కీర్తన 137:8 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download కీర్తన 137:8 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

కీర్తన 137:8 TELIRV 4K Wallpaper - నాశనం అయ్యేందుకు - 4K Wallpaper Bible Verse

కీర్తన 137:8 TELIRV

నాశనం అయ్యేందుకు సిద్ధంగా ఉన్న బబులోను కుమారీ, నువ్వు మా పట్ల జరిగించిన దుష్ట క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయబోయేవాడు ధన్యుడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Psalms 137:8 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

కీర్తన 137:8 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to కీర్తన 137:8 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ప్రకటన గ్రంథం 18:6 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 18:6 (TELIRV) »
ఆమె చెల్లించిన ప్రకారం ఆమెకు చెల్లించండి. ఆమె చేసిన దానికి ఆమెకు రెట్టింపు చేయండి. ఆమె కలిపిన పాత్రలోనే ఆమె కోసం రెండొంతులు కలపండి.

యెషయా 13:1 TELIRV Bible Verse Image
యెషయా 13:1 (TELIRV) »
బబులోనును గూర్చి ఆమోజు కొడుకు యెషయా స్వీకరించిన ప్రకటన.

కీర్తన 149:6 TELIRV Bible Verse Image
కీర్తన 149:6 (TELIRV) »
దేవుణ్ణి కీర్తించేందుకు వాళ్ళ నోటినిండా ఉత్సాహ గీతాలు ఉన్నాయి.

ప్రకటన గ్రంథం 14:8 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 14:8 (TELIRV) »
వేరొక దూత, అంటే రెండవ దూత అతని వెనకే వచ్చాడు. “నాశనమైపోయింది! తన తీవ్ర మోహం అనే సారాయిని భూమి మీద జనాలందరికీ తాగించిన మహా బబులోను నాశనమైపోయింది! ఆ మద్యమే దానిపై తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది” అని చెప్పాడు.

జెకర్యా 2:7 TELIRV Bible Verse Image
జెకర్యా 2:7 (TELIRV) »
సీయోను ప్రజలారా, బబులోను దేశంలో నివసిస్తున్న మీరు అక్కడ నుండి తప్పించుకుని రండి. ఇదే యెహోవా వాక్కు.

యిర్మీయా 50:1 TELIRV Bible Verse Image
యిర్మీయా 50:1 (TELIRV) »
కల్దీయుల దేశమైన బబులోనును గూర్చి యిర్మీయా ప్రవక్త ద్వారా యెహోవా చేసిన ప్రకటన.

యిర్మీయా 25:12 TELIRV Bible Verse Image
యిర్మీయా 25:12 (TELIRV) »
డెబ్భై సంవత్సరాలు గడచిన తరువాత వారి దోషాలనుబట్టి నేను బబులోను రాజును, ఆ ప్రజలను, కల్దీయుల దేశాన్ని శిక్షిస్తాను. ఆ దేశాన్ని ఎప్పటికీ శిథిలంగా ఉండేలా చేస్తాను.” ఇది యెహోవా వాక్కు.

యెషయా 14:4 TELIRV Bible Verse Image
యెషయా 14:4 (TELIRV) »
ఆ రోజున నువ్వు బబులోను రాజు గూర్చి ఎగతాళి పాట ఎత్తి ఇలా పాడతావు. “బాధించిన వాళ్లకు అంతం ఎలా వచ్చిందో చూడు. గర్వించిన రౌద్రం ఎలా అంతమయ్యిందో చూడు!

యెషయా 21:1 TELIRV Bible Verse Image
యెషయా 21:1 (TELIRV) »
సముద్రతీరాన ఉన్న ఎడారిని గురించిన దైవ ప్రకటన. “దక్షిణ దేశం నుండి తుఫాను గాలులు వీస్తున్నట్టు, ఒక భయంకరమైన దేశం నుండి అరణ్యాన్ని దాటుకుంటూ ఆ విపత్తు వస్తూ ఉంది.

ప్రకటన గ్రంథం 18:20 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 18:20 (TELIRV) »
“పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, ఆమెను గురించి సంతోషించండి. ఎందుకంటే అది మిమ్మల్ని శిక్షించిన దానికి ప్రతిగా దేవుడు ఆమెను శిక్షించాడు.”

యెషయా 44:28 TELIRV Bible Verse Image
యెషయా 44:28 (TELIRV) »
కోరెషుతో, ‘నా మందకాపరీ, నా ఇష్టాన్ని నెరవేర్చేవాడా’ అని చెప్పేవాణ్ణి నేనే. అతడు ‘యెరూషలేమును తిరిగి కట్టండి’ అనీ ‘దేవాలయం పునాది వేయండి’ అనీ ఆజ్ఞాపిస్తాడని నేను చెబుతున్నాను.”

యెషయా 47:1 TELIRV Bible Verse Image
యెషయా 47:1 (TELIRV) »
బబులోను కన్యా, కిందికి దిగి మట్టిలో కూర్చో. కల్దీయుల కుమారీ, సింహాసనం లేకుండా నేల మీద కూర్చో. నువ్వు సుతిమెత్తని దానివనీ సుకుమారివనీ ప్రజలు ఇక ముందు చెప్పరు.

Available Bible Translations

American Standard Version
Psalms 137:8 (ASV) »
King James Version
Psalms 137:8 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 137:8 (GW) »
World English Bible
Psalms 137:8 (WEB) »
Louis Segond 1910
Psaumes 137:8 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
भजन संहिता 137:8 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਬੂਰ 137:8 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গীতমালা 137:8 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சங்கீதங்கள் 137:8 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
स्तोत्रसंहिता 137:8 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગીતશાસ્ત્ર 137:8 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೀರ್ತನೆಗಳು 137:8 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمَزَامِيرُ 137:8 (AVD) »
תנ ך עברי מודרני
תהלים 137:8 (HEB) »
Bíblia Sagrada Português
Salmos 137:8 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Thánh Thi 137:8 (VIE) »
Reina Valera Antigua
Salmos 137:8 (RVA) »
La Sacra Bibbia
Salmi 137:8 (RIV) »
圣 经 简体中文和合本
诗 篇 137:8 (CUVS) »
聖 經 繁體中文和合本
詩 篇 137:8 (CUVT) »
Bibla e Shenjtë
Psalmet 137:8 (ALB) »
Svenska Bibeln 1917
Psaltaren 137:8 (SV1917) »
Библия на русском
Псалтирь 137:8 (RUSV) »
Українська Біблія
Псалми 137:8 (UKR) »
Szent Biblia - Magyar
Zsoltárok 137:8 (KAR) »
Българска Библия
Псалми 137:8 (BULG) »
聖書 日本語
詩篇 137:8 (JPN) »
Kitaabka Quduuska Ah
Sabuurradii 137:8 (SOM) »
De Heilige Schrift
Psalmen 137:8 (NLD) »
Dansk Bibel 1871
Salme 137:8 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »