నిర్గమకాండం 7:11 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download నిర్గమకాండం 7:11 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

నిర్గమకాండం 7:11 TELIRV 4K Wallpaper - అప్పుడు ఫరో తన - 4K Wallpaper Bible Verse

నిర్గమకాండం 7:11 TELIRV

అప్పుడు ఫరో తన దేశంలోని జ్ఞానులను, మాంత్రికులను పిలిపించాడు. ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తితో అదే విధంగా చేశారు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Exodus 7:11 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

నిర్గమకాండం 7:11 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to నిర్గమకాండం 7:11 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

నిర్గమకాండం 7:22 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 7:22 (TELIRV) »
ఐగుప్తు మాంత్రికులు కూడా ఆ విధంగానే చేయగలిగారు. యెహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని మోషే అహరోనుల మాట వినలేదు.

2 తిమోతి పత్రిక 3:8 TELIRV Bible Verse Image
2 తిమోతి పత్రిక 3:8 (TELIRV) »
యన్నే, యంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్టు వీరు కూడా చెడిపోయిన మనసు కలిగి విశ్వాసం విషయంలో భ్రష్టులై సత్యాన్ని ఎదిరిస్తారు.

ఆదికాండం 41:8 TELIRV Bible Verse Image
ఆదికాండం 41:8 (TELIRV) »
ఉదయాన్నే అతని మనస్సు కలవరపడింది కాబట్టి అతడు ఐగుప్తు శకునగాళ్ళందరినీ అక్కడి పండితులందరిని పిలిపించి తన కలలను వివరించి వారితో చెప్పాడు గాని ఫరోకు వాటి అర్థం చెప్పే వాడెవడూ లేడు.

నిర్గమకాండం 8:18 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 8:18 (TELIRV) »
మాంత్రికులు కూడా చిన్నదోమలు పుట్టించాలని తమ మంత్రాలు ప్రయోగించారు గానీ వారి వల్ల కాలేదు. మనుష్యుల మీదా, జంతువుల మీదా చిన్న దోమలు నిలిచి ఉన్నప్పుడు

నిర్గమకాండం 8:7 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 8:7 (TELIRV) »
ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తులు ఉపయోగించి ఐగుప్తు దేశం అంతటా కప్పలను రప్పించారు.

2 తెస్సలోనిక పత్రిక 2:9 TELIRV Bible Verse Image
2 తెస్సలోనిక పత్రిక 2:9 (TELIRV) »
సాతాను సమస్త శక్తీ, వాడి కపట సూచక క్రియల, అద్భుతాల ద్వారా అక్రమ పురుషుడు బయట పడతాడు. నశిస్తున్న వారి మధ్య నీతి రాహిత్యమైన అన్ని మోసాలతో వాడు తనను వెల్లడి చేసుకుంటాడు.

దానియేలు 2:2 TELIRV Bible Verse Image
దానియేలు 2:2 (TELIRV) »
తనకు వచ్చిన కలలను గూర్చి తెలియజేయడానికి శకునాలు చెప్పేవాళ్ళను, గారడీ విద్యలు చేసేవాళ్ళను, మాంత్రికులను, జోతిష్యులను పిలవమని ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళందరూ వచ్చి రాజు ఎదుట నిలబడ్డారు.

ఎఫెసీ పత్రిక 4:14 TELIRV Bible Verse Image
ఎఫెసీ పత్రిక 4:14 (TELIRV) »
అప్పుడు మనం పసిపిల్లల్లాగా కాక మనుషులు కపటంతో, కుయుక్తితో తప్పు దారికి లాగాలని కల్పించిన అన్నిరకాల బోధలు అనే గాలుల తాకిడికి కొట్టుకుపోకుండా ఉంటాము.

దానియేలు 5:7 TELIRV Bible Verse Image
దానియేలు 5:7 (TELIRV) »
రాజు ఆత్రుతగా గారడీ విద్యలు చేసేవాళ్ళను, కల్దీయులను జ్యోతిష్యులను వెంటనే పిలిపించమని ఆజ్ఞ ఇచ్చాడు. బబులోనులోని జ్ఞానులు రాగానే వాళ్ళతో ఇలా అన్నాడు. “ఈ రాతను చదివి దీని భావం నాకు తెలియజేసిన వాడికి అతడు ఎవరైనా సరే, అతనికి ఊదా రంగు దుస్తులు ధరింపజేసి అతని మెడకు బంగారు గొలుసులు వేయిస్తాను. అతణ్ణి రాజ్యంలో మూడో అధిపతిగా నియమిస్తాను.”

ప్రకటన గ్రంథం 13:11 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 13:11 (TELIRV) »
అప్పుడు భూమిలో నుండి మరో క్రూర మృగం పైకి రావడం చూశాను. వాడికి గొర్రెపిల్ల కొమ్ముల వంటి కొమ్ములు రెండు ఉన్నాయి. ఆ మృగం మహాసర్పంలాగా మాట్లాడుతూ ఉన్నాడు.

గలతీ పత్రిక 3:1 TELIRV Bible Verse Image
గలతీ పత్రిక 3:1 (TELIRV) »
తెలివిలేని గలతీయులారా, మిమ్మల్ని భ్రమపెట్టిందెవరు? సిలువకు గురి అయినట్టుగా యేసు క్రీస్తును మీ కళ్ళ ముందు చూపించాము గదా!

మత్తయి 24:24 TELIRV Bible Verse Image
మత్తయి 24:24 (TELIRV) »
కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వచ్చి, సాధ్యమైతే దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించడానికి గొప్ప సూచక క్రియలూ, అద్భుతాలూ జరిగిస్తారు.

Available Bible Translations

American Standard Version
Exodus 7:11 (ASV) »
King James Version
Exodus 7:11 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 7:11 (GW) »
World English Bible
Exodus 7:11 (WEB) »
Louis Segond 1910
Exode 7:11 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
निर्गमन 7:11 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਖ਼ਰੋਜ 7:11 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যাত্ৰা 7:11 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யாத்திராகமம் 7:11 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
निर्गम 7:11 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નિર્ગમન 7:11 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ವಿಮೋಚನಕಾಂಡ 7:11 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْخُرُوجُ 7:11 (AVD) »
תנ ך עברי מודרני
שמות 7:11 (HEB) »
Bíblia Sagrada Português
Êxodo 7:11 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xuất Hành 7:11 (VIE) »
Reina Valera Antigua
Éxodo 7:11 (RVA) »
La Sacra Bibbia
Esodo 7:11 (RIV) »
圣 经 简体中文和合本
出 埃 及 记 7:11 (CUVS) »
聖 經 繁體中文和合本
出 埃 及 記 7:11 (CUVT) »
Bibla e Shenjtë
Eksodi 7:11 (ALB) »
Svenska Bibeln 1917
2 Mosebok 7:11 (SV1917) »
Библия на русском
Исход 7:11 (RUSV) »
Українська Біблія
Вихід 7:11 (UKR) »
Szent Biblia - Magyar
2 Mózes 7:11 (KAR) »
Българска Библия
Изход 7:11 (BULG) »
Kitaabka Quduuska Ah
Baxniintii 7:11 (SOM) »
De Heilige Schrift
Exodus 7:11 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »