యెహెజ్కేలు 44:3 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download యెహెజ్కేలు 44:3 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యెహెజ్కేలు 44:3 TELIRV 4K Wallpaper - ఇశ్రాయేలు పాలకుడు - 4K Wallpaper Bible Verse

యెహెజ్కేలు 44:3 TELIRV

ఇశ్రాయేలు పాలకుడు ఆహారం భుజించేటప్పుడు యెహోవా సన్నిధిలో అక్కడ కూర్చుంటాడు. అయితే అతడు ఈ ద్వారం వసారాగుండా ప్రవేశించి వసారా గుండా బయటికి వెళ్ళాలి.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Ezekiel 44:3 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

యెహెజ్కేలు 44:3 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యెహెజ్కేలు 44:3 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యెహెజ్కేలు 46:2 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 46:2 (TELIRV) »
పాలకుడు బయటి వసారా గుమ్మం గుండా ప్రవేశించి, గుమ్మపు ద్వారబంధాల దగ్గర నిలబడినప్పుడు, యాజకులు దహనబలి పశువులను, సమాధానబలి పశువులను అతని కోసం సిద్ధపరచాలి. అతడు గుమ్మం దగ్గర నిలబడి ఆరాధన చేసిన తరవాత బయటికి వెళ్తాడు. అయితే సాయంకాలం కాక ముందే ఆ గుమ్మం మూయకూడదు.

ఆదికాండం 31:54 TELIRV Bible Verse Image
ఆదికాండం 31:54 (TELIRV) »
యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయడానికి తన బంధువులను పిలిచినప్పుడు వారు భోజనం చేసి కొండ మీద ఆ రాత్రి గడిపారు.

1 కొరింథీయులకు 10:18 TELIRV Bible Verse Image
1 కొరింథీయులకు 10:18 (TELIRV) »
ఇశ్రాయేలీయులను చూడండి. బలిపీఠం మీద అర్పించిన వాటిని తినేవారు బలిపీఠంలో పాలిభాగస్తులే కదా?

యెహెజ్కేలు 37:25 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 37:25 (TELIRV) »
నేను నా సేవకుడు, యాకోబుకు ఇచ్చిన దేశంలో మీ పూర్వీకులు నివసించిన దేశంలో వాళ్ళు నివసిస్తారు. వాళ్ళ పిల్లలూ వాళ్ళ పిల్లల పిల్లలూ అక్కడ ఎప్పుడూ నివసిస్తారు. నా సేవకుడు దావీదు ఎప్పటికీ వాళ్ళకి అధిపతిగా ఉంటాడు.

యెహెజ్కేలు 34:24 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 34:24 (TELIRV) »
నేను, యెహోవాను, వారికి దేవుడుగా ఉంటాను. నా సేవకుడు దావీదు వారి మధ్య అధిపతిగా ఉంటాడు. ఇదే యెహోవా ప్రభువు సందేశం.

యెహెజ్కేలు 40:9 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 40:9 (TELIRV) »
గుమ్మపు ద్వారం కూడా 3 మీటర్ల 20 సెంటి మీటర్లు. దాని స్తంభాల వెడల్పు ఒక్కొక్కటి ఒక మీటరు. ఆ ద్వారం మందిరం వైపుకు తిరిగి ఉంది.

యెహెజ్కేలు 46:8 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 46:8 (TELIRV) »
పాలకుడు ప్రవేశించేటప్పుడు వసారా మార్గం గుండా ప్రవేశించి అదే మార్గంలో బయటికి వెళ్ళాలి.

2 దినవృత్తాంతాలు 34:31 TELIRV Bible Verse Image
2 దినవృత్తాంతాలు 34:31 (TELIRV) »
రాజు తన స్థలం లో నిలబడి, ఆయనను అనుసరిస్తూ ఆయన ఇచ్చిన ఆజ్ఞలనూ శాసనాలనూ కట్టడలనూ పూర్ణమనస్సుతో పూర్ణహృదయంతో అనుసరిస్తూ ఈ గ్రంథంలో రాసిన నిబంధన మాటల ప్రకారం ప్రవర్తిస్తానని యెహోవా ముందు నిబంధన చేసుకున్నాడు.

నిర్గమకాండం 24:9 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 24:9 (TELIRV) »
ఆ తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలు ప్రజల పెద్దలు 70 మంది కొంతవరకూ కొండ ఎక్కి వెళ్ళారు.

యెషయా 23:18 TELIRV Bible Verse Image
యెషయా 23:18 (TELIRV) »
ఆమె పొందిన లాభం, సంపాదన యెహోవాకు చెందుతుంది. దాన్ని సేకరించడం, జమ చేయడం జరగదు. యెహోవా సన్నిధిలో నివసించే వారి భోజనానికీ, మంచి బట్టలకీ ఆమె వర్తక లాభం వినియోగిస్తారు.

యెషయా 62:9 TELIRV Bible Verse Image
యెషయా 62:9 (TELIRV) »
కోత కోసినవాళ్ళే దాన్ని తింటారు. యెహోవాను స్తుతిస్తారు. ద్రాక్ష పళ్ళు కోసినవాళ్ళే నా పవిత్రాలయ ఆవరణాల్లో దాని రసం తాగుతారు.”

2 దినవృత్తాంతాలు 23:13 TELIRV Bible Verse Image
2 దినవృత్తాంతాలు 23:13 (TELIRV) »
ప్రవేశ స్థలం దగ్గర అతనికి ఏర్పాటు చేసిన స్తంభం దగ్గర రాజు నిలబడడం ఆమె చూసింది. అధికారులూ, బాకాలు ఊదేవారూ రాజు దగ్గర ఉండి, దేశంలోని ప్రజలంతా సంతోషిస్తూ, బాకాలతో శబ్దాలు చేస్తూ, గాయకులు సంగీత వాద్యాలతో స్తుతిపాటలు పాడుతూ ఉండడం చూసి బట్టలు చించుకుని “రాజ ద్రోహం! రాజద్రోహం!” అని అరిచింది.

Available Bible Translations

American Standard Version
Ezekiel 44:3 (ASV) »
King James Version
Ezekiel 44:3 (KJV) »
GOD’S WORD® (GW)
Ezekiel 44:3 (GW) »
World English Bible
Ezekiel 44:3 (WEB) »
Louis Segond 1910
Ézéchiel 44:3 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यहेजकेल 44:3 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹਿਜ਼ਕੀਏਲ 44:3 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিহিষ্কেল 44:3 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எசேக்கியேல் 44:3 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यहेज्केल 44:3 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
હઝકિયેલ 44:3 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಹೆಜ್ಕೇಲನು 44:3 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
حِزْقِيَال 44:3 (AVD) »
תנ ך עברי מודרני
יחזקאל 44:3 (HEB) »
Bíblia Sagrada Português
Ezequiel 44:3 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-xê-ki-ên 44:3 (VIE) »
Reina Valera Antigua
Ezequiel 44:3 (RVA) »
圣 经 简体中文和合本
以 西 结 书 44:3 (CUVS) »
聖 經 繁體中文和合本
以 西 結 書 44:3 (CUVT) »
Bibla e Shenjtë
Ezekieli 44:3 (ALB) »
Svenska Bibeln 1917
Hesekiel 44:3 (SV1917) »
Библия на русском
Иезекииль 44:3 (RUSV) »
Українська Біблія
Єзекіїль 44:3 (UKR) »
Szent Biblia - Magyar
Ezékiel 44:3 (KAR) »
Българска Библия
Езекил 44:3 (BULG) »
Kitaabka Quduuska Ah
Yexesqeel 44:3 (SOM) »
De Heilige Schrift
Ezechiël 44:3 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »