యెహెజ్కేలు 36:17 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download యెహెజ్కేలు 36:17 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యెహెజ్కేలు 36:17 TELIRV 4K Wallpaper - “నరపుత్రుడా, - 4K Wallpaper Bible Verse

యెహెజ్కేలు 36:17 TELIRV

“నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశంలో నివసించినప్పుడు వారి పద్ధతులతో పనులతో దాన్ని అపవిత్రపరచారు. వారి ప్రవర్తన, నా దృష్టిలో రుతుస్రావంలో ఉన్న స్త్రీ అపవిత్రతలాగా ఉంది.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Ezekiel 36:17 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

యెహెజ్కేలు 36:17 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యెహెజ్కేలు 36:17 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యిర్మీయా 2:7 TELIRV Bible Verse Image
యిర్మీయా 2:7 (TELIRV) »
ఫలవంతమైన దేశంలోకి మిమ్మల్ని తీసుకువచ్చి దాని పంటను, దానిలోని శ్రేష్ఠమైన పదార్థాలను తినేలా చేశాను. అయితే మీరు నా దేశాన్ని అపవిత్రం చేసి నా వారసత్వాన్ని హేయపరిచారు.”

లేవీకాండం 15:19 TELIRV Bible Verse Image
లేవీకాండం 15:19 (TELIRV) »
ఒక స్త్రీ శరీరంలో బహిష్టు సమయంలో రక్తస్రావం జరిగితే ఆమె అశుద్ధత ఏడు రోజులుంటుంది. ఆ సమయంలో ఆమెని తాకిన వాళ్ళు ఆ రోజు సాయంత్రం వరకూ అశుద్ధులుగా ఉంటారు.

యిర్మీయా 3:1 TELIRV Bible Verse Image
యిర్మీయా 3:1 (TELIRV) »
ఒక మనిషి తన భార్యను విడిచిపెట్టి ఆమెను పంపి వేస్తే ఆమె అతని దగ్గర నుండి వెళ్ళి ఇంకొకడికి భార్య అయ్యింది. అప్పుడు అతడు ఆమెను తిరిగి చేర్చుకుంటాడా? అదే జరిగితే ఆ దేశం ఎంతో అపవిత్రమవుతుంది కదా. నువ్వు అనేకమంది విటులతో వ్యభిచారం చేశావు. అయినా నా దగ్గరికి తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు.

యిర్మీయా 16:18 TELIRV Bible Verse Image
యిర్మీయా 16:18 (TELIRV) »
వాళ్ళు తమ నీచమైన విగ్రహాలతో నా సొత్తు నింపారు. నా దేశాన్ని అపవిత్రపరచారు. కాబట్టి నేను మొదట వారి దోషాన్ని బట్టి, వారి పాపాన్ని బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారం చేస్తాను.”

యిర్మీయా 3:9 TELIRV Bible Verse Image
యిర్మీయా 3:9 (TELIRV) »
రాళ్ళతో, మొద్దులతో విగ్రహాలను చేసుకుని, ఆమె నిర్భయంగా వ్యభిచారం చేసి దేశాన్ని అపవిత్రపరచింది.

యెషయా 24:5 TELIRV Bible Verse Image
యెషయా 24:5 (TELIRV) »
లోక నివాసులు ధర్మ శాసనాలు అతిక్రమించారు. నియమాన్ని మార్చి నిత్య నిబంధనను మీరారు. దాని నివాసుల చేత లోకం అపవిత్రమైపోయింది.

యెషయా 64:6 TELIRV Bible Verse Image
యెషయా 64:6 (TELIRV) »
మేమంతా అపవిత్రులవంటివారిగా అయ్యాం. మా నీతి పనులన్నీ బహిష్టు బట్టల్లాంటివి. మేమంతా ఆకుల్లాగా వాడిపోయే వాళ్ళం. గాలి కొట్టుకుపోయినట్టు మా దోషాలను బట్టి మేము కొట్టుకుపోతాం.

కీర్తన 106:37 TELIRV Bible Verse Image
కీర్తన 106:37 (TELIRV) »
వారు తమ కొడుకులను, తమ కూతుళ్ళను దయ్యాలకు బలిగా అర్పించారు.

సంఖ్యాకాండం 35:33 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 35:33 (TELIRV) »
మీరు జీవించే దేశాన్ని అపవిత్రం చేయకూడదు. నరహత్య దేశాన్ని అపవిత్రపరుస్తుంది. దేశంలో చిందిన రక్తం కోసం ప్రాయశ్చిత్తం ఆ చిందించిన వాడి రక్తం వల్లనే కలుగుతుంది గాని మరి దేనివల్లా జరగదు.

లేవీకాండం 18:24 TELIRV Bible Verse Image
లేవీకాండం 18:24 (TELIRV) »
వీటిలో దేనివలనా మీరు అపవిత్రులు కాకూడదు. నేను మీ ఎదుటి నుండి వెళ్ల గొట్టబోతున్న జాతులు ఇలాంటి పనులు చేసి భ్రష్టులయ్యారు.

మీకా 2:10 TELIRV Bible Verse Image
మీకా 2:10 (TELIRV) »
లేచి వెళ్లిపోండి, అది అపవిత్రం అయిపోయింది కాబట్టి మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు. నేను దాన్ని పూర్తిగా నాశనం చేస్తాను.

Available Bible Translations

American Standard Version
Ezekiel 36:17 (ASV) »
King James Version
Ezekiel 36:17 (KJV) »
GOD’S WORD® (GW)
Ezekiel 36:17 (GW) »
World English Bible
Ezekiel 36:17 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यहेजकेल 36:17 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹਿਜ਼ਕੀਏਲ 36:17 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিহিষ্কেল 36:17 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எசேக்கியேல் 36:17 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यहेज्केल 36:17 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
હઝકિયેલ 36:17 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಹೆಜ್ಕೇಲನು 36:17 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
حِزْقِيَال 36:17 (AVD) »
תנ ך עברי מודרני
יחזקאל 36:17 (HEB) »
Bíblia Sagrada Português
Ezequiel 36:17 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-xê-ki-ên 36:17 (VIE) »
Reina Valera Antigua
Ezequiel 36:17 (RVA) »
圣 经 简体中文和合本
以 西 结 书 36:17 (CUVS) »
聖 經 繁體中文和合本
以 西 結 書 36:17 (CUVT) »
Bibla e Shenjtë
Ezekieli 36:17 (ALB) »
Svenska Bibeln 1917
Hesekiel 36:17 (SV1917) »
Библия на русском
Иезекииль 36:17 (RUSV) »
Українська Біблія
Єзекіїль 36:17 (UKR) »
Szent Biblia - Magyar
Ezékiel 36:17 (KAR) »
Българска Библия
Езекил 36:17 (BULG) »
Kitaabka Quduuska Ah
Yexesqeel 36:17 (SOM) »
De Heilige Schrift
Ezechiël 36:17 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »