హోషేయ 2:19 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download హోషేయ 2:19 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

హోషేయ 2:19 TELIRV 4K Wallpaper - నీకు శాశ్వతంగా - 4K Wallpaper Bible Verse

హోషేయ 2:19 TELIRV

నీకు శాశ్వతంగా భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను. నీతిన్యాయాలను బట్టి, నిబంధన విశ్వాస్యతను బట్టి, కరుణను బట్టి నీ భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Hosea 2:19 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

హోషేయ 2:19 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to హోషేయ 2:19 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

2 కొరింథీయులకు 11:2 TELIRV Bible Verse Image
2 కొరింథీయులకు 11:2 (TELIRV) »
మీ గురించి నేను రోషంతో ఉన్నాను. మీ పట్ల నాకు దైవిక రోషం ఉంది. ఎందుకంటే పవిత్ర కన్యగా ఒక్క భర్తకే, అంటే క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానం చేశాను. అయితే,

ప్రకటన గ్రంథం 21:2 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 21:2 (TELIRV) »
అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్ళికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి రావడం చూశాను.

యెషయా 54:14 TELIRV Bible Verse Image
యెషయా 54:14 (TELIRV) »
నీతితో నిన్ను తిరిగి స్థాపిస్తాను. నువ్వు ఇంకెన్నటికీ హింస అనుభవించవు. నువ్వు భయపడనక్కరలేదు. నిన్ను భయపెట్టేది నీ దగ్గరికి రాదు.

యెషయా 54:8 TELIRV Bible Verse Image
యెషయా 54:8 (TELIRV) »
కాసేపే నీమీద కోపంతో నా ముఖం దాచాను. నీ మీద జాలి చూపిస్తాను. నిన్నెప్పటికీ నమ్మకంగా ప్రేమిస్తానని నిన్ను విమోచించే యెహోవా చెబుతున్నాడు.

కీర్తన 85:10 TELIRV Bible Verse Image
కీర్తన 85:10 (TELIRV) »
నిబంధన విశ్వసనీయత, నమ్మకత్వం కలుసుకున్నాయి, నీతిన్యాయాలు, శాంతిసమాధానాలు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి.

యెహెజ్కేలు 37:25 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 37:25 (TELIRV) »
నేను నా సేవకుడు, యాకోబుకు ఇచ్చిన దేశంలో మీ పూర్వీకులు నివసించిన దేశంలో వాళ్ళు నివసిస్తారు. వాళ్ళ పిల్లలూ వాళ్ళ పిల్లల పిల్లలూ అక్కడ ఎప్పుడూ నివసిస్తారు. నా సేవకుడు దావీదు ఎప్పటికీ వాళ్ళకి అధిపతిగా ఉంటాడు.

ప్రకటన గ్రంథం 19:7 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 19:7 (TELIRV) »
“గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. పెండ్లికుమార్తె సిద్ధపడి ఉంది. కాబట్టి మనం సంతోషించి ఆనందించుదాం. ఆయనకు మహిమ ఆపాదించుదాం.”

యిర్మీయా 3:14 TELIRV Bible Verse Image
యిర్మీయా 3:14 (TELIRV) »
చెడిపోయిన పిల్లలారా, తిరిగి రండి, నేను మీ యజమానిని. ఇదే యెహోవా వాక్కు ఒక్కొక్క ఊరిలోనుండి ఒకణ్ణి, ఒక్కొక్క వంశం లోనుండి ఇద్దరినీ, సీయోనుకు తీసుకొస్తాను.

యెషయా 62:3 TELIRV Bible Verse Image
యెషయా 62:3 (TELIRV) »
నువ్వు యెహోవా చేతిలో అందమైన కిరీటంగా నీ దేవుని చేతిలో రాజ్యకిరీటంగా ఉంటావు.

యిర్మీయా 32:38 TELIRV Bible Verse Image
యిర్మీయా 32:38 (TELIRV) »
వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను.

యెషయా 54:5 TELIRV Bible Verse Image
యెషయా 54:5 (TELIRV) »
నిన్ను సృష్టించినవాడు నీకు భర్త. ఆయన పేరు సేనల ప్రభువు యెహోవా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. లోమంతటికీ దేవుడు అని ఆయన్ని పిలుస్తారు.

ప్రకటన గ్రంథం 21:9 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 21:9 (TELIRV) »
అప్పుడు ఆ చివరి ఏడు కీడులతో నిండిన ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు నా దగ్గరికి వచ్చాడు. “ఇలా రా, పెళ్ళి కూతురిని అంటే గొర్రె పిల్ల భార్యను నీకు చూపిస్తాను” అన్నాడు.

Available Bible Translations

American Standard Version
Hosea 2:19 (ASV) »
King James Version
Hosea 2:19 (KJV) »
GOD’S WORD® (GW)
Hosea 2:19 (GW) »
World English Bible
Hosea 2:19 (WEB) »
Louis Segond 1910
Osée 2:19 (LSG) »
Luther Bibel 1912
Hosea 2:19 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
होशे 2:19 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹੋਸ਼ੇਆ 2:19 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
হোচেয়া 2:19 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஓசியா 2:19 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
होशेय 2:19 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
હોશિયા 2:19 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಹೋಶೇಯನು 2:19 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
هُوشَع 2:19 (AVD) »
תנ ך עברי מודרני
הושע 2:19 (HEB) »
Bíblia Sagrada Português
Oséias 2:19 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Hô-sê-a 2:19 (VIE) »
Reina Valera Antigua
Oseas 2:19 (RVA) »
La Sacra Bibbia
Osea 2:19 (RIV) »
圣 经 简体中文和合本
何 西 阿 书 2:19 (CUVS) »
聖 經 繁體中文和合本
何 西 阿 書 2:19 (CUVT) »
Bibla e Shenjtë
Osea 2:19 (ALB) »
Svenska Bibeln 1917
Hosea 2:19 (SV1917) »
Библия на русском
Осия 2:19 (RUSV) »
Українська Біблія
Осія 2:19 (UKR) »
Szent Biblia - Magyar
Hóseás 2:19 (KAR) »
Българска Библия
Осия 2:19 (BULG) »
Det Norsk Bibel
Hosea 2:19 (NORSK) »
Kitaabka Quduuska Ah
Hoosheeca 2:19 (SOM) »
De Heilige Schrift
Hosea 2:19 (NLD) »
Dansk Bibel 1871
Hoseas 2:19 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »