1 సమూయేలు Chapter 20 Verse 1 TELIRV
1 సమూయేలు 20:1 TELIRV Bible Verse Picture Image
Inspirational bible verses with beautiful images and backgrounds. Download 1 సమూయేలు 20:1 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.
Creative Commons License
- Title: Indian Revised Version (IRV) Telugu - 2019
- Creator: Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS)
- Source: Digital Bible Library
- License: CC BY-SA 4.0
Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).
In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.
1 సమూయేలు 20:1 TELIRV
తరువాత దావీదు రమాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను దగ్గరకు వచ్చి “నేనేం చేశాను? నా తప్పు ఏంటి? నా ప్రాణం తీసేందుకు వెతికేలా మీ నాన్న దృష్టిలో నేను ఏం పాపం చేశాను?” అని అడిగాడు,
View New TabSocial Share Icons
1 సమూయేలు 20:1 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.
1 సమూయేలు 20:1 Bible Cross References
This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 1 సమూయేలు 20:1 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.
2 పేతురు పత్రిక 2:9 (TELIRV) »
ఆ విధంగా, దైవభక్తి ఉన్నవారిని పరీక్షల నుండి ఎలా కాపాడాలో ప్రభువుకు తెలుసు, తీర్పు రోజున శిక్ష పొందేవరకూ దుర్మార్గులను ఎలా నిర్బంధించి ఉంచాలో కూడా ప్రభువుకు తెలుసు.
1 యోహాను పత్రిక 3:21 (TELIRV) »
ప్రియులారా, మన హృదయం మనపై నింద మోపకపోతే, దేవుని దగ్గర ధైర్యంగా ఉంటాం.
2 కొరింథీయులకు 1:12 (TELIRV) »
మా అతిశయం ఇదే! దీనికి మా మనస్సాక్షి సాక్ష్యం. లౌకిక జ్ఞానంతో కాక దేవుడు ప్రసాదించే సదుద్దేశంతో యథార్థతతో దేవుని కృపనే అనుసరించి, లోకంలో మరి ముఖ్యంగా మీ పట్ల నడుచుకున్నాము.
కీర్తన 7:3 (TELIRV) »
యెహోవా నా దేవా, నేను చేశానని నా శత్రువులు చెప్పిన పనులేవీ నేను చెయ్యలేదు. నా చేతుల్లో అన్యాయమేమీ లేదు.
కీర్తన 18:20 (TELIRV) »
నా నిర్దోషత్వాన్నిబట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాడు. నా చేతులు పరిశుభ్రంగా ఉన్నాయి గనక ఆయన నన్ను పునరుద్ధరించాడు.
1 సమూయేలు 12:3 (TELIRV) »
ఇదిగో నన్ను చూడండి, నేను ఎవరి ఎద్దునైనా అక్రమంగా తీసుకొన్నానా? ఎవరి గాడిదనైనా పట్టుకొన్నానా? ఎవరికైనా అన్యాయం చేశానా? ఎవరినైనా బాధపెట్టానా? న్యాయం దాచిపెట్టడానికి ఎవరి దగ్గరైనా ముడుపులు తీసుకున్నానా? అలా చేసి ఉంటే, యెహోవా ముందూ యెహోవా చేత అభిషేకం పొందినవాని ముందూ నామీద సాక్ష్యం చెప్పించండి. అప్పుడు నేను మీ సమక్షంలో వాటన్నిటినీ తిరిగి ఇచ్చివేస్తాను.”
1 సమూయేలు 23:26 (TELIRV) »
కొండకు ఒకవైపు సౌలు, మరోవైపు దావీదు, అతని అనుచరులు వెళ్తున్నపుడు దావీదు సౌలు నుండి తప్పించుకుపోవాలని తొందరపడుతున్నాడు. సౌలు, అతని సైనికులు దావీదును, అతని అనుచరులను పట్టుకోవాలని వారిని చుట్టుముడుతున్నారు.
1 సమూయేలు 24:17 (TELIRV) »
దావీదుతో ఇలా అన్నాడు. “యెహోవా నన్ను నీ చేతికి అప్పగించినప్పటికీ నన్ను చంపకుండా విడిచిపెట్టినందుకు
1 సమూయేలు 24:11 (TELIRV) »
నా తండ్రీ, చూడు. నిన్ను చంపకుండా నీ బట్ట చెంగును మాత్రమే కోశాను. దీన్ని బట్టి నా వల్ల నీకు ఎలాంటి కీడూ రాదనీ నాలో ఎలాంటి తప్పూ లేదనీ నువ్వు తెలుసుకోవచ్చు. నీ విషయంలో నేను ఏ పాపమూ చేయకుండా ఉంటే నువ్వు నా ప్రాణం తీయాలని నన్ను తరుముతున్నావు.
1 సమూయేలు 24:9 (TELIRV) »
సౌలుతో ఇలా అన్నాడు “దావీదు నీకు కీడుచేయాలని చూస్తున్నాడని కొందరు చెబుతున్న మాటలు నువ్వు ఎందుకు వింటున్నావు?
Available Bible Translations
1 Samuel 20:1 (ASV) »
1 Samuel 20:1 (KJV) »
1 Samuel 20:1 (GW) »
1 Samuel 20:1 (BSB) »
1 Samuel 20:1 (WEB) »
1 Samuel 20:1 (LSG) »
1 Samuel 20:1 (LUTH1912) »
1 शमूएल 20:1 (HINIRV) »
1 ਸਮੂਏਲ 20:1 (PANIRV) »
1 চমূৱেল 20:1 (BENIRV) »
1 சாமுவேல் 20:1 (TAMIRV) »
1 शमुवेल 20:1 (MARIRV) »
1 શમુએલ 20:1 (GUJIRV) »
1 ಸಮುವೇಲನು 20:1 (KANIRV) »
صَمُوئِيلَ ٱلْأَوَّلُ 20:1 (AVD) »
שמואל א 20:1 (HEB) »
1 Samuel 20:1 (BSL) »
1 Sa-mu-ên 20:1 (VIE) »
1 Samuel 20:1 (RVA) »
1 Samuele 20:1 (RIV) »
撒 母 耳 记 上 20:1 (CUVS) »
撒 母 耳 記 上 20:1 (CUVT) »
1 Samuelit 20:1 (ALB) »
1 Samuelsboken 20:1 (SV1917) »
1 Царств 20:1 (RUSV) »
1 Самуїлова 20:1 (UKR) »
1 Sámuel 20:1 (KAR) »
1 Царе 20:1 (BULG) »
サムエル記上 20:1 (JPN) »
1 Samuel 20:1 (NORSK) »
1 Samweli 20:1 (SWHULB) »
1 Samuela 20:1 (POLUBG) »
Samuu'eel Kowaad 20:1 (SOM) »
1 Samuël 20:1 (NLD) »
1 Samuel 20:1 (DA1871) »
1 సమూయేలు 20 (TELIRV) Verse Selection
TELIRV Bible Book Selection List
Popular Bible Verses by Topic
Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic
Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness WordView All Bible Topics »