ప్రకటన గ్రంథం 2:7 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download ప్రకటన గ్రంథం 2:7 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ప్రకటన గ్రంథం 2:7 TELIRV 4K Wallpaper - మీకు చెవులుంటే - 4K Wallpaper Bible Verse

ప్రకటన గ్రంథం 2:7 TELIRV

మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించేవాణ్ణి దేవుని పరమ నివాసంలో ఉన్న జీవ వృక్ష ఫలాలను తిననిస్తాను.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Revelation 2:7 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

ప్రకటన గ్రంథం 2:7 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ప్రకటన గ్రంథం 2:7 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ప్రకటన గ్రంథం 2:17 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 2:17 (TELIRV) »
మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట విను గాక. ఎవరైతే జయిస్తారో అతణ్ణి దాచి ఉంచిన మన్నాను తిననిస్తాను. అంతే కాకుండా అతనికి తెల్ల రాయిని ఇస్తాను. ఆ రాతి మీద ఒక కొత్త పేరు రాసి ఉంటుంది. ఆ పేరు పొందిన వాడికే అది తెలుస్తుంది గానీ ఇంకెవరికీ తెలియదు.”

ప్రకటన గ్రంథం 2:11 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 2:11 (TELIRV) »
చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించే వాడికి రెండవ మరణం ఏ హని చేయలేదు.”

మత్తయి 11:15 TELIRV Bible Verse Image
మత్తయి 11:15 (TELIRV) »
వినే చెవులున్నవాడు విను గాక.

ప్రకటన గ్రంథం 13:9 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 13:9 (TELIRV) »
మీకు చెవులుంటే వినండి!

మత్తయి 13:9 TELIRV Bible Verse Image
మత్తయి 13:9 (TELIRV) »
చెవులున్నవాడు విను గాక!” అన్నాడు.

మత్తయి 13:43 TELIRV Bible Verse Image
మత్తయి 13:43 (TELIRV) »
అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని లాగా ప్రకాశిస్తారు. వినగలిగే చెవులున్నవాడు విను గాక.

ప్రకటన గ్రంథం 3:12 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 3:12 (TELIRV) »
జయించేవాణ్ణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. అందులో నుండి అతడు ఇక ఎప్పటికీ బయటకు వెళ్ళడు. నా దేవుని పేరునూ పరలోకంలో నా దేవుని దగ్గర నుండి వస్తున్న నా దేవుని పట్టణమైన కొత్త యెరూషలేము పేరునూ నా కొత్త పేరునూ అతనిపై రాస్తాను.

ప్రకటన గ్రంథం 3:21 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 3:21 (TELIRV) »
నేను విజయం సాధించి నా తండ్రితో కలసి ఆయన సింహాసనం మీద కూర్చున్నట్టే జయించేవాణ్ణి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోనిస్తాను.

ప్రకటన గ్రంథం 2:26 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 2:26 (TELIRV) »
జయిస్తూ, నా పనులను చివరి వరకూ చేసేవాడికి జాతులపై అధికారం ఇస్తాను.

ప్రకటన గ్రంథం 3:5 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 3:5 (TELIRV) »
జయించేవాడు తెల్లటి దుస్తులు వేసుకుంటాడు. జీవగ్రంథంలో నుండి అతని పేరును నేను ఎన్నటికీ తుడిచివేయను. అంతే కాకుండా నా తండ్రి ఎదుటా ఆయన దూతల ఎదుటా అతడి పేరు ఒప్పుకుంటాను.

ప్రకటన గ్రంథం 22:14 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 22:14 (TELIRV) »
జీవ వృక్ష ఫలాన్ని ఆరగించడానికీ, ఆ పట్టణ ద్వారాల నుండి లోపలికి ప్రవేశించడానికీ యోగ్యులు అయ్యేందుకై తమ వస్త్రాలను ఉతుక్కునే వారు దీవెన పొందిన వారు.

ఆదికాండం 2:9 TELIRV Bible Verse Image
ఆదికాండం 2:9 (TELIRV) »
దేవుడైన యెహోవా కళ్ళకు అందమైన, ఆహారానికి మంచిదైన ప్రతి చెట్టునూ అక్కడ నేలలోనుంచి మొలిపించాడు. ఇంకా ఆ తోట మధ్యలో జీవవృక్షాన్నీ, ఏది మంచో, ఏది చెడో తెలిపే వృక్షాన్నీ కూడా నేలలోనుంచి మొలిపించాడు.

Available Bible Translations

American Standard Version
Revelation 2:7 (ASV) »
King James Version
Revelation 2:7 (KJV) »
GOD’S WORD® (GW)
Revelation 2:7 (GW) »
World English Bible
Revelation 2:7 (WEB) »
Louis Segond 1910
Apocalypse 2:7 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
प्रकाशितवाक्य 2:7 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਪਰਕਾਸ਼ ਦੀ ਪੋਥੀ 2:7 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
पপ্রত্যাদেশ 2:7 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
வெளிப்படுத்தின விசேஷம் 2:7 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
प्रकटीकरण 2:7 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
પ્રકટીકરણ 2:7 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಪ್ರಕಟಣೆ 2:7 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
رُؤيا 2:7 (AVD) »
תנ ך עברי מודרני
ההתגלות 2:7 (HEB) »
Bíblia Sagrada Português
Apocalipse 2:7 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Khải Huyền 2:7 (VIE) »
Reina Valera Antigua
Apocalipsis 2:7 (RVA) »
圣 经 简体中文和合本
启 示 录 2:7 (CUVS) »
聖 經 繁體中文和合本
启 示 录 2:7 (CUVT) »
Bibla e Shenjtë
Zbulesa 2:7 (ALB) »
Библия на русском
Откровение 2:7 (RUSV) »
Українська Біблія
Об'явлення 2:7 (UKR) »
Szent Biblia - Magyar
Jelenések 2:7 (KAR) »
Българска Библия
Откровение 2:7 (BULG) »
Kitaabka Quduuska Ah
Muujintii 2:7 (SOM) »
De Heilige Schrift
Openbaring 2:7 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »