ఎజ్రా 7:5 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download ఎజ్రా 7:5 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ఎజ్రా 7:5 TELIRV 4K Wallpaper - బుక్కీ అబీషూవ - 4K Wallpaper Bible Verse

ఎజ్రా 7:5 TELIRV

బుక్కీ అబీషూవ కొడుకు, అబీషూవ ఫీనెహాసు కొడుకు, ఫీనెహాసు ఎలియాజరు కొడుకు, ఎలియాజరు ప్రధాన యాజకుడు అహరోను కొడుకు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Ezra 7:5 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

ఎజ్రా 7:5 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ఎజ్రా 7:5 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

నిర్గమకాండం 6:25 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 6:25 (TELIRV) »
అహరోను కొడుకు ఎలియాజరు పూతీయేలు కూతుళ్ళలో ఒకామెను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఫీనెహాసు పుట్టాడు. వీళ్ళు తమ తమ కుటుంబాల ప్రకారం లేవీ వంశ నాయకులు.

యెహోషువ 24:33 TELIRV Bible Verse Image
యెహోషువ 24:33 (TELIRV) »
అహరోను కుమారుడు ఎలియాజరు చనిపోయినప్పుడు ఎఫ్రాయీమీయుల కొండప్రాంతంలో అతని కుమారుడు ఫీనెహాసుకు ఇచ్చిన గిబియాలో వారతన్ని పాతిపెట్టారు.

యెహోషువ 14:1 TELIRV Bible Verse Image
యెహోషువ 14:1 (TELIRV) »
ఇశ్రాయేలీయులు కనాను దేశంలో పొందిన స్వాస్థ్యాలు ఇవి.

న్యాయాధిపతులు 20:28 TELIRV Bible Verse Image
న్యాయాధిపతులు 20:28 (TELIRV) »
అహరోను మనుమడూ ఎలియాజరు కొడుకూ అయిన ఫీనేహసు ఆ రోజుల్లో ఆ మందసం దగ్గర పరిచర్య చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు “మరోసారి మా సోదరులైన బెన్యామీనీయులతో యుద్దానికి వెళ్ళాలా వద్దా” అని యెహోవా సన్నిధిలో విచారణ చేస్తూ అడిగారు. దానికి యెహోవా “వెళ్ళండి, రేపు వాళ్ళను ఓడించడానికి మీకు సహాయం చేస్తాను” అని సమాధానం ఇచ్చాడు.

1 దినవృత్తాంతాలు 6:4 TELIRV Bible Verse Image
1 దినవృత్తాంతాలు 6:4 (TELIRV) »
ఎలియాజరుకు ఫీనెహాసు పుట్టాడు. ఫీనెహాసుకు అబీషూవ పుట్టాడు.

1 దినవృత్తాంతాలు 24:1 TELIRV Bible Verse Image
1 దినవృత్తాంతాలు 24:1 (TELIRV) »
అహరోను సంతానం విభజన ఎలా ఉందంటే, అహరోను కొడుకులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.

1 దినవృత్తాంతాలు 6:50 TELIRV Bible Verse Image
1 దినవృత్తాంతాలు 6:50 (TELIRV) »
అహరోను సంతానం ఎవరంటే, అహరోను కొడుకు ఎలియాజరు. ఎలియాజరు కొడుకు ఫీనెహాసు. ఫీనెహాసు కొడుకు అబీషూవ.

2 దినవృత్తాంతాలు 26:20 TELIRV Bible Verse Image
2 దినవృత్తాంతాలు 26:20 (TELIRV) »
ప్రధానయాజకుడైన అజర్యా, అతనితో ఉన్న యాజకులంతా అతని వైపు చూసినప్పుడు అతని నొసట కుష్టు కనిపించింది. కాబట్టి ఆలస్యం చేయకుండా అతడు అక్కడనుంచి బయటికి వెళ్లాలని వారు చెప్పారు. యెహోవా తనను దెబ్బ కొట్టాడని తెలుసుకుని బయటికి వెళ్ళడానికి అతడు కూడా త్వరపడ్డాడు.

2 దినవృత్తాంతాలు 19:11 TELIRV Bible Verse Image
2 దినవృత్తాంతాలు 19:11 (TELIRV) »
ప్రధానయాజకుడు అమర్యా యెహోవాకు సంబంధించిన అన్ని విషయాలను కనిపెట్టడానికి మీ మీద అధికారిగా ఉంటాడు. యూదా సంతతివారికి అధిపతి, ఇష్మాయేలు కొడుకు జెబద్యా, రాజు సంగతుల విషయంలో మీ మీద అధికారిగా ఉన్నాడు. లేవీయులు మీకు సేవ చేసే అధికారులుగా ఉన్నారు. ధైర్యంతో పనిచేయండి. మేలు చేయడానికి యెహోవా మీతో ఉంటాడు.”

కీర్తన 106:30 TELIRV Bible Verse Image
కీర్తన 106:30 (TELIRV) »
ఫీనెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయింది.

యెహోషువ 22:31 TELIRV Bible Verse Image
యెహోషువ 22:31 (TELIRV) »
అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు, రూబేనీయులతో గాదీయులతో మనష్షీయులతో “మీరు యెహోవాకు విరోధంగా ఈ ద్రోహం చేయలేదు కాబట్టి యెహోవా మన మధ్య ఉన్నాడని ఈ రోజు తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించారు” అని చెప్పాడు.

యెహోషువ 22:13 TELIRV Bible Verse Image
యెహోషువ 22:13 (TELIRV) »
ఇశ్రాయేలీయులు గిలాదులో ఉన్న రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థ గోత్రపువారి దగ్గరికి యాజకుడు ఎలియాజరు కుమారుడు ఫీనెహాసును పంపించారు.

Available Bible Translations

American Standard Version
Ezra 7:5 (ASV) »
King James Version
Ezra 7:5 (KJV) »
GOD’S WORD® (GW)
Ezra 7:5 (GW) »
Berean Bible
Ezra 7:5 (BSB) »
World English Bible
Ezra 7:5 (WEB) »
Louis Segond 1910
Esdras 7:5 (LSG) »
Luther Bibel 1912
Esra 7:5 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
एज्रा 7:5 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਜ਼ਰਾ 7:5 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ইজ্ৰা 7:5 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எஸ்றா 7:5 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
एज्रा 7:5 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
એઝરા 7:5 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಎಜ್ರನು 7:5 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
عَزْرَا 7:5 (AVD) »
תנ ך עברי מודרני
עזרא 7:5 (HEB) »
Bíblia Sagrada Português
Esdras 7:5 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-xơ-ra 7:5 (VIE) »
Reina Valera Antigua
Esdras 7:5 (RVA) »
La Sacra Bibbia
Esdra 7:5 (RIV) »
圣 经 简体中文和合本
以 斯 拉 记 7:5 (CUVS) »
聖 經 繁體中文和合本
以 斯 拉 記 7:5 (CUVT) »
Bibla e Shenjtë
Esdra 7:5 (ALB) »
Svenska Bibeln 1917
Esra 7:5 (SV1917) »
Библия на русском
Ездра 7:5 (RUSV) »
Українська Біблія
Ездра 7:5 (UKR) »
Szent Biblia - Magyar
Ezsdrás 7:5 (KAR) »
Българска Библия
Ездра 7:5 (BULG) »
Det Norsk Bibel
Esra 7:5 (NORSK) »
Biblia Takatifu
Ezra 7:5 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Cesraa 7:5 (SOM) »
De Heilige Schrift
Ezra 7:5 (NLD) »
Dansk Bibel 1871
Ezra 7:5 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »