యెహెజ్కేలు 14:8 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download యెహెజ్కేలు 14:8 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యెహెజ్కేలు 14:8 TELIRV 4K Wallpaper - అలాంటి వ్యక్తికి - 4K Wallpaper Bible Verse

యెహెజ్కేలు 14:8 TELIRV

అలాంటి వ్యక్తికి నేను విరోధంగా ఉండి అతణ్ణి సూచనగానో, సామెతగానో మారుస్తాను. ఎందుకంటే నేను అతణ్ణి నా ప్రజల్లో నుండి కొట్టివేస్తాను. నేను యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Ezekiel 14:8 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

యెహెజ్కేలు 14:8 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యెహెజ్కేలు 14:8 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యెహెజ్కేలు 15:7 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 15:7 (TELIRV) »
నేను వారికి విరోధంగా ఉంటాను. వాళ్ళు అగ్ని నుండి తప్పించుకున్నా తిరిగి అగ్ని వాళ్ళని కాల్చివేస్తుంది. నేను వాళ్లకి విరోధంగా ఉంటాను. అప్పుడు యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.

యెహెజ్కేలు 5:15 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 5:15 (TELIRV) »
కాబట్టి యెరూషలేము ఇతర జాతులు ఖండించడానికీ, ఎగతాళి చేయడానికీ వీలుగా మారుతుంది. చుట్టూ ఉన్న దేశాలకు ఒక హెచ్చరికగానూ, భయం పుట్టించేదిగానూ ఉంటుంది. ఎందుకంటే నేను మహా కోపంతో, మహోగ్రతతో, తీవ్రమైన గద్దింపుతో నా శిక్షను అమలు చేస్తాను. యెహోవానైన నేనే ప్రకటన చేస్తున్నాను.

యిర్మీయా 44:11 TELIRV Bible Verse Image
యిర్మీయా 44:11 (TELIRV) »
కాబట్టి సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, మీ పైకి అపాయాన్ని తీసుకురావడానికీ, యూదా దేశాన్నంతా నాశనం చేయడానికీ నేను నా ముఖాన్ని మీకు వ్యతిరేకంగా తిప్పుకుంటున్నాను.

లేవీకాండం 17:10 TELIRV Bible Verse Image
లేవీకాండం 17:10 (TELIRV) »
ఇశ్రాయేలు జాతి వాడైనా, మీతో కలసి నివసించే విదేశీయుడైనా ఏరక్తాన్ని ఆహారంగా తీసుకుంటే నేను అలాంటి వాడికి విరోధంగా ఉంటాను. రక్తాన్నైనా ఆహారంగా తీసుకునే వాణ్ణి మనుషుల్లో లేకుండా చేస్తాను.

యెహెజ్కేలు 6:7 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 6:7 (TELIRV) »
ప్రజలు చనిపోయి మీ మధ్యలో కూలిపోతారు. నేను యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.

యెషయా 65:15 TELIRV Bible Verse Image
యెషయా 65:15 (TELIRV) »
నేను ఎన్నుకున్న వారికి మీ పేరు శాపవచనంగా విడిచిపోతారు. నేను, యెహోవాను, మిమ్మల్ని హతం చేస్తాను. నా సేవకులను వేరే పేరుతో పిలుస్తాను.

ద్వితీయోపదేశ కాండము 28:37 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 28:37 (TELIRV) »
యెహోవా మిమ్మల్ని చెదరగొట్టే ప్రజల్లో సామెతలు పుట్టడానికీ, నిందలకూ అస్పదం అవుతావు.

కీర్తన 34:16 TELIRV Bible Verse Image
కీర్తన 34:16 (TELIRV) »
చెడు కార్యాలు చేసే వాళ్ళ జ్ఞాపకం భూమిపై ఉండకుండా చేయడానికి యెహోవా వాళ్లకు విరోధంగా ఉన్నాడు.

రోమీయులకు 11:22 TELIRV Bible Verse Image
రోమీయులకు 11:22 (TELIRV) »
కాబట్టి దేవుని అనుగ్రహాన్ని, ఆయన కాఠిన్యాన్ని చూడు. అంటే ఆయన ఒక వైపు పడిపోయిన యూదుల మీద కాఠిన్యం చూపించాడు. మరొకవైపు నీవు ఆయన దయలో నిలిచి ఉంటే నీ మీద తన అనుగ్రహాన్ని చూపించాడు. నీవు అలా నిలిచి ఉండకపోతే నిన్ను కూడా నరికివేస్తాడు.

లేవీకాండం 22:3 TELIRV Bible Verse Image
లేవీకాండం 22:3 (TELIRV) »
నీవు వారితో ఇలా చెప్పు. మీ తరతరాలకు మీ సంతతి వారందరిలో ఒకడు అపవిత్రంగా ఉండి ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే వాటిని సమీపిస్తే అలాంటి వాణ్ణి నా సన్నిధిలో ఉండకుండాా దూరంగా కొట్టివేస్తాను. నేను యెహోవాను.

యెహెజ్కేలు 13:23 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 13:23 (TELIRV) »
కాబట్టి మీరు ఇకనుండి అబద్ధపు దర్శనాలు చూడరు. జోస్యాలూ చెప్పరు. నా ప్రజలను నేను మీ స్వాధీనం నుండి విడిపిస్తాను. అప్పుడు నేను యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.

లేవీకాండం 26:17 TELIRV Bible Verse Image
లేవీకాండం 26:17 (TELIRV) »
మీ నుండి ముఖం తిప్పేసుకుంటాను. మీ శత్రువులు మిమ్మల్ని లోబరచుకుంటారు. మిమ్మల్ని ద్వేషించేవారు మిమ్మల్ని పరిపాలిస్తారు. ఎవరూ తరమకపోయినా మీరు పారిపోతారు.

Available Bible Translations

American Standard Version
Ezekiel 14:8 (ASV) »
King James Version
Ezekiel 14:8 (KJV) »
GOD’S WORD® (GW)
Ezekiel 14:8 (GW) »
World English Bible
Ezekiel 14:8 (WEB) »
Louis Segond 1910
Ézéchiel 14:8 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यहेजकेल 14:8 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹਿਜ਼ਕੀਏਲ 14:8 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিহিষ্কেল 14:8 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எசேக்கியேல் 14:8 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यहेज्केल 14:8 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
હઝકિયેલ 14:8 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಹೆಜ್ಕೇಲನು 14:8 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
حِزْقِيَال 14:8 (AVD) »
תנ ך עברי מודרני
יחזקאל 14:8 (HEB) »
Bíblia Sagrada Português
Ezequiel 14:8 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-xê-ki-ên 14:8 (VIE) »
Reina Valera Antigua
Ezequiel 14:8 (RVA) »
圣 经 简体中文和合本
以 西 结 书 14:8 (CUVS) »
聖 經 繁體中文和合本
以 西 結 書 14:8 (CUVT) »
Bibla e Shenjtë
Ezekieli 14:8 (ALB) »
Svenska Bibeln 1917
Hesekiel 14:8 (SV1917) »
Библия на русском
Иезекииль 14:8 (RUSV) »
Українська Біблія
Єзекіїль 14:8 (UKR) »
Szent Biblia - Magyar
Ezékiel 14:8 (KAR) »
Българска Библия
Езекил 14:8 (BULG) »
Kitaabka Quduuska Ah
Yexesqeel 14:8 (SOM) »
De Heilige Schrift
Ezechiël 14:8 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »