లూకా 2:34 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download లూకా 2:34 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

లూకా 2:34 TELIRV 4K Wallpaper - అతడు వారిని - 4K Wallpaper Bible Verse

లూకా 2:34 TELIRV

అతడు వారిని దీవించి, మరియతో ఇలా అన్నాడు, “అనేకమంది హృదయాలోచనలు బయట పడేలా, ఇశ్రాయేలులో చాలా మంది పడడానికీ లేవడానికీ వివాదాస్పదమైన చిహ్నంగా దేవుడు ఈయనను నియమించాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Luke 2:34 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

లూకా 2:34 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to లూకా 2:34 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

1 కొరింథీయులకు 1:23 TELIRV Bible Verse Image
1 కొరింథీయులకు 1:23 (TELIRV) »
అయితే మేము సిలువ పాలైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆయన యూదులకు ఒక అడ్డుబండగా, గ్రీసు దేశస్తులకు బుద్ధిహీనతగా ఉన్నాడు.

1 పేతురు పత్రిక 2:7 TELIRV Bible Verse Image
1 పేతురు పత్రిక 2:7 (TELIRV) »
కాబట్టి విశ్వసిస్తున్న మీకు ఇది గౌరవప్రదమైనది. అయితే విశ్వసించని వారికి, “ఇల్లు కట్టే వారు నిరాకరించిన రాయి, మూలకు తలరాయి అయింది.”

మత్తయి 21:44 TELIRV Bible Verse Image
మత్తయి 21:44 (TELIRV) »
ఈ బండ మీద పడేవాడు ముక్కలై పోతాడు గానీ అది ఎవరి మీద పడుతుందో వాణ్ణి అది నలిపి పొడి చేస్తుంది” అన్నాడు.

యెషయా 8:14 TELIRV Bible Verse Image
యెషయా 8:14 (TELIRV) »
అప్పుడాయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉంటాడు. అయితే ఆయన ఇశ్రాయేలు రెండు కుటుంబాలకు తొట్రుపడజేసే రాయిగా తూలి పడేసే బండగా ఉంటాడు. యెరూషలేము నివాసులకు బోనుగా చిక్కుకునే వలగా ఉంటాడు.

అపొస్తలుల కార్యములు 9:1 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 9:1 (TELIRV) »
ప్రభువు శిష్యులను హతమారుస్తానని సౌలు యింకా బెదిరింపు మాటలు పలుకుతూ ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి

హోషేయ 14:9 TELIRV Bible Verse Image
హోషేయ 14:9 (TELIRV) »
ఈ సంగతులు వివేచించే జ్ఞానులెవరు? వాటిని గ్రహించి తెలుసుకునే బుద్ధిమంతులెవరు? ఎందుకంటే యెహోవా మార్గాలు యథార్థమైనవి. నీతిమంతులు వాటిలో నడుచుకుంటారు. అయితే తిరుగుబాటు చేసేవారు తడబడి కూలుతారు.

హెబ్రీ పత్రిక 12:1 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 12:1 (TELIRV) »
మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్నీ ప్రతి భారాన్నీ మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం.

అపొస్తలుల కార్యములు 13:45 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 13:45 (TELIRV) »
యూదులు ఆ జనసమూహాలను చూసి కన్ను కుట్టి, పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పి వారిని హేళన చేశారు.

అపొస్తలుల కార్యములు 28:22 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 28:22 (TELIRV) »
అయినా ఈ విషయంలో మీ అభిప్రాయం మీ నోటనే వినగోరుతున్నాం. ఈ మతభేదం గూర్చి అన్ని చోట్లా అభ్యంతరాలు ఉన్నాయని మాత్రం మాకు తెలుసు” అని జవాబిచ్చారు.

అపొస్తలుల కార్యములు 24:5 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 24:5 (TELIRV) »
ఈ వ్యక్తి ఒక చీడలాంటి వాడు. భూమిపై ఉన్న యూదులందరినీ తిరుగుబాటుకు రేపుతున్నాడు. ఇతడు నజరేయులనే మతశాఖకు నాయకుడని మేము గమనించాం.

అపొస్తలుల కార్యములు 17:6 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 17:6 (TELIRV) »
అయితే వారు కనబడక పోయేసరికి యాసోనునూ మరి కొంతమంది సోదరులనూ ఆ పట్టణ అధికారుల దగ్గరికి ఈడ్చుకుపోయి, “భూలోకాన్ని తలకిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చారు. యాసోను వీరిని తన ఇంట్లో పెట్టుకున్నాడు.

అపొస్తలుల కార్యములు 4:26 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 4:26 (TELIRV) »
ప్రభువు మీదా ఆయన క్రీస్తు మీదా భూరాజులు లేచారు, అధికారులు ఏకమయ్యారు అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా, నీ సేవకుడూ, మా తండ్రీ అయిన దావీదుతో చెప్పించావు.

Available Bible Translations

American Standard Version
Luke 2:34 (ASV) »
King James Version
Luke 2:34 (KJV) »
GOD’S WORD® (GW)
Luke 2:34 (GW) »
World English Bible
Luke 2:34 (WEB) »
Louis Segond 1910
Luc 2:34 (LSG) »
Luther Bibel 1912
Lukas 2:34 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
लूका 2:34 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਲੂਕਾ 2:34 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
লূক 2:34 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
லூக்கா 2:34 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
लूक 2:34 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
લૂક 2:34 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಲೂಕನು 2:34 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
لُوقا 2:34 (AVD) »
Bíblia Sagrada Português
Lucas 2:34 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Lu-ca 2:34 (VIE) »
Reina Valera Antigua
Lucas 2:34 (RVA) »
La Sacra Bibbia
Luca 2:34 (RIV) »
圣 经 简体中文和合本
路 加 福 音 2:34 (CUVS) »
聖 經 繁體中文和合本
路 加 福 音 2:34 (CUVT) »
Bibla e Shenjtë
Luka 2:34 (ALB) »
Svenska Bibeln 1917
Lukas 2:34 (SV1917) »
Библия на русском
Луки 2:34 (RUSV) »
Українська Біблія
Луки 2:34 (UKR) »
Szent Biblia - Magyar
Lukács 2:34 (KAR) »
Българска Библия
Лука 2:34 (BULG) »
Det Norsk Bibel
Lukas 2:34 (NORSK) »
Biblia Takatifu
Luka 2:34 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Luukos 2:34 (SOM) »
De Heilige Schrift
Lukas 2:34 (NLD) »
Dansk Bibel 1871
Lukas 2:34 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »