1 కొరింథీయులకు 13:7 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download 1 కొరింథీయులకు 13:7 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

1 కొరింథీయులకు 13:7 TELIRV - అది అన్నిటినీ - Bible Verse Picture

1 కొరింథీయులకు 13:7 TELIRV

అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

1 కొరింథీయులకు 13:7 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - 1 కొరింథీయులకు 13:7 TELIRV - అది అన్నిటినీ - Bible Verse Picture
View New Tab
Picture 03 - 1 కొరింథీయులకు 13:7 TELIRV - అది అన్నిటినీ - Bible Verse Picture
View New Tab
Picture 04 - 1 కొరింథీయులకు 13:7 TELIRV - అది అన్నిటినీ - Bible Verse Picture
View New Tab
Picture 05 - 1 కొరింథీయులకు 13:7 TELIRV - అది అన్నిటినీ - Bible Verse Picture
View New Tab
Picture 06 - 1 కొరింథీయులకు 13:7 TELIRV - అది అన్నిటినీ - Bible Verse Picture
View New Tab
Picture 07 - 1 కొరింథీయులకు 13:7 TELIRV - అది అన్నిటినీ - Bible Verse Picture
View New Tab

1 కొరింథీయులకు 13:7 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 1 కొరింథీయులకు 13:7 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

1 పేతురు పత్రిక 4:8 TELIRV Bible Verse Image
1 పేతురు పత్రిక 4:8 (TELIRV) »
అన్నిటి కంటే ప్రధానంగా ఒకరిపట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండండి. ప్రేమ ఇతరుల పాపాలను వెతికి పట్టుకోడానికి ప్రయత్నించదు.

1 కొరింథీయులకు 13:4 TELIRV Bible Verse Image
1 కొరింథీయులకు 13:4 (TELIRV) »
ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.

1 పేతురు పత్రిక 2:24 TELIRV Bible Verse Image
1 పేతురు పత్రిక 2:24 (TELIRV) »
మనకు పాపాల్లో ఇక ఎలాంటి భాగమూ ఉండకుండాా నీతి కోసం బతకడానికి స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు. ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు.

2 తిమోతి పత్రిక 2:24 TELIRV Bible Verse Image
2 తిమోతి పత్రిక 2:24 (TELIRV) »
ప్రభువు సేవకుడు పోట్లాటలకు దిగకూడదు. అందరి మీదా దయ చూపాలి. బోధనా సామర్ధ్యం కలిగి, సహించేవాడై ఉండాలి.

సామెత 10:12 TELIRV Bible Verse Image
సామెత 10:12 (TELIRV) »
ప్రేమ దోషాలన్నిటినీ కప్పి ఉంచుతుంది. పగ తగాదాలను రేకెత్తిస్తుంది.

1 కొరింథీయులకు 9:12 TELIRV Bible Verse Image
1 కొరింథీయులకు 9:12 (TELIRV) »
వేరే వారికి మీ మీద ఈ అధికారం ఉందంటే మాకు మరి ఎక్కువ అధికారం ఉంటుంది కదా? అయితే మేము ఈ అధికారాన్ని ఉపయోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ విధమైన ఆటంకమూ కలిగించకుండా ఉండడం కోసం అన్నిటినీ సహిస్తున్నాం.

2 తిమోతి పత్రిక 2:3 TELIRV Bible Verse Image
2 తిమోతి పత్రిక 2:3 (TELIRV) »
క్రీస్తు యేసు కోసం మంచి సైనికుడిలా కష్టాలు భరించు.

గలతీ పత్రిక 6:2 TELIRV Bible Verse Image
గలతీ పత్రిక 6:2 (TELIRV) »
ఒకరి సమస్యలను ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు.

పరమ 8:6 TELIRV Bible Verse Image
పరమ 8:6 (TELIRV) »
నీ చేతిమీదున్న పచ్చబొట్టులా నీ గుండె మీద నా పచ్చబొట్టు పొడిపించుకో. ఎందుకంటే ప్రేమకు చావుకున్నంత బలముంది. మోహం పాతాళంతో సమానమైన తీవ్రత గలది. దాని మంటలు ఎగిసి పడతాయి. అది మండే అగ్నిజ్వాల. ఏ అగ్ని మంటలకన్నా అది తీవ్రమైనది.

2 తిమోతి పత్రిక 4:5 TELIRV Bible Verse Image
2 తిమోతి పత్రిక 4:5 (TELIRV) »
నీవు మాత్రం అన్ని విషయాల్లో సంయమనంతో ఉండి, కష్టాలు భరించు. సువార్త ప్రచారకుని పనిచెయ్యి, నీ పరిచర్యను సంపూర్తి చెయ్యి.

యాకోబు పత్రిక 1:12 TELIRV Bible Verse Image
యాకోబు పత్రిక 1:12 (TELIRV) »
పరీక్షను ఓర్పుతో భరించేవాడు ధన్యుడు. ఆ పరీక్షలో గెలుపొందిన తరవాత దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే జీవ కిరీటం అతడు పొందుతాడు.

కీర్తన 119:66 TELIRV Bible Verse Image
కీర్తన 119:66 (TELIRV) »
నేను నీ ఆజ్ఞలపై నమ్మిక ఉంచాను. మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్చు.

Available Bible Translations

American Standard Version
1 Corinthians 13:7 (ASV) »
GOD’S WORD® (GW)
1 Corinthians 13:7 (GW) »
World English Bible
1 Corinthians 13:7 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
1 कुरिन्थियों 13:7 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
1 ਕੁਰਿੰਥੀਆਂ 13:7 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
1 কৰিন্থীয়া 13:7 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
1 கொரிந்தியர் 13:7 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
1 करिंथकरांस 13:7 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
1 કરિંથીઓને 13:7 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
1 ಕೊರಿಂಥದವರಿಗೆ 13:7 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
١ كورنثوس 13:7 (AVD) »
Bíblia Sagrada Português
1 Coríntios 13:7 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
1 Cô-rinh-tô 13:7 (VIE) »
Reina Valera Antigua
1 Corintios 13:7 (RVA) »
圣 经 简体中文和合本
哥 林 多 前 书 13:7 (CUVS) »
聖 經 繁體中文和合本
歌 林 多 前 書 13:7 (CUVT) »
Библия на русском
1 Коринфянам 13:7 (RUSV) »
Українська Біблія
1 коринтян 13:7 (UKR) »
Szent Biblia - Magyar
1 Korinthus 13:7 (KAR) »
Българска Библия
1 Коринтяни 13:7 (BULG) »
Kitaabka Quduuska Ah
1 Korintos 13:7 (SOM) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »