నిర్గమకాండం 29:30 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download నిర్గమకాండం 29:30 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

నిర్గమకాండం 29:30 TELIRV 4K Wallpaper - అహరోను కొడుకుల్లో - 4K Wallpaper Bible Verse

నిర్గమకాండం 29:30 TELIRV

అహరోను కొడుకుల్లో అతనికి బదులుగా యాజక వృత్తి ఎవరు చేపడతాడో అతడు పవిత్ర స్థలం లో సేవ చేయడానికి సన్నిధి గుడారంలోకి వెళ్ళే సమయానికి ముందు ఏడు రోజులపాటు ఆ వస్త్రాలు ధరించాలి.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Exodus 29:30 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

నిర్గమకాండం 29:30 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to నిర్గమకాండం 29:30 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

సంఖ్యాకాండం 20:28 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 20:28 (TELIRV) »
మోషే అహరోను వస్త్రాలు తీసి, అతని కొడుకు ఎలియాజరుకు తొడిగించాడు. అహరోను కొండశిఖరం మీద చనిపోయాడు. తరువాత మోషే, ఎలియాజరు ఆ కొండ దిగి వచ్చారు.

ఆదికాండం 8:12 TELIRV Bible Verse Image
ఆదికాండం 8:12 (TELIRV) »
అతడు మరో ఏడు రోజులు ఆగి ఆ పావురాన్ని బయటకు పంపాడు. అది అతని దగ్గరికి తిరిగి రాలేదు.

అపొస్తలుల కార్యములు 20:6 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 20:6 (TELIRV) »
మేము పులియని పిండితో చేసే రొట్టెల పండగ దినాలు పూర్తయ్యాక ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి పెట్టి ఐదు రోజులు ప్రయాణించి త్రోయ చేరుకుని వారి దగ్గర ఏడు రోజులు గడిపాం.

యెహెజ్కేలు 43:26 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 43:26 (TELIRV) »
ఏడు రోజులు యాజకులు బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేస్తూ, దాన్ని శుద్ధి చేస్తూ ప్రతిష్ఠించాలి.

యెహోషువ 6:14 TELIRV Bible Verse Image
యెహోషువ 6:14 (TELIRV) »
ఆ విధంగా రెండవ రోజు వారు ఒకసారి పట్టణం చుట్టూ తిరిగి వారి శిబిరానికి మరలి వచ్చారు. ఆరు రోజులు వారు ఆ విధంగా చేస్తూ వచ్చారు.

లేవీకాండం 13:5 TELIRV Bible Verse Image
లేవీకాండం 13:5 (TELIRV) »
ఏడో రోజు యాజకుడు అతణ్ణి తిరిగి పరీక్షించాలి. తన దృష్టిలో వ్యాధి ముదరకుండా, ఆ మచ్చ వ్యాపించకుండా ఉందేమో చూడాలి. ఆ మచ్చ చర్మంపై వ్యాపించకుండా ఉంటే యాజకుడు మరో ఏడు రోజులు అతణ్ణి వేరుగా ఉంచాలి.

లేవీకాండం 8:33 TELIRV Bible Verse Image
లేవీకాండం 8:33 (TELIRV) »
మీ ప్రతిష్ఠ రోజులు ముగిసే వరకూ అంటే ఏడు రోజులు మీరు ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం నుండి బయటకు వెళ్ళకూడదు. ఆ ఏడు రోజులూ యెహోవా మిమ్మల్ని ప్రతిష్ట చేస్తాడు.

లేవీకాండం 9:8 TELIRV Bible Verse Image
లేవీకాండం 9:8 (TELIRV) »
కాబట్టి అహరోను బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. తన పాపాల కోసం బలి అర్పణగా దూడను వధించాడు.

లేవీకాండం 12:2 TELIRV Bible Verse Image
లేవీకాండం 12:2 (TELIRV) »
“నువ్వు ఇశ్రాయేలు ప్రజలకి ఇలా చెప్పు. ఒక స్త్రీ గర్భవతిగా ఉండి ఒక మగ పిల్లాణ్ణి కంటే ఆమె ఏడు రోజులు అశుద్ధంగా ఉంటుంది. తాను బహిష్టు రోజుల్లో ఉన్నట్టే అశుద్ధంగా ఉంటుంది.

లేవీకాండం 9:1 TELIRV Bible Verse Image
లేవీకాండం 9:1 (TELIRV) »
ఎనిమిదో రోజు మోషే అహరోనునూ, అతని కొడుకులనూ, ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలనూ పిలిచాడు.

నిర్గమకాండం 29:35 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 29:35 (TELIRV) »
నేను నీకు ఆజ్ఞాపించిన విషయాలన్నిటి ప్రకారం నువ్వు అహరోనుకు, అతని కొడుకులకూ జరిగించాలి. ఏడు రోజుల పాటు వాళ్ళను సేవా ప్రతిష్ట కోసం సిద్ధపరచాలి.

నిర్గమకాండం 12:15 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 12:15 (TELIRV) »
ఏడు రోజులపాటు మీరు పొంగకుండా కాల్చిన రొట్టెలు తినాలి. మొదటి రోజున మీ ఇళ్ళలో పొంగ జేసే పదార్ధమంటూ ఏదీ లేకుండా చెయ్యాలి. మొదటి రోజు నుంచి ఏడవ రోజు వరకూ పొంగ జేసే పిండితో చేసిన రొట్టెలు తింటే ఆ వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజల్లో లేకుండా చేయాలి.

Available Bible Translations

American Standard Version
Exodus 29:30 (ASV) »
King James Version
Exodus 29:30 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 29:30 (GW) »
World English Bible
Exodus 29:30 (WEB) »
Louis Segond 1910
Exode 29:30 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
निर्गमन 29:30 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਖ਼ਰੋਜ 29:30 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যাত্ৰা 29:30 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யாத்திராகமம் 29:30 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
निर्गम 29:30 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નિર્ગમન 29:30 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ವಿಮೋಚನಕಾಂಡ 29:30 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْخُرُوجُ 29:30 (AVD) »
תנ ך עברי מודרני
שמות 29:30 (HEB) »
Bíblia Sagrada Português
Êxodo 29:30 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xuất Hành 29:30 (VIE) »
Reina Valera Antigua
Éxodo 29:30 (RVA) »
La Sacra Bibbia
Esodo 29:30 (RIV) »
圣 经 简体中文和合本
出 埃 及 记 29:30 (CUVS) »
聖 經 繁體中文和合本
出 埃 及 記 29:30 (CUVT) »
Bibla e Shenjtë
Eksodi 29:30 (ALB) »
Svenska Bibeln 1917
2 Mosebok 29:30 (SV1917) »
Библия на русском
Исход 29:30 (RUSV) »
Українська Біблія
Вихід 29:30 (UKR) »
Szent Biblia - Magyar
2 Mózes 29:30 (KAR) »
Българска Библия
Изход 29:30 (BULG) »
Kitaabka Quduuska Ah
Baxniintii 29:30 (SOM) »
De Heilige Schrift
Exodus 29:30 (NLD) »

నిర్గమకాండం 29 (TELIRV) Verse Selection

నిర్గమకాండం 29:1 నిర్గమకాండం 29:2 నిర్గమకాండం 29:3 నిర్గమకాండం 29:4 నిర్గమకాండం 29:5 నిర్గమకాండం 29:6 నిర్గమకాండం 29:7 నిర్గమకాండం 29:8 నిర్గమకాండం 29:9 నిర్గమకాండం 29:10 నిర్గమకాండం 29:11 నిర్గమకాండం 29:12 నిర్గమకాండం 29:13 నిర్గమకాండం 29:14 నిర్గమకాండం 29:15 నిర్గమకాండం 29:16 నిర్గమకాండం 29:17 నిర్గమకాండం 29:18 నిర్గమకాండం 29:19 నిర్గమకాండం 29:20 నిర్గమకాండం 29:21 నిర్గమకాండం 29:22 నిర్గమకాండం 29:23 నిర్గమకాండం 29:24 నిర్గమకాండం 29:25 నిర్గమకాండం 29:26 నిర్గమకాండం 29:27 నిర్గమకాండం 29:28 నిర్గమకాండం 29:29 నిర్గమకాండం 29:30 నిర్గమకాండం 29:31 నిర్గమకాండం 29:32 నిర్గమకాండం 29:33 నిర్గమకాండం 29:34 నిర్గమకాండం 29:35 నిర్గమకాండం 29:36 నిర్గమకాండం 29:37 నిర్గమకాండం 29:38 నిర్గమకాండం 29:39 నిర్గమకాండం 29:40 నిర్గమకాండం 29:41 నిర్గమకాండం 29:42 నిర్గమకాండం 29:43 నిర్గమకాండం 29:44 నిర్గమకాండం 29:45 నిర్గమకాండం 29:46

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »