జెకర్యా 13:7 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download జెకర్యా 13:7 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

జెకర్యా 13:7 TELIRV 4K Wallpaper - ఖడ్గమా, నా గొర్రెల - 4K Wallpaper Bible Verse

జెకర్యా 13:7 TELIRV

ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదా, నా సన్నిహితుడి మీదా పడు. గొర్రెలు చెదరిపోయేలా వాటి కాపరిని సంహరించు. బలహీనుల మీద నేను నా చెయ్యి ఉంచుతాను. ఇది యెహోవా వాక్కు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Zechariah 13:7 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

జెకర్యా 13:7 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to జెకర్యా 13:7 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

మార్కు 14:27 TELIRV Bible Verse Image
మార్కు 14:27 (TELIRV) »
అప్పుడు యేసు వారితో, “ఈ రాత్రి నా విషయంలో మీరంతా నాకు ముఖం చాటేస్తారు. ఎందుకంటే లేఖనాల్లో ఇలా ఉంది, ‘కాపరిని కొడతాను, గొర్రెలు చెదరిపోతాయి.’

మత్తయి 26:31 TELIRV Bible Verse Image
మత్తయి 26:31 (TELIRV) »
అప్పుడు యేసు వారితో, “ఈ రాత్రి మీరంతా నా విషయంలో తొట్రుపడతారు. ఎందుకంటే, ‘కాపరిని దెబ్బ తీస్తాను, మందలోని గొర్రెలు చెదరిపోతాయి’ అని రాసి ఉంది కదా!

మార్కు 14:50 TELIRV Bible Verse Image
మార్కు 14:50 (TELIRV) »
అప్పుడు యేసు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు.

యెషయా 40:11 TELIRV Bible Verse Image
యెషయా 40:11 (TELIRV) »
ఒక గొర్రెల కాపరిలాగా ఆయన తన మందను మేపుతాడు. తన చేతులతో గొర్రెపిల్లలను ఎత్తి రొమ్మున ఆనించుకుని మోస్తాడు. పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తాడు.

యోహాను 16:32 TELIRV Bible Verse Image
యోహాను 16:32 (TELIRV) »
మీరందరూ ఎవరి ఇంటికి వారు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టే సమయం రాబోతూ ఉంది. వచ్చేసింది కూడా. అయినప్పటికీ, నా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిని కాదు.

యెహెజ్కేలు 37:24 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 37:24 (TELIRV) »
నా సేవకుడు, దావీదు వాళ్ళకి రాజుగా ఉంటాడు. వాళ్ళందరికీ ఒకే ఒక కాపరి ఉంటాడు. వాళ్ళు నా విధుల ప్రకారం నడుస్తారు. నా కట్టడలను పాటించి ఆచరిస్తారు.

మీకా 5:2 TELIRV Bible Verse Image
మీకా 5:2 (TELIRV) »
బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబాల మధ్య నువ్వు చిన్న గ్రామమైనా నా కోసం ఇశ్రాయేలీయులను పాలించేవాడు నీలోనుంచి వస్తాడు. ఆయన పూర్వకాలం నుంచి, నిత్యం నుంచి ఉన్నవాడు.

జెకర్యా 11:7 TELIRV Bible Verse Image
జెకర్యా 11:7 (TELIRV) »
కాబట్టి నేను రెండు కర్రలు తీసుకున్నాను. ఒక దాని పేరు “అనుగ్రహం.” రెండవ దాని పేరు “ఐక్యం.” వధకు సిద్ధంగా ఉన్న వాటిలో బలహీనమైన వాటికి కాపరినయ్యాను.

యిర్మీయా 47:6 TELIRV Bible Verse Image
యిర్మీయా 47:6 (TELIRV) »
అయ్యో, యెహోవా ఖడ్గమా, నువ్వు ఎప్పటికి చాలించుకుంటావు? ఇక ఆగు. నీ వరలోకి పోయి మౌనంగా ఉండు.

యిర్మీయా 23:5 TELIRV Bible Verse Image
యిర్మీయా 23:5 (TELIRV) »
యెహోవా ఇలా చెబుతున్నాడు “రాబోయే రోజుల్లో నేను దావీదుకు నీతి అనే చిగురు పుట్టిస్తాను. ఆయన రాజుగా పాలిస్తాడు. ఆయన సౌభాగ్యం తెస్తాడు. భూమి మీద నీతి న్యాయాలను జరిగిస్తాడు.

ప్రకటన గ్రంథం 1:8 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 1:8 (TELIRV) »
“ఆల్ఫా, ఒమేగా నేనే. ప్రస్తుతముంటూ, పూర్వం ఉండి, భవిష్యత్తులో వచ్చేవాణ్ణి. సర్వశక్తి గలవాణ్ణి” అని ప్రభువు అంటున్నాడు.

యోహాను 10:10 TELIRV Bible Verse Image
యోహాను 10:10 (TELIRV) »
దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను.

Available Bible Translations

American Standard Version
Zechariah 13:7 (ASV) »
King James Version
Zechariah 13:7 (KJV) »
GOD’S WORD® (GW)
Zechariah 13:7 (GW) »
World English Bible
Zechariah 13:7 (WEB) »
Louis Segond 1910
Zacharie 13:7 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
जकर्याह 13:7 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਕਰਯਾਹ 13:7 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
জখৰিয়া 13:7 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சகரியா 13:7 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
जखऱ्या 13:7 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ઝખાર્યા 13:7 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಜೆಕರ್ಯನು 13:7 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
زَكَريَّا 13:7 (AVD) »
תנ ך עברי מודרני
זכריה 13:7 (HEB) »
Bíblia Sagrada Português
Zacarias 13:7 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xê-ca-ri-a 13:7 (VIE) »
Reina Valera Antigua
Zacarías 13:7 (RVA) »
圣 经 简体中文和合本
撒 迦 利 亚 书 13:7 (CUVS) »
聖 經 繁體中文和合本
撒 迦 利 亞 13:7 (CUVT) »
Bibla e Shenjtë
Zakaria 13:7 (ALB) »
Svenska Bibeln 1917
Sakaria 13:7 (SV1917) »
Библия на русском
Захария 13:7 (RUSV) »
Українська Біблія
Захарія 13:7 (UKR) »
Szent Biblia - Magyar
Zakariás 13:7 (KAR) »
Българска Библия
Захария 13:7 (BULG) »
Kitaabka Quduuska Ah
Sekaryaah 13:7 (SOM) »
De Heilige Schrift
Zacharia 13:7 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »