యిర్మీయా 24:9 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download యిర్మీయా 24:9 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యిర్మీయా 24:9 TELIRV 4K Wallpaper - వాళ్ళను - 4K Wallpaper Bible Verse

యిర్మీయా 24:9 TELIRV

వాళ్ళను చెదరగొట్టిన ప్రపంచ రాజ్యాలన్నిటిలో నేను వాళ్ళను తోలివేసే స్థలాలన్నిటిలో వాళ్ళను భయకారణంగా విపత్తుగా నిందాస్పదంగా సామెతగా అపహాస్యంగా శాపంగా ఉంచుతాను.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Jeremiah 24:9 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

యిర్మీయా 24:9 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యిర్మీయా 24:9 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ద్వితీయోపదేశ కాండము 28:37 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 28:37 (TELIRV) »
యెహోవా మిమ్మల్ని చెదరగొట్టే ప్రజల్లో సామెతలు పుట్టడానికీ, నిందలకూ అస్పదం అవుతావు.

యిర్మీయా 15:4 TELIRV Bible Verse Image
యిర్మీయా 15:4 (TELIRV) »
యూదా రాజు హిజ్కియా కొడుకు మనష్షే యెరూషలేములో చేసిన పనులను బట్టి భూమి మీద ఉన్న రాజ్యాలన్నిటికీ భీతి కలిగేలా చేస్తాను.

యిర్మీయా 29:18 TELIRV Bible Verse Image
యిర్మీయా 29:18 (TELIRV) »
తరువాత ఖడ్గంతో, కరువుతో, తెగులుతో నేను వాళ్ళను తరుముతాను. భూమి మీద ఉన్న రాజ్యాలన్నిటి దృష్టిలో వాళ్లను ఒక అసహ్యంగా చేస్తాను. నేను వాళ్ళను చెదరగొట్టిన దేశాల్లో వాళ్ళను శాపానికీ, తృణీకారానికీ, ఎగతాళికీ ప్రతీకగా చేస్తాను.

1 రాజులు 9:7 TELIRV Bible Verse Image
1 రాజులు 9:7 (TELIRV) »
నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ దేశంలో ఉండకుండాా వారిని లేకుండా చేస్తాను. నా నామం కోసం నేను పవిత్ర పరచిన ఈ మందిరాన్ని నా సన్నిధిలో నుండి కొట్టివేస్తాను. ఇశ్రాయేలీయులు వివిధ ప్రజల మధ్యలోకి చెదరిపోయి ఒక సామెతగా, అపహాస్యంగా అవుతారు.

యిర్మీయా 34:17 TELIRV Bible Verse Image
యిర్మీయా 34:17 (TELIRV) »
కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు. “ఒక్కొక్కడు తన సహోదరులకూ, తన పొరుగువారికీ విడుదల ప్రకటించాలని నేను చెప్పిన మాట మీరు వినలేదు. కాబట్టి చూడండి, నేను మీకు విడుదల ప్రకటించబోతున్నాను. అది ఖడ్గంతో, తెగులుతో, కరువుతో మీరు నాశనం అవ్వడానికే నేను ప్రకటించే విడుదల. భూమి మీద ఉన్న ప్రతి రాజ్యాన్ని బట్టి మీరు గడగడా వణికేలా చేస్తాను.

యిర్మీయా 29:22 TELIRV Bible Verse Image
యిర్మీయా 29:22 (TELIRV) »
అప్పుడు వీళ్ళ గురించి బబులోనులో ఉన్న వాళ్ళందరూ శాపవచనాలు పలుకుతారు. ‘బబులోను రాజు అగ్నిలో కాల్పించిన సిద్కియాలాగా, అహాబులాగా యెహోవా నిన్ను చేస్తాడు గాక,’ అని శాపం పెడతారు.

యిర్మీయా 26:6 TELIRV Bible Verse Image
యిర్మీయా 26:6 (TELIRV) »
నేను షిలోహుకు చేసినట్టు ఈ మందిరానికి కూడా చేస్తాను. ఈ పట్టణాన్ని భూమిపై ఉన్న రాజ్యాలన్నిటికీ శాపంగా చేస్తాను.”

యిర్మీయా 25:18 TELIRV Bible Verse Image
యిర్మీయా 25:18 (TELIRV) »
వాళ్ళు ఈ రోజు ఉన్నట్టుగా అసహ్యకారణంగా, అపహాస్యంగా ఎప్పటికి పాడుగా ఉండడానికి యెరూషలేముకూ యూదా పట్టణాలకూ దాని గొప్ప రాజులకూ దాని అధిపతులకూ తాగించాను.

ద్వితీయోపదేశ కాండము 28:25 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 28:25 (TELIRV) »
యెహోవా మీ శత్రువుల ఎదుట మిమ్మల్ని ఓడిస్తాడు. ఒక దారిలో మీరు వారికెదురుగా వెళ్ళి ఏడు దారుల్లో పారిపోతారు. ప్రపంచ దేశాలన్నిటిలో అటూ ఇటూ చెదరిపోతారు.

యెషయా 65:15 TELIRV Bible Verse Image
యెషయా 65:15 (TELIRV) »
నేను ఎన్నుకున్న వారికి మీ పేరు శాపవచనంగా విడిచిపోతారు. నేను, యెహోవాను, మిమ్మల్ని హతం చేస్తాను. నా సేవకులను వేరే పేరుతో పిలుస్తాను.

కీర్తన 44:13 TELIRV Bible Verse Image
కీర్తన 44:13 (TELIRV) »
మా పొరుగు వాళ్ళ దృష్టిలో మమ్మల్ని నిందకూ ఎగతాళికీ పరిహాసానికీ కారణంగా చేశావు.

2 దినవృత్తాంతాలు 7:20 TELIRV Bible Verse Image
2 దినవృత్తాంతాలు 7:20 (TELIRV) »
నేను మీకిచ్చిన నా దేశంలోనుండి మిమ్మల్ని పెళ్ళగించి, నా నామం కోసం నేను పరిశుద్ధపరచిన ఈ మందిరాన్ని నా సన్నిధి నుండి తీసేసి, సమస్త జాతుల్లో దాన్ని సామెతకు, ఎగతాళికీ కారణంగా చేస్తాను.

Available Bible Translations

American Standard Version
Jeremiah 24:9 (ASV) »
King James Version
Jeremiah 24:9 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 24:9 (GW) »
World English Bible
Jeremiah 24:9 (WEB) »
Louis Segond 1910
Jérémie 24:9 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 24:9 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 24:9 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 24:9 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 24:9 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 24:9 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયા 24:9 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 24:9 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 24:9 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 24:9 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 24:9 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 24:9 (VIE) »
Reina Valera Antigua
Jeremías 24:9 (RVA) »
La Sacra Bibbia
Geremia 24:9 (RIV) »
圣 经 简体中文和合本
耶 利 米 书 24:9 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 24:9 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 24:9 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 24:9 (SV1917) »
Библия на русском
Иеремия 24:9 (RUSV) »
Українська Біблія
Єремія 24:9 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 24:9 (KAR) »
Българска Библия
Еремия 24:9 (BULG) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 24:9 (SOM) »
De Heilige Schrift
Jeremia 24:9 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »