జెకర్యా 14:10 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download జెకర్యా 14:10 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

జెకర్యా 14:10 TELIRV 4K Wallpaper - అప్పుడు దేశం - 4K Wallpaper Bible Verse

జెకర్యా 14:10 TELIRV

అప్పుడు దేశం యెరూషలేము దక్షిణ దిక్కున ఉన్న గెబ నుండి రిమ్మోను వరకు ఉన్న ప్రదేశంగా అవుతుంది. యెరూషలేము మెరక స్థలంలో బెన్యామీను ద్వారం నుండి మూల ద్వారం వరకు, అంటే మొదటి ద్వారం అంచు వరకు, హనన్యేలు ద్వారం నుండి రాజు ద్రాక్ష గానుగుల వరకు వ్యాపిస్తుంది.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Zechariah 14:10 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

జెకర్యా 14:10 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to జెకర్యా 14:10 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

జెకర్యా 12:6 TELIRV Bible Verse Image
జెకర్యా 12:6 (TELIRV) »
ఆ దినాన నేను యూదా అధికారులను కట్టెల కింద మంటగా చేస్తాను, పనల కింద కాగడాగా చేస్తాను, వారు నాలుగు దిక్కుల్లో ఉన్న ప్రజలందరినీ దహించివేస్తారు. యెరూషలేము నివాసులు తమ స్వస్థలంలో స్థిరంగా నివసిస్తారు.

యెహోషువ 15:32 TELIRV Bible Verse Image
యెహోషువ 15:32 (TELIRV) »
లెబాయోతు, షిల్హిము, అయీను, రిమ్మోను అనేవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టాణాలన్నీ ఇరవై తొమ్మిది.

యిర్మీయా 37:13 TELIRV Bible Verse Image
యిర్మీయా 37:13 (TELIRV) »
అతడు బెన్యామీను ద్వారం దగ్గర నిలబడి ఉండగా కాపలాదారుల అధికారి అక్కడ ఉన్నాడు. అతడు షెలెమ్యా కొడుకు, హనన్యా మనవడు అయిన ఇరీయా. అతడు యిర్మీయా ప్రవక్తను పట్టుకుని “నువ్వు కల్దీయుల్లో చేరబోతున్నావు” అన్నాడు.

యిర్మీయా 30:18 TELIRV Bible Verse Image
యిర్మీయా 30:18 (TELIRV) »
యెహోవా ఇలా అంటున్నాడు “చూడు, యాకోబు నివాసస్థలాలను కరుణించి అతని గుడారాల మీద నేను కనికరం చూపిస్తాను. అప్పుడు శిథిలాల గుట్ట మీద ఒక పట్టణం నిర్మాణం అవుతుంది. ఇదివరకు ఉన్నట్టే ఒక స్థిరమైన నివాసం ఏర్పాటవుతుంది.

1 రాజులు 15:22 TELIRV Bible Verse Image
1 రాజులు 15:22 (TELIRV) »
అప్పుడు ఆసా రాజు ఎవరినీ మినహాయించకుండా యూదా దేశం వారంతా రావాలని ప్రకటన చేశాడు. వారు సమకూడి వచ్చి బయెషా కట్టిస్తున్న రమా పట్టణం రాళ్లనూ కర్రలనూ ప్రజలు తీసుకొచ్చేశారు. ఆసా రాజు వాటిని బెన్యామీను ప్రాంతంలో గెబ, మిస్పా కట్టించడానికి ఉపయోగించాడు.

జెకర్యా 2:4 TELIRV Bible Verse Image
జెకర్యా 2:4 (TELIRV) »
ఆ దూత మొదటి దూతతో “నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్లి, యెరూషలేములో మనుష్యులు, పశువులు, విస్తారంగా ఉన్నందువల్ల అది గోడలు లేని మైదానం వలె ఉంటుందని ఈ యువకునికి చెప్పు” అని ఆజ్ఞాపించాడు.

న్యాయాధిపతులు 20:47 TELIRV Bible Verse Image
న్యాయాధిపతులు 20:47 (TELIRV) »
కాని ఆరువందలమంది ఎడారిలో ఉన్న రిమ్మోను కొండకు పారిపోయారు. ఆ కొండ మీద నాలుగు నెలలు ఉన్నారు.

యిర్మీయా 38:7 TELIRV Bible Verse Image
యిర్మీయా 38:7 (TELIRV) »
అప్పుడు, రాజగృహంలో, కూషీయుడైన ఎబెద్మెలెకు నపుంసకుల్లో ఒకడు. యిర్మీయాను గోతిలో పెట్టారని అతడు విన్నాడు. ఆ సమయంలో రాజు బెన్యామీను ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు.

న్యాయాధిపతులు 20:45 TELIRV Bible Verse Image
న్యాయాధిపతులు 20:45 (TELIRV) »
అప్పుడు మిగిలినవాళ్ళు తిరిగి ఎడారిలో ఉన్న రిమ్మోను బండకు పారిపోయారు. రాజమార్గాల్లో చెదరిపోయి ఉన్న మరో ఐదు వేలమందిని ఇశ్రాయెలీ సైనికులు వేరు చేసి వాళ్ళను గిదోము వరకూ వెంటాడి తరిమి వాళ్ళలో రెండు వేలమందిని చంపేశారు.

నెహెమ్యా 3:1 TELIRV Bible Verse Image
నెహెమ్యా 3:1 (TELIRV) »
ప్రధానయాజకుడు ఎల్యాషీబు, అతని సోదర యాజకులు పూనుకుని గొర్రెల ద్వారాన్ని కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలబెట్టారు. వాళ్ళు నూరవ గోపురం, హనన్యేలు గోపురం వరకూ ప్రతిష్టించారు. వాటికి సరిహద్దు గోడలు కట్టి ప్రతిష్ఠించారు.

ఆమోసు 9:11 TELIRV Bible Verse Image
ఆమోసు 9:11 (TELIRV) »
పడిపోయిన దావీదు గుడారాన్ని ఆ రోజు నేను లేవనెత్తి దాని గోడలను బాగుచేస్తాను. శిథిలాలను లేపుతాను. ముందు ఉన్నట్టు దాన్ని తిరిగి నిర్మిస్తాను.

యెహోషువ 21:17 TELIRV Bible Verse Image
యెహోషువ 21:17 (TELIRV) »
బెన్యామీను గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే గిబియోను, దాని పచ్చిక మైదానాలనూ గెబను, దాని పచ్చిక మైదానాలనూ

Available Bible Translations

American Standard Version
Zechariah 14:10 (ASV) »
King James Version
Zechariah 14:10 (KJV) »
GOD’S WORD® (GW)
Zechariah 14:10 (GW) »
World English Bible
Zechariah 14:10 (WEB) »
Louis Segond 1910
Zacharie 14:10 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
जकर्याह 14:10 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਕਰਯਾਹ 14:10 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
জখৰিয়া 14:10 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சகரியா 14:10 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
जखऱ्या 14:10 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ઝખાર્યા 14:10 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಜೆಕರ್ಯನು 14:10 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
زَكَريَّا 14:10 (AVD) »
תנ ך עברי מודרני
זכריה 14:10 (HEB) »
Bíblia Sagrada Português
Zacarias 14:10 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xê-ca-ri-a 14:10 (VIE) »
Reina Valera Antigua
Zacarías 14:10 (RVA) »
圣 经 简体中文和合本
撒 迦 利 亚 书 14:10 (CUVS) »
聖 經 繁體中文和合本
撒 迦 利 亞 14:10 (CUVT) »
Bibla e Shenjtë
Zakaria 14:10 (ALB) »
Svenska Bibeln 1917
Sakaria 14:10 (SV1917) »
Библия на русском
Захария 14:10 (RUSV) »
Українська Біблія
Захарія 14:10 (UKR) »
Szent Biblia - Magyar
Zakariás 14:10 (KAR) »
Българска Библия
Захария 14:10 (BULG) »
Kitaabka Quduuska Ah
Sekaryaah 14:10 (SOM) »
De Heilige Schrift
Zacharia 14:10 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »