యోబు 25:2 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download యోబు 25:2 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యోబు 25:2 TELIRV 4K Wallpaper - అధికారం, భీకరత్వం - 4K Wallpaper Bible Verse

యోబు 25:2 TELIRV

అధికారం, భీకరత్వం ఆయనవి. ఆయన పరలోక స్థలాల్లో క్రమం నెలకొల్పుతాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Job 25:2 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

యోబు 25:2 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యోబు 25:2 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

కొలస్సీ పత్రిక 1:20 TELIRV Bible Verse Image
కొలస్సీ పత్రిక 1:20 (TELIRV) »
కుమారుడి ద్వారా సమస్తాన్నీ తనతో రాజీ చేసుకోవాలనీ దేవుడు ఇష్టపడ్డాడు. ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న వాటినన్నిటినీ తన కుమారుడు సిలువలో కార్చిన రక్తం ద్వారా రాజీ చేసుకోవడం ద్వారా ఆయన ఈ కార్యం చేశాడు.

1 దినవృత్తాంతాలు 29:11 TELIRV Bible Verse Image
1 దినవృత్తాంతాలు 29:11 (TELIRV) »
యెహోవా, భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం నీ వశం. మహాత్యం, పరాక్రమం, ప్రభావం, తేజస్సు, ఘనత నీకే చెందుతాయి. యెహోవా, రాజ్యం నీది. నువ్వు అందరిమీదా నిన్ను అధిపతిగా హెచ్చించుకొన్నావు.

యూదా పత్రిక 1:25 TELIRV Bible Verse Image
యూదా పత్రిక 1:25 (TELIRV) »
ఏకైక దేవుడైన మన రక్షకునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమ, ఘనత, ఆధిపత్యం, శక్తి అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ కలుగు గాక. ఆమెన్.

ఎఫెసీ పత్రిక 1:20 TELIRV Bible Verse Image
ఎఫెసీ పత్రిక 1:20 (TELIRV) »
దేవుడు ఈ శక్తితో క్రీస్తును తిరిగి బ్రతికించి పరలోకంలో తన కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు.

ఎఫెసీ పత్రిక 2:16 TELIRV Bible Verse Image
ఎఫెసీ పత్రిక 2:16 (TELIRV) »
వారి మధ్య ఉన్న వైరాన్ని సిలువ ద్వారా నిర్మూలించి, వీరిద్దరినీ దేవునితో ఏకం చేసి శాంతి నెలకొల్పాలని ఇలా చేశాడు

2 కొరింథీయులకు 5:18 TELIRV Bible Verse Image
2 కొరింథీయులకు 5:18 (TELIRV) »
అంతా దేవుని వల్లనే అయ్యింది. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని, ఆ సమాధాన పరచే సేవను మాకిచ్చాడు.

మత్తయి 28:18 TELIRV Bible Verse Image
మత్తయి 28:18 (TELIRV) »
అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది.

ప్రకటన గ్రంథం 6:16 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 6:16 (TELIRV) »
వారు, “మీరు మా మీద పడండి! సింహాసనంపై కూర్చున్న ఆయన ముఖకాంతి నుండీ గొర్రెపిల్ల తీవ్ర ఆగ్రహం నుండీ మమ్మల్ని దాచిపెట్టండి.

దానియేలు 4:34 TELIRV Bible Verse Image
దానియేలు 4:34 (TELIRV) »
ఆ రోజులు ముగిసిన తరువాత నెబుకద్నెజరు అనే నాకు తిరిగి మానవ బుద్ధి వచ్చింది. నా కళ్ళు ఆకాశం వైపు ఎత్తి, సర్వోన్నతుడు దేవుడు, శాశ్వత కాలం ఉండే దేవునికి స్తోత్రాలు చెల్లించి కీర్తించాను. ఆయన అధికారం కలకాలం నిలుస్తుంది. ఆయన రాజ్యం తరతరాలకు ఉంటుంది.

యిర్మీయా 10:6 TELIRV Bible Verse Image
యిర్మీయా 10:6 (TELIRV) »
యెహోవా, నీలాంటివాడు ఎవరూ లేరు. నువ్వు గొప్పవాడివి. నీ బల ప్రభావాలను బట్టి నీ పేరు ఎంతో ఘనతకెక్కింది.

యెషయా 57:19 TELIRV Bible Verse Image
యెషయా 57:19 (TELIRV) »
వారికి కృతజ్ఞతాపూర్వకమైన పెదాలు ఇస్తాను. దూరంగా ఉన్నవారికీ దగ్గరగా ఉన్నవారికీ శాంతి సమాధానాలుంటాయి” అని యెహోవా చెబుతున్నాడు. “నేనే వారిని బాగుచేస్తాను”

యెషయా 57:15 TELIRV Bible Verse Image
యెషయా 57:15 (TELIRV) »
ఎందుకంటే, మహా ఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి అయినవాడు ఇలా చెబుతున్నాడు. “నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తూ ఉన్నాను. అయినా, వినయంగల వారితో నలిగిన వారితో కూడా ఉంటాను. వినయం గలవారి ప్రాణాన్ని సేదదీర్చడానికీ నలిగినవారి ప్రాణాన్ని తెప్పరిల్లజేయడానికీ నేనున్నాను.

Available Bible Translations

American Standard Version
Job 25:2 (ASV) »
King James Version
Job 25:2 (KJV) »
GOD’S WORD® (GW)
Job 25:2 (GW) »
Berean Bible
Job 25:2 (BSB) »
World English Bible
Job 25:2 (WEB) »
Louis Segond 1910
Job 25:2 (LSG) »
Luther Bibel 1912
Hiob 25:2 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
अय्यूब 25:2 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅੱਯੂਬ 25:2 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ইয়োব 25:2 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யோபு 25:2 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
ईयोब 25:2 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
અયૂબ 25:2 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೋಬನು 25:2 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَيُّوبَ 25:2 (AVD) »
תנ ך עברי מודרני
איוב 25:2 (HEB) »
Bíblia Sagrada Português
Jó 25:2 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Gióp 25:2 (VIE) »
Reina Valera Antigua
Job 25:2 (RVA) »
La Sacra Bibbia
Giobbe 25:2 (RIV) »
圣 经 简体中文和合本
约 伯 记 25:2 (CUVS) »
聖 經 繁體中文和合本
約 伯 記 25:2 (CUVT) »
Bibla e Shenjtë
Jobi 25:2 (ALB) »
Svenska Bibeln 1917
Job 25:2 (SV1917) »
Библия на русском
Иов 25:2 (RUSV) »
Українська Біблія
Йов 25:2 (UKR) »
Szent Biblia - Magyar
Jób 25:2 (KAR) »
Българска Библия
Йов 25:2 (BULG) »
聖書 日本語
ヨブ記 25:2 (JPN) »
Det Norsk Bibel
Job 25:2 (NORSK) »
Kitaabka Quduuska Ah
Ayuub 25:2 (SOM) »
De Heilige Schrift
Job 25:2 (NLD) »
Dansk Bibel 1871
Job 25:2 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »