse Image
ఎస్తేరు 8:5 (TELIRV) »
ఎస్తేరు రాజు ముందు నిలబడి “రాజైన మీకు అంగీకారం అయితే, మీ అనుగ్రహం నాపై ఉంటే, ఈ సంగతి మీకు సమంజసంగా అనిపిస్తే, నేనంటే మీకు ఇష్టమైతే, హమ్మెదాతా కొడుకు, అగగు వంశీకుడు అయిన హామాను రాయించిన శాసనాలు అమలు కాకుండా వాటి రద్దుకు ఆజ్ఞ ఇవ్వండి.

దానియేలు 6:8 TELIRV Bible Verse Image
దానియేలు 6:8 (TELIRV) »
మాదీయుల, పారసీకుల ఆచారం ప్రకారం అది స్థిరమైన శాసనంగా ఉండేలా దాని మీద రాజముద్ర వేసి, సంతకం చేయండి” అని విన్నవించుకున్నారు.

దానియేలు 6:12 TELIRV Bible Verse Image
దానియేలు 6:12 (TELIRV) »
రాజు సన్నిధికి వచ్చి రాజు నియమించిన శాసనం విషయం ప్రస్తావించారు. “రాజా, 30 రోజుల వరకూ నీకు తప్ప మరి ఏ దేవునికైనా, మానవునికైనా ఎవ్వరూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా అలా చేసినట్టైతే వాడిని సింహాల గుహలో పడవేస్తామని నువ్వు ఆజ్ఞ ఇచ్చావు గదా” అని అడిగారు. రాజు “మాదీయుల, పారసీకుల ఆచారం ప్రకారం అది స్థిరమైన శాసనం. దాన్ని ఎవ్వరూ అతిక్రమించకూడదు” అని చెప్పాడు.

2 తిమోతి పత్రిక 2:19 TELIRV Bible Verse Image
2 తిమోతి పత్రిక 2:19 (TELIRV) »
అయితే “ప్రభువుకు తన వారెవరో తెలుసు,” “ప్రభువు నామాన్ని ఒప్పుకొనే ప్రతివాడూ దుర్నీతి నుండి తొలగిపోవాలి” అని రాసి ఉన్న దేవుని స్థిరమైన పునాది నిలిచి ఉంటుంది.

1 రాజులు 21:8 TELIRV Bible Verse Image
1 రాజులు 21:8 (TELIRV) »
ఆమె అహాబు పేర ఉత్తరాలు రాయించి అతని ముద్రతో ముద్రించి, ఆ ఉత్తరాలను నాబోతు నివసిస్తున్న పట్టణ పెద్దలకూ ఇంకా ముఖ్యమైన వారికీ పంపింది.

ఎస్తేరు 8:10 TELIRV Bible Verse Image
ఎస్తేరు 8:10 (TELIRV) »
మొర్దెకై అహష్వేరోషు పేర శాసనాలు రాయించి రాజముద్రికతో ముద్రించాడు. గుర్రాలపై, అంటే రాచకార్యాలకు వినియోగించే మేలు జాతి అశ్వాలపై అంచెలుగా ప్రయాణించే వార్తాహరులతో ఆ శాసనాలను పంపించాడు.

హెబ్రీ పత్రిక 6:17 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 6:17 (TELIRV) »
వాగ్దానానికి వారసులైన వారికి తన సంకల్పం మార్పు లేనిదని స్పష్టం చేయడానికి దేవుడు ఒట్టు పెట్టుకోవడం ద్వారా తన వాగ్దానానికి హామీ ఇచ్చాడు.

Available Bible Translations

American Standard Version
Esther 8:8 (ASV) »
King James Version
Esther 8:8 (KJV) »
GOD’S WORD® (GW)
Esther 8:8 (GW) »
World English Bible
Esther 8:8 (WEB) »
Louis Segond 1910
Esther 8:8 (LSG) »
Luther Bibel 1912
Ester 8:8 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
एस्तेर 8:8 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਸਤਰ 8:8 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ইষ্টেৰ 8:8 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எஸ்தர் 8:8 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
एस्तेर 8:8 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
એસ્તેર 8:8 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಎಸ್ತೇರಳು 8:8 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَسْتِير 8:8 (AVD) »
תנ ך עברי מודרני
אסתר 8:8 (HEB) »
Bíblia Sagrada Português
Ester 8:8 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-xơ-tê 8:8 (VIE) »
Reina Valera Antigua
Ester 8:8 (RVA) »
La Sacra Bibbia
Ester 8:8 (RIV) »
圣 经 简体中文和合本
以 斯 帖 记 8:8 (CUVS) »
聖 經 繁體中文和合本
以 斯 帖 記 8:8 (CUVT) »
Bibla e Shenjtë
Ester 8:8 (ALB) »
Svenska Bibeln 1917
Ester 8:8 (SV1917) »
Библия на русском
Есфирь 8:8 (RUSV) »
Українська Біблія
Естер 8:8 (UKR) »
Szent Biblia - Magyar
Eszter 8:8 (KAR) »
Българска Библия
Естир 8:8 (BULG) »
Det Norsk Bibel
Ester 8:8 (NORSK) »
Biblia Takatifu
Esta 8:8 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Esteer 8:8 (SOM) »
De Heilige Schrift
Esther 8:8 (NLD) »
Dansk Bibel 1871
Ester 8:8 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »