రూతు 2:20 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download రూతు 2:20 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

రూతు 2:20 TELIRV 4K Wallpaper - దానికి నయోమి - 4K Wallpaper Bible Verse

రూతు 2:20 TELIRV

దానికి నయోమి “యెహోవా అతణ్ణి ఆశీర్వదిస్తాడు గాక! ఆయన బ్రతికి ఉన్నవారికీ, చనిపోయినవారికీ మేలు చేయడం మానలేదు” అని తన కోడలితో అంది. నయోమి ఇంకా “ఆ వ్యక్తి మనకు దగ్గర చుట్టం. మనలను అతడు ఆదుకొంటాడు” అని చెప్పింది.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Ruth 2:20 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

రూతు 2:20 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to రూతు 2:20 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

రూతు 3:9 TELIRV Bible Verse Image
రూతు 3:9 (TELIRV) »
అతడు, “ఎవరు నువ్వు?” అని అడిగాడు. ఆమె “నేను రూతు అనే నీ దాసిని. నువ్వు నన్ను విడిపించగల సమీప బంధువువి. నాపై నీ కొంగు కప్పు” అంది.

2 సమూయేలు 2:5 TELIRV Bible Verse Image
2 సమూయేలు 2:5 (TELIRV) »
సౌలును యాబేష్గిలాదు ప్రజలు పాతిపెట్టారని దావీదు తెలుసుకుని వారి దగ్గరికి తన మనుషులను పంపించాడు. “మీరు మీ రాజు సౌలును పాతిపెట్టి అతని పట్ల నమ్మకత్వం కనపరిచారు కాబట్టి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

లేవీకాండం 25:25 TELIRV Bible Verse Image
లేవీకాండం 25:25 (TELIRV) »
నీ సోదరుడు పేదరికం వల్ల తన ఆస్తిలో కొంత అమ్ముకుంటే అతని సమీప బంధువు దాన్ని విడిపించడానికి ఎదుటికి వచ్చి తన సోదరుడు అమ్మినదాన్ని విడిపిస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 25:5 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 25:5 (TELIRV) »
సోదరులు కలిసి నివసిస్తూ ఉన్నప్పుడు వారిలో ఒకడు మగ సంతానం కనకుండా చనిపోతే, చనిపోయిన వాడి భార్య అన్య వంశంలోని వ్యక్తిని పెళ్ళిచేసుకోకూడదు. ఆమె భర్త సోదరుడు ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుని తన సోదరునికి బదులు ఆమె పట్ల భర్త ధర్మం జరిగించాలి.

సామెత 17:17 TELIRV Bible Verse Image
సామెత 17:17 (TELIRV) »
స్నేహితుడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. కష్టకాలంలో ఆదుకోడానికే సోదరులు పుట్టేది.

ఫిలిప్పీ పత్రిక 4:10 TELIRV Bible Verse Image
ఫిలిప్పీ పత్రిక 4:10 (TELIRV) »
నా గురించి మీరు ఇప్పటికైనా మళ్ళీ శ్రద్ధ వహించారని ప్రభువులో చాలా సంతోషించాను. గతంలో మీరు నా గురించి ఆలోచించారు గానీ మీకు సరైన అవకాశం దొరకలేదు.

యోబు 29:12 TELIRV Bible Verse Image
యోబు 29:12 (TELIRV) »
ఎందుకంటే మొర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించాను.

యోబు 19:25 TELIRV Bible Verse Image
యోబు 19:25 (TELIRV) »
నా విమోచకుడు శాశ్వతంగా ఉండే వాడనీ, అంతంలో ఆయన నా పక్షంగా నిలబడతాడనీ నాకు తెలుసు.

2 సమూయేలు 9:1 TELIRV Bible Verse Image
2 సమూయేలు 9:1 (TELIRV) »
“సౌలు కొడుకు యోనాతానును బట్టి నేను ఏదైనా మేలు చేయడానికి అతని కుటుంబానికి చెందినవారు ఎవరైనా మిగిలి ఉన్నారా?” అని దావీదు అడిగాడు.

రూతు 4:14 TELIRV Bible Verse Image
రూతు 4:14 (TELIRV) »
అప్పుడు అక్కడి స్త్రీలు “ఈ రోజు నీవు బంధువులు లేని దానిగా మిగిలిపోకుండా చేసిన యెహోవాకు స్తుతులు. ఆయన పేరు ఇశ్రాయేలీయుల్లో ప్రఖ్యాతి చెందుతుంది గాక.

రూతు 4:6 TELIRV Bible Verse Image
రూతు 4:6 (TELIRV) »
దానికి ఆ బంధువు “నేను దాన్ని విడిపిస్తే నా సొంత వారసత్వం పాడవుతుంది. కాబట్టి దాన్ని విడిపించే ఆ హక్కు నువ్వే తీసుకో. ఎందుకంటే నేను ఆ భూమిని విడిపించుకోలేను” అన్నాడు.

2 తిమోతి పత్రిక 1:16 TELIRV Bible Verse Image
2 తిమోతి పత్రిక 1:16 (TELIRV) »
ప్రభువు ఒనేసిఫోరు కుటుంబంపై కనికరం చూపు గాక.

Available Bible Translations

American Standard Version
Ruth 2:20 (ASV) »
King James Version
Ruth 2:20 (KJV) »
GOD’S WORD® (GW)
Ruth 2:20 (GW) »
World English Bible
Ruth 2:20 (WEB) »
Louis Segond 1910
Ruth 2:20 (LSG) »
Luther Bibel 1912
Rut 2:20 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
रूत 2:20 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਰੁੱਤ 2:20 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ৰূথ 2:20 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ரூத் 2:20 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
रूथ 2:20 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
રૂથ 2:20 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ರೂತಳು 2:20 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
رَاعُوث 2:20 (AVD) »
תנ ך עברי מודרני
רות 2:20 (HEB) »
Bíblia Sagrada Português
Rute 2:20 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ru-tơ 2:20 (VIE) »
Reina Valera Antigua
Rut 2:20 (RVA) »
La Sacra Bibbia
Rut 2:20 (RIV) »
圣 经 简体中文和合本
路 得 记 2:20 (CUVS) »
聖 經 繁體中文和合本
路 得 記 2:20 (CUVT) »
Bibla e Shenjtë
Ruthi 2:20 (ALB) »
Svenska Bibeln 1917
Rut 2:20 (SV1917) »
Библия на русском
Руфь 2:20 (RUSV) »
Українська Біблія
Рут 2:20 (UKR) »
Szent Biblia - Magyar
Ruth 2:20 (KAR) »
Българска Библия
Рут 2:20 (BULG) »
聖書 日本語
ルツ記 2:20 (JPN) »
Det Norsk Bibel
Rut 2:20 (NORSK) »
Biblia Takatifu
Ruth 2:20 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Ruud 2:20 (SOM) »
De Heilige Schrift
Ruth 2:20 (NLD) »
Dansk Bibel 1871
Rut 2:20 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »