హబక్కూకు 1:13 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download హబక్కూకు 1:13 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

హబక్కూకు 1:13 TELIRV 4K Wallpaper - నీ కనుదృష్టి - 4K Wallpaper Bible Verse

హబక్కూకు 1:13 TELIRV

నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది గదా. బాధించేవారు చేసే దుర్మార్గతను బాధను నువ్వు చూడలేవు గదా. కపటులను నువ్వు చూసి కూడా, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా చూసి కూడా ఎందుకు ఊరుకున్నావు?

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Habakkuk 1:13 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

హబక్కూకు 1:13 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to హబక్కూకు 1:13 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

కీర్తన 34:15 TELIRV Bible Verse Image
కీర్తన 34:15 (TELIRV) »
యెహోవా కంటి చూపు ధర్మాత్ములపై ఉంది. ఆయన చెవులు వాళ్ళ ప్రార్థనలను వింటూ ఉన్నాయి.

యిర్మీయా 12:1 TELIRV Bible Verse Image
యిర్మీయా 12:1 (TELIRV) »
యెహోవా, నా వాదన నీకు వినిపించిన ప్రతిసారీ నువ్వు నీతిమంతుడవుగానే ఉంటావు. అయినా నీ న్యాయ విధానాల గురించి నేను నీతో మాట్లాడతాను. దుర్మార్గులు ఎందుకు వర్ధిల్లుతారు? అపనమ్మకస్తులు విజయాలు సాధిస్తారెందుకు?

కీర్తన 5:4 TELIRV Bible Verse Image
కీర్తన 5:4 (TELIRV) »
నువ్వు దుష్టత్వాన్ని సమర్ధించే దేవుడివి కాదు. చెడుతనం చేసే వాళ్ళు నీ అతిథులుగా ఉండరు.

హబక్కూకు 1:3 TELIRV Bible Verse Image
హబక్కూకు 1:3 (TELIRV) »
నన్నెందుకు దోషాన్ని చూడనిస్తున్నావు? బాధను నీవెందుకు చూస్తూ ఉండిపోతున్నావు? ఎక్కడ చూసినా నాశనం, బలాత్కారం కనబడుతున్నాయి. జగడం, కలహం రేగుతున్నాయి.

సామెత 31:8 TELIRV Bible Verse Image
సామెత 31:8 (TELIRV) »
మూగవారి పక్షంగా మాట్లాడు. దిక్కులేని వారికి న్యాయం జరిగేలా నీ నోరు తెరువు.

కీర్తన 10:15 TELIRV Bible Verse Image
కీర్తన 10:15 (TELIRV) »
దుష్టల, దురాత్ముల చెయ్యి విరగగొట్టు. నువ్వు ఎప్పటికీ కనుక్కోలేవనుకుని అతడు చేస్తూ వచ్చిన చెడుపనులకు అతన్నే బాధ్యుణ్ణి చెయ్యి.

2 సమూయేలు 4:11 TELIRV Bible Verse Image
2 సమూయేలు 4:11 (TELIRV) »
వాడు తెచ్చిన కబురుకు బహుమానం ఏమిటంటే నేను వాణ్ణి పట్టుకుని సిక్లగులో చంపించాను. దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంట్లోకి దూరి, ఏ దోషమూ లేని అతణ్ణి మంచంపైనే చంపినప్పుడు మీరు జరిపిన రక్తపాతానికి ప్రతిగా నేను మీకు శిక్ష విధించకుండా ఉంటానా? మిమ్మల్ని లోకంలో లేకుండా తుడిచి పెట్టకుండా ఉంటానా?

యెషయా 64:12 TELIRV Bible Verse Image
యెషయా 64:12 (TELIRV) »
యెహోవా, వీటిని చూసి నువ్వెలా ఊరకుంటావు? నువ్వు మౌనంగా ఉండి మమ్మల్ని బాధపెడుతూ ఉంటావా?

అపొస్తలుల కార్యములు 2:23 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 2:23 (TELIRV) »
దేవుని స్థిరమైన ప్రణాళికనూ ఆయనకున్న భవిష్య జ్ఞానాన్నీ అనుసరించి ఆయనను అప్పగించడం జరిగింది. ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు.

కీర్తన 50:3 TELIRV Bible Verse Image
కీర్తన 50:3 (TELIRV) »
మన దేవుడు వస్తున్నాడు. ఆయన మౌనంగా ఉండడు. ఆయనకు ముందుగా భీకర అగ్ని కబళించుకుంటూ వెళ్తుంది. ఆయన చుట్టూ ప్రచండ గాలులు వీస్తున్నాయి.

1 పేతురు పత్రిక 1:15 TELIRV Bible Verse Image
1 పేతురు పత్రిక 1:15 (TELIRV) »
మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. అలాగే మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులై ఉండండి.

1 రాజులు 2:32 TELIRV Bible Verse Image
1 రాజులు 2:32 (TELIRV) »
నేరు కొడుకు, ఇశ్రాయేలు వారి సైన్యాధిపతి అయిన అబ్నేరు, యెతెరు కొడుకు, యూదా వారి సైన్యాధిపతి అయిన అమాశా అనే తనకంటే నీతిపరులు, యోగ్యులు అయిన ఈ ఇద్దరినీ నా తండ్రి అయిన దావీదుకు తెలియకుండా యోవాబు చంపాడు కాబట్టి అతడు ఒలికించిన రక్తం యెహోవా అతని తల మీదికే రప్పిస్తాడు.

Available Bible Translations

American Standard Version
Habakkuk 1:13 (ASV) »
King James Version
Habakkuk 1:13 (KJV) »
GOD’S WORD® (GW)
Habakkuk 1:13 (GW) »
World English Bible
Habakkuk 1:13 (WEB) »
Louis Segond 1910
Habacuc 1:13 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
हबक्कूक 1:13 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹਬੱਕੂਕ 1:13 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
হবক্কুক 1:13 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஆபகூக் 1:13 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
हबक्कूक 1:13 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
હબાક્કુક 1:13 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಹಬಕ್ಕೂಕನು 1:13 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
حَبَقُّوق 1:13 (AVD) »
תנ ך עברי מודרני
חבקוק 1:13 (HEB) »
Bíblia Sagrada Português
Habacuque 1:13 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ha-ba-cúc 1:13 (VIE) »
Reina Valera Antigua
Habacuc 1:13 (RVA) »
La Sacra Bibbia
Abacuc 1:13 (RIV) »
圣 经 简体中文和合本
哈 巴 谷 书 1:13 (CUVS) »
聖 經 繁體中文和合本
哈 巴 谷 書 1:13 (CUVT) »
Bibla e Shenjtë
Habakuku 1:13 (ALB) »
Svenska Bibeln 1917
Habackuk 1:13 (SV1917) »
Библия на русском
Аввакум 1:13 (RUSV) »
Українська Біблія
Авакум 1:13 (UKR) »
Szent Biblia - Magyar
Habakuk 1:13 (KAR) »
Българска Библия
Авакум 1:13 (BULG) »
Kitaabka Quduuska Ah
Xabaquuq 1:13 (SOM) »
De Heilige Schrift
Habakuk 1:13 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »