2 దినవృత్తాంతాలు Chapter 32 Verse 11 TELIRV
2 దినవృత్తాంతాలు 32:11 TELIRV Bible Verse Picture Image
Inspirational bible verses with beautiful images and backgrounds. Download 2 దినవృత్తాంతాలు 32:11 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.
Creative Commons License
- Title: Indian Revised Version (IRV) Telugu - 2019
- Creator: Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS)
- Source: Digital Bible Library
- License: CC BY-SA 4.0
Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).
In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.
2 దినవృత్తాంతాలు 32:11 TELIRV
కరువుతో దాహంతో మిమ్మల్ని చంపడానికి ‘మన దేవుడైన యెహోవా అష్షూరురాజు చేతిలో నుంచి మనలను విడిపిస్తాడు’ అని చెప్పి హిజ్కియా మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు గదా?
View New TabSocial Share Icons
2 దినవృత్తాంతాలు 32:11 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.
2 దినవృత్తాంతాలు 32:11 Bible Cross References
This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 2 దినవృత్తాంతాలు 32:11 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.
2 రాజులు 18:30 (TELIRV) »
యెహోవా పేరట మిమ్మల్ని నమ్మించి, ‘యెహోవా మనలను విడిపిస్తాడు, ఈ పట్టణం అష్షూరురాజు చేతికి చిక్కదు’ అని హిజ్కియా చెప్తున్నాడు.
యెషయా 36:12 (TELIRV) »
అయితే రబ్షాకే “ఈ మాటలు చెప్పడానికేనా, నా యజమాని నన్ను నీ యజమాని దగ్గరకీ నీ దగ్గరకీ పంపింది? నీతో కలిసి తమ స్వంత మలాన్ని తిని, తమ మూత్రాన్ని తాగబోతున్న ప్రాకారం మీద ఉన్న వారి దగ్గరకి కూడా పంపాడు కదా” అన్నాడు.
యెషయా 36:18 (TELIRV) »
వివిధ ప్రజల దేవుళ్ళలో ఎవరైనా తన దేశాన్ని అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించాడా? హమాతు దేవుళ్ళేమయ్యారు?
కీర్తన 42:10 (TELIRV) »
నీ దేవుడు ఏమయ్యాడని నా శత్రువులు నన్ను ప్రశ్నిస్తూ ఉంటే అది నా ఎముకల్లో బాకులాగా గుచ్చుకుంటుంది.
కీర్తన 11:1 (TELIRV) »
ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన. నేను యెహోవాలో ఆశ్రయం కోరాను. పక్షిలాగా కొండల్లోకి ఎగిరిపో, అని నువ్వు నా ప్రాణంతో ఎందుకు చెబుతావు?
కీర్తన 22:8 (TELIRV) »
అతడు యెహోవాలో నమ్మకం పెట్టుకున్నాడు, యెహోవా అతన్ని రక్షించనివ్వండి. అతడు ఆయనలో ఆనందిస్తున్నాడు గనక యెహోవా అతన్ని రక్షించనివ్వండి, అని వాళ్ళు అంటున్నారు.
కీర్తన 71:11 (TELIRV) »
దేవుడు వాణ్ణి విడిచిపెట్టాడు, వాణ్ణి తప్పించేవాడు ఎవరూ లేరు. వాణ్ణి తరిమి పట్టుకుందాం అని వాళ్ళు అనుకుంటున్నారు.
2 దినవృత్తాంతాలు 32:15 (TELIRV) »
కాబట్టి ఈ విధంగా ఇప్పుడు మీరు హిజ్కియా చేత మోసపోవద్దు. మీరు అతని మాట నమ్మవద్దు. ఏ ప్రజల దేవుడైనా ఏ రాజ్యపు దేవుడైనా తన ప్రజలను నా చేతిలోనుంచి గాని నా పూర్వీకుల చేతిలోనుంచి గాని విడిపించలేకపోయాడు. అలాంటప్పుడు మీ దేవుడు నా చేతిలోనుంచి మిమ్మల్ని ఏమాత్రం విడిపించలేడు గదా.”
2 రాజులు 19:10 (TELIRV) »
“యూదారాజు హిజ్కియాతో ఈ విధంగా చెప్పండి. యెరూషలేము అష్షూరురాజు చేతికి చిక్కదు అని చెప్పి నీవు నమ్ముకొన్న నీ దేవుడి వల్ల మోసపోవద్దు.
2 రాజులు 18:27 (TELIRV) »
రబ్షాకే “ఈ మాటలు చెప్పడానికి నీ యజమాని దగ్గరకూ, నీ దగ్గరికి మాత్రమేనా నా యజమాని నన్ను పంపింది? త్వరలో మీతో పాటు తమ మలం తిని తమ మూత్రం తాగాల్సిన ఈ ప్రాకారాల మీద కూర్చున్న వాళ్ళ దగ్గరికి కూడా నన్ను పంపాడు గదా” అని చెప్పాడు.
మత్తయి 27:43 (TELIRV) »
ఇతడు దేవునిలో విశ్వాసం ఉన్నవాడు గదా, తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు గదా. కాబట్టి ఆయనకిష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అని హేళనగా మాట్లాడారు.
Available Bible Translations
2 Chronicles 32:11 (ASV) »
2 Chronicles 32:11 (KJV) »
2 Chronicles 32:11 (GW) »
2 Chronicles 32:11 (BSB) »
2 Chronicles 32:11 (WEB) »
2 Chroniques 32:11 (LSG) »
2 Chronik 32:11 (LUTH1912) »
2 इतिहास 32:11 (HINIRV) »
2 ਇਤਿਹਾਸ 32:11 (PANIRV) »
2 বংশাৱলি 32:11 (BENIRV) »
2 நாளாகமம் 32:11 (TAMIRV) »
2 इतिहास 32:11 (MARIRV) »
2 કાળવૃતાંત 32:11 (GUJIRV) »
2 ಪೂರ್ವಕಾಲವೃತ್ತಾಂತ 32:11 (KANIRV) »
٢ أخبار 32:11 (AVD) »
דברי הימים ב 32:11 (HEB) »
2 Crônicas 32:11 (BSL) »
2 Sử Ký 32:11 (VIE) »
2 Crónicas 32:11 (RVA) »
2 Cronache 32:11 (RIV) »
历 代 志 下 32:11 (CUVS) »
歷 代 志 下 32:11 (CUVT) »
2 Kronikave 32:11 (ALB) »
2 Krönikeboken 32:11 (SV1917) »
2 Паралипоменон 32:11 (RUSV) »
2 хроніки 32:11 (UKR) »
2 Krónika 32:11 (KAR) »
2 Летописи 32:11 (BULG) »
歴代志下 32:11 (JPN) »
2 Krønikebok 32:11 (NORSK) »
2 Nyakati 32:11 (SWHULB) »
2 Kronik 32:11 (POLUBG) »
Taariikhdii Labaad 32:11 (SOM) »
2 Kronieken 32:11 (NLD) »
2 Krønikebog 32:11 (DA1871) »
2 దినవృత్తాంతాలు 32 (TELIRV) Verse Selection
TELIRV Bible Book Selection List
Popular Bible Verses by Topic
Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic
Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness WordView All Bible Topics »