2 తెస్సలోనిక పత్రిక Chapter 2 TELIRV Bible Verse Images

2 తెస్సలోనిక పత్రిక 2 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 2 తెస్సలోనిక పత్రిక 2 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


2 తెస్సలోనిక పత్రిక 2:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోదరులారా, ఇకపోతే ప్రసాదించే కృప మూలంగా మన ప్రభువైన యేసు క్రీస్తు రాక గురించీ, మనమంతా ఆయన దగ్గర సమకూడడం గురించీ ఒక విన్నపం.

2 తెస్సలోనిక పత్రిక 2:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
క్రీస్తు రాక జరిగిపోయిందని ఎవరైనా తనకు ఆత్మ వెల్లడించాడని గానీ, ఒక మనిషి మాట చేత గానీ, లేదా మేము రాసినట్టుగా ఏదైనా ఉత్తరం చేత గానీ మీకు తెలిస్తే తొందరపడి యేసు ప్రభువు వచ్చేశాడని నమ్మి మీ మనసుల్లో కలవరపడవద్దని మిమ్మల్ని బతిమాలుతున్నాను.

2 తెస్సలోనిక పత్రిక 2:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏ విధంగానూ ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. మొదట అనేకమంది దేవునిపై తిరుగుబాటు చెయ్యాలి. వారు దేవునికి వ్యతిరేకంగా ఘోర పాపం జరిగించే ఒకణ్ణి అంగీకరించి వాడికి లోబడతారు. వీడే నాశన పుత్రుడు. వీడు బయట పడేంతవరకూ ఆ రోజు రాదు.

2 తెస్సలోనిక పత్రిక 2:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీడు దేవుడు అనబడే ప్రతి దానినీ, లేక పూజలందుకునే ప్రతి దానినీ ధిక్కరిస్తాడు. దానంతటికీ పైగా తనను హెచ్చించుకుంటాడు. తానే దేవుడినని చూపించుకుంటూ దేవుని ఆలయంలో తిష్ట వేస్తాడు.

2 తెస్సలోనిక పత్రిక 2:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ దగ్గర నేను ఉన్నప్పుడు ఈ విషయాలను గూర్చి మీకు చెప్పింది జ్ఞాపకం లేదా?

2 తెస్సలోనిక పత్రిక 2:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాడు సరైన సమయంలో బయట పడతాడు. వాడిని ఇప్పుడు బయట పడకుండా అడ్డగిస్తున్నది ఏదో మీకు తెలుసు.

2 తెస్సలోనిక పత్రిక 2:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్రమ పురుషుడి మర్మం ఇప్పటికే పని చేస్తూ ఉంది. ఇప్పటి వరకూ దాన్ని అడ్డుకొనే వాణ్ణి దేవుడు తొలగించే వరకే అడ్డగిస్తాడు.

2 తెస్సలోనిక పత్రిక 2:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఆ అక్రమ పురుషుడు బయటపడతాడు. ప్రభు యేసు తన నోటి శ్వాస చేత వాణ్ణి సంహరిస్తాడు. తన ఆగమన తేజస్సుతో నాశనం చేస్తాడు.

2 తెస్సలోనిక పత్రిక 2:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సాతాను సమస్త శక్తీ, వాడి కపట సూచక క్రియల, అద్భుతాల ద్వారా అక్రమ పురుషుడు బయట పడతాడు. నశిస్తున్న వారి మధ్య నీతి రాహిత్యమైన అన్ని మోసాలతో వాడు తనను వెల్లడి చేసుకుంటాడు.

2 తెస్సలోనిక పత్రిక 2:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే వారు రక్షణ పొందేలా సత్యాన్ని ప్రేమించలేదు, అంగీకరించలేదు.

2 తెస్సలోనిక పత్రిక 2:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ కారణం చేత సత్యాన్ని నమ్మకుండా అక్రమంలోనే సంతోషించే వారిని శిక్షించడానికి

2 తెస్సలోనిక పత్రిక 2:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబద్ధాన్ని నమ్మేలా భ్రమింపజేసే దాన్ని దేవుడు వారి మధ్యకు పంపిస్తున్నాడు.

2 తెస్సలోనిక పత్రిక 2:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ప్రభువు ప్రేమించిన సోదరులారా, మేము మీ కోసం ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే సత్యాన్ని నమ్మడం ద్వారా, పరిశుద్ధాత్మ చేసే శుద్ధీకరణ ద్వారా రక్షణ పొందడానికి దేవుడు మిమ్మల్ని తొలిపంటగా ఎంచుకున్నాడు.

2 తెస్సలోనిక పత్రిక 2:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మేము ప్రకటించిన సువార్త ద్వారా మన ప్రభువైన యేసు క్రీస్తు మహిమలో పాల్గొనేలా మిమ్మల్ని పిలిచాడు.

2 తెస్సలోనిక పత్రిక 2:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి సోదరులారా, స్థిరంగా ఉండండి. మా నోటి మాట చేతా, మా పత్రికల చేతా మేము ఉపదేశించిన విధివిధానాలను పాటించండి.

2 తెస్సలోనిక పత్రిక 2:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇప్పుడు మనలను ప్రేమించి శాశ్వత ఆదరణ, కృప ద్వారా భవిష్యత్తు విషయంలో మంచి ఆశాభావం అనుగ్రహించిన

2 తెస్సలోనిక పత్రిక 2:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మన ప్రభు యేసు క్రీస్తు, తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ప్రోత్సాహ పరచు గాక. మంచి పనులు చేయడానికి, మంచి మాటలు పలకడానికి మిమ్మల్ని సిద్ధ పరచు గాక.

Available Bible Translations

American Standard Version (ASV)
2 Thessalonians 2 (ASV) »
King James Version (KJV)
2 Thessalonians 2 (KJV) »
GOD’S WORD® (GW)
2 Thessalonians 2 (GW) »
Berean Bible (BSB)
2 Thessalonians 2 (BSB) »
World English Bible (WEB)
2 Thessalonians 2 (WEB) »
German Bible (LUTH1912)
2 Thessalonicher 2 (LUTH1912) »
Portuguese Bible (BSL)
2 Tessalonicenses 2 (BSL) »
Vietnamese Bible (VIE)
2 Thê-sa-lô-ni-ca 2 (VIE) »
Spanish Bible (RVA)
2 Tesalonicenses 2 (RVA) »
Italian Bible (RIV)
2 Tessalonicesi 2 (RIV) »
Albanian Bible (ALB)
2 Thesalonikasve 2 (ALB) »
Ukrainian Bible (UKR)
2 солунян 2 (UKR) »
Hungarian Bible (KAR)
2 Thesszalonika 2 (KAR) »
Bulgarian Bible (BULG)
2 Солунци 2 (BULG) »
Norwegian Bible (NORSK)
2 Tessaloniker 2 (NORSK) »

2 తెస్సలోనిక పత్రిక (TELIRV) Chapter Selection

1 2 3

TELIRV Book Selection List