యిర్మీయా 14:18 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download యిర్మీయా 14:18 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యిర్మీయా 14:18 TELIRV 4K Wallpaper - పొలంలోకి వెళ్లి - 4K Wallpaper Bible Verse

యిర్మీయా 14:18 TELIRV

పొలంలోకి వెళ్లి చూసినప్పుడు కత్తితో చచ్చిన వాళ్ళు కనిపిస్తున్నారు. పట్టణంలోకి వెళ్లి చూస్తే కరువుతో అలమటించే వాళ్ళు కనిపిస్తున్నారు. ప్రవక్తలూ యాజకులూ తెలివిలేక తిరుగుతున్నారు.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Jeremiah 14:18 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

యిర్మీయా 14:18 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యిర్మీయా 14:18 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యెహెజ్కేలు 7:15 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 7:15 (TELIRV) »
ఖడ్గం బయట ఉంది. లోపలేమో కరవూ, తెగులూ ఉన్నాయి. బయట ఉన్నవాళ్ళు ఖడ్గం వాతపడతారు. పట్టణంలో ఉన్నవాళ్ళని కరవూ, తెగులూ మింగివేస్తాయి.

విలాపవాక్యాలు 1:20 TELIRV Bible Verse Image
విలాపవాక్యాలు 1:20 (TELIRV) »
యెహోవా, నన్ను తేరి చూడు. నాకు అమితమైన బాధ కలిగింది. నా కడుపు తిప్పుతోంది. నేను చేసిన దారుణమైన తిరుగుబాటు కారణంగా నా గుండె నాలో తలక్రిందులై పోతూ ఉంది. వీధుల్లో మా పిల్లలు కత్తివాత పడుతున్నారు. ఇంట్లో చావు ఉంది.

యిర్మీయా 8:10 TELIRV Bible Verse Image
యిర్మీయా 8:10 (TELIRV) »
కాబట్టి వారి భార్యలను అన్యులకు అప్పగిస్తాను. వారి పొలాలు ఇతరుల స్వాధీనం చేస్తాను. చిన్నలు, పెద్దలు, అందరూ విపరీతమైన దురాశాపరులు. ప్రవక్తలు, యాజకులు, అంతా నయవంచకులు.

యిర్మీయా 6:13 TELIRV Bible Verse Image
యిర్మీయా 6:13 (TELIRV) »
“వారిలో అత్యల్పులు, గొప్పవారు అందరూ మోసం చేసేవారే, దోచుకొనేవారే. ప్రవక్తలు గాని, యాజకులు గాని అందరూ వంచకులే.

యిర్మీయా 5:31 TELIRV Bible Verse Image
యిర్మీయా 5:31 (TELIRV) »
ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెబుతారు. యాజకులు తమ స్వంత అధికారాన్ని చెలాయిస్తారు. అలా జరగడం నా ప్రజలకు కూడా ఇష్టమే. అయితే దాని అంతంలో జరగబోయే దానికి వారేం చేస్తారు?

యిర్మీయా 52:6 TELIRV Bible Verse Image
యిర్మీయా 52:6 (TELIRV) »
ఆ సంవత్సరం నాలుగో నెల తొమ్మిదో రోజున పట్టణంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. దేశంలో ప్రజలకు ఆహరం బొత్తిగా లేకుండా పోయింది.

ద్వితీయోపదేశ కాండము 28:36 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 28:36 (TELIRV) »
యెహోవా మిమ్మల్నీ, మీ మీద నియమించుకునే మీ రాజునూ, మీరూ మీ పూర్వీకులూ ఎరగని వేరే దేశప్రజలకు అప్పగిస్తాడు. అక్కడ మీరు చెక్క ప్రతిమలను, రాతిదేవుళ్ళనూ పూజిస్తారు.

మీకా 3:11 TELIRV Bible Verse Image
మీకా 3:11 (TELIRV) »
ప్రజల ప్రధానులు లంచం పుచ్చుకుని తీర్పు తీరుస్తారు. వారి యాజకులు కూలికి బోధిస్తారు. ప్రవక్తలు డబ్బు కోసం సోదె చెబుతారు. అయినా వాళ్ళు యెహోవాను ఆధారం చేసుకుని “యెహోవా మన మధ్య ఉన్నాడు గదా, ఏ కీడూ మనకు రాదు” అనుకుంటారు.

విలాపవాక్యాలు 4:9 TELIRV Bible Verse Image
విలాపవాక్యాలు 4:9 (TELIRV) »
కత్తిపోటుతో హతమైన వాళ్ళ పరిస్థితి పొలంలో పంటలేక క్షీణించి కరువుతో హతమైన వాళ్ళ పరిస్థితికన్నా మెరుగు.

విలాపవాక్యాలు 4:13 TELIRV Bible Verse Image
విలాపవాక్యాలు 4:13 (TELIRV) »
దానిలో నీతిమంతుల రక్తం చిందడానికి కారణం అయిన దాని యాజకుల పాపం వల్ల, దాని ప్రవక్తల పాపం వల్ల శత్రువు ప్రవేశించాడు.

యిర్మీయా 2:8 TELIRV Bible Verse Image
యిర్మీయా 2:8 (TELIRV) »
“యెహోవా ఎక్కడ ఉన్నాడు?” అని యాజకులు వెతకడం లేదు. ధర్మశాస్త్ర బోధకులకు నేనెవరో తెలియదు. ప్రజల నాయకులు నా మీద తిరుగుబాటు చేశారు. ప్రవక్తలు బయలు దేవుడి పేరట ప్రవచించి, వ్యర్ధమైన వాటిని అనుసరించారు.

యిర్మీయా 23:21 TELIRV Bible Verse Image
యిర్మీయా 23:21 (TELIRV) »
“నేను ఈ ప్రవక్తలను పంపలేదు. అయినా వాళ్ళు వచ్చారు. నేను వాళ్ళతో మాట్లాడలేదు. అయినా వాళ్ళు ప్రవచించారు.

Available Bible Translations

American Standard Version
Jeremiah 14:18 (ASV) »
King James Version
Jeremiah 14:18 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 14:18 (GW) »
World English Bible
Jeremiah 14:18 (WEB) »
Louis Segond 1910
Jérémie 14:18 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 14:18 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 14:18 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 14:18 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 14:18 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 14:18 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયા 14:18 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 14:18 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 14:18 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 14:18 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 14:18 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 14:18 (VIE) »
Reina Valera Antigua
Jeremías 14:18 (RVA) »
圣 经 简体中文和合本
耶 利 米 书 14:18 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 14:18 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 14:18 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 14:18 (SV1917) »
Библия на русском
Иеремия 14:18 (RUSV) »
Українська Біблія
Єремія 14:18 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 14:18 (KAR) »
Българска Библия
Еремия 14:18 (BULG) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 14:18 (SOM) »
De Heilige Schrift
Jeremia 14:18 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »