నిర్గమకాండం 22:9 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download నిర్గమకాండం 22:9 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

నిర్గమకాండం 22:9 TELIRV 4K Wallpaper - ఎద్దులు, గాడిదలు, - 4K Wallpaper Bible Verse

నిర్గమకాండం 22:9 TELIRV

ఎద్దులు, గాడిదలు, గొర్రెలు, దుస్తులు వంటి ప్రతి విధమైన వాటి అపహరణ గూర్చిన ఆజ్ఞ ఇదే. పోగొట్టుకున్నవాడు వాటిని చూసి, అవి నావి అని వాదించినప్పుడు ఆ విషయంలో పరిష్కారం కోసం న్యాయాధికారుల దగ్గరికి రావాలి. న్యాయాధిపతి ఎవరి మీద నేరం రుజువు చేస్తాడో వాడు తన పొరుగువాడికి రెండు రెట్లు చెల్లించాలి.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Exodus 22:9 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

నిర్గమకాండం 22:9 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to నిర్గమకాండం 22:9 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ద్వితీయోపదేశ కాండము 25:1 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 25:1 (TELIRV) »
“ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి న్యాయస్థానానికి వస్తే న్యాయమూర్తులు వారికి తీర్పు చెప్పాలి. నీతిమంతుణ్ణి విడిపించి నేరస్తులను శిక్షించాలి.

నిర్గమకాండం 22:4 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 22:4 (TELIRV) »
దొంగిలించిన ఎద్దు గానీ, గాడిద గానీ, గొర్రె గానీ ఏదైనా సరే, ప్రాణంతో దొరికితే వాడు దానికి రెండు రెట్లు చెల్లించాలి.

నిర్గమకాండం 23:6 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 23:6 (TELIRV) »
దరిద్రునికి న్యాయం చేసే విషయంలో అన్యాయంగా తీర్పు తీర్చకూడదు

నిర్గమకాండం 22:28 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 22:28 (TELIRV) »
నువ్వు దేవుణ్ణి దూషించకూడదు. నీ ప్రజల అధికారుల్లో ఎవరినీ శపించ కూడదు.

సంఖ్యాకాండం 5:6 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 5:6 (TELIRV) »
పురుషుడు గానీ స్త్రీ గానీ ఏదన్నా పాపం చేసి నాకు ద్రోహం చేస్తే ఆ వ్యక్తి అపరాధి అవుతాడు.

మత్తయి 18:35 TELIRV Bible Verse Image
మత్తయి 18:35 (TELIRV) »
మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు.

మత్తయి 6:14 TELIRV Bible Verse Image
మత్తయి 6:14 (TELIRV) »
“మనుషుల అతిక్రమాలను మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ అతిక్రమాలను క్షమిస్తాడు.

మత్తయి 18:15 TELIRV Bible Verse Image
మత్తయి 18:15 (TELIRV) »
“ఇంకో విషయం. నీ సోదరుడు నీ పట్ల తప్పు చేస్తే, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పిదం గురించి అతనిని గద్దించు. అతడు నీ మాట వింటే నీవు నీ సోదరుణ్ణి సంపాదించుకొన్నట్టే.

2 దినవృత్తాంతాలు 19:10 TELIRV Bible Verse Image
2 దినవృత్తాంతాలు 19:10 (TELIRV) »
నరహత్య గురించి, ధర్మశాస్త్రం గురించి, ధర్మం గురించి, కట్టడలను గురించి న్యాయవిధులను గురించి, వివిధ పట్టణాల్లో నివసించే మీ సోదరులు తీసుకొచ్చే ఏ విషయమైనా మీరు విచారించేటప్పుడు మీమీదికీ మీ సోదరుల మీదికీ యెహోవా కోపం రాకుండా వారు యెహోవా దృష్టిలో ఏ పాపం చేయకుండా వారిని హెచ్చరించాలి. ఇలా చేస్తే మీరు అపరాధులు కాకుండా ఉంటారు.

1 రాజులు 8:31 TELIRV Bible Verse Image
1 రాజులు 8:31 (TELIRV) »
ఎవరైనా తన పొరుగువాడికి అన్యాయం చేసినప్పుడు అతని చేత ప్రమాణం చేయించాల్సి వస్తే అతడు ఈ మందిరంలోని నీ బలిపీఠం ఎదుట ఆ ప్రమాణం చేసినప్పుడు,

నిర్గమకాండం 22:7 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 22:7 (TELIRV) »
ఒక వ్యక్తి సొమ్మును గానీ, సామాన్లు గానీ జాగ్రత్త చెయ్యమని తన పొరుగు వాడికి అప్పగించినప్పుడు ఆ వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగినట్టయితే ఆ దొంగ దొరికిన పక్షంలో వాడు దానికి రెండు రెట్లు చెల్లించాలి.

ద్వితీయోపదేశ కాండము 16:18 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 16:18 (TELIRV) »
మీ యెహోవా దేవుడు మీకు ఇస్తున్న మీ పట్టణాలన్నిటిలో మీ గోత్రాలకు న్యాయాధిపతులనూ నాయకులనూ నియమించుకోవాలి. వారు న్యాయంగా ప్రజలకు తీర్పుతీర్చాలి.

Available Bible Translations

American Standard Version
Exodus 22:9 (ASV) »
King James Version
Exodus 22:9 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 22:9 (GW) »
World English Bible
Exodus 22:9 (WEB) »
Louis Segond 1910
Exode 22:9 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
निर्गमन 22:9 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਖ਼ਰੋਜ 22:9 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যাত্ৰা 22:9 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யாத்திராகமம் 22:9 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
निर्गम 22:9 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નિર્ગમન 22:9 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ವಿಮೋಚನಕಾಂಡ 22:9 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْخُرُوجُ 22:9 (AVD) »
תנ ך עברי מודרני
שמות 22:9 (HEB) »
Bíblia Sagrada Português
Êxodo 22:9 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xuất Hành 22:9 (VIE) »
Reina Valera Antigua
Éxodo 22:9 (RVA) »
La Sacra Bibbia
Esodo 22:9 (RIV) »
圣 经 简体中文和合本
出 埃 及 记 22:9 (CUVS) »
聖 經 繁體中文和合本
出 埃 及 記 22:9 (CUVT) »
Bibla e Shenjtë
Eksodi 22:9 (ALB) »
Svenska Bibeln 1917
2 Mosebok 22:9 (SV1917) »
Библия на русском
Исход 22:9 (RUSV) »
Українська Біблія
Вихід 22:9 (UKR) »
Szent Biblia - Magyar
2 Mózes 22:9 (KAR) »
Българска Библия
Изход 22:9 (BULG) »
Kitaabka Quduuska Ah
Baxniintii 22:9 (SOM) »
De Heilige Schrift
Exodus 22:9 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »