కొలస్సీ పత్రిక 4:11 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download కొలస్సీ పత్రిక 4:11 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

కొలస్సీ పత్రిక 4:11 TELIRV - ఇంకా యూస్తు అనే - Bible Verse Picture

కొలస్సీ పత్రిక 4:11 TELIRV

ఇంకా యూస్తు అనే పేరున్న యేసు కూడా మీకు అభివందనాలు చెబుతున్నాడు. వీరంతా సున్నతి పొందిన వర్గంలో ఉన్నవారు. వీరే దేవుని రాజ్యం కోసం నాకు జత పనివారు. వీరు నాకు ఆదరణగా ఉన్నారు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

కొలస్సీ పత్రిక 4:11 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - కొలస్సీ పత్రిక 4:11 TELIRV - ఇంకా యూస్తు అనే - Bible Verse Picture
View New Tab
Picture 03 - కొలస్సీ పత్రిక 4:11 TELIRV - ఇంకా యూస్తు అనే - Bible Verse Picture
View New Tab
Picture 04 - కొలస్సీ పత్రిక 4:11 TELIRV - ఇంకా యూస్తు అనే - Bible Verse Picture
View New Tab
Picture 05 - కొలస్సీ పత్రిక 4:11 TELIRV - ఇంకా యూస్తు అనే - Bible Verse Picture
View New Tab
Picture 06 - కొలస్సీ పత్రిక 4:11 TELIRV - ఇంకా యూస్తు అనే - Bible Verse Picture
View New Tab
Picture 07 - కొలస్సీ పత్రిక 4:11 TELIRV - ఇంకా యూస్తు అనే - Bible Verse Picture
View New Tab

కొలస్సీ పత్రిక 4:11 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to కొలస్సీ పత్రిక 4:11 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

అపొస్తలుల కార్యములు 11:2 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 11:2 (TELIRV) »
పేతురు యెరూషలేముకు వచ్చినపుడు సున్నతి పొందినవారు,

ఫిలిప్పీ పత్రిక 1:1 TELIRV Bible Verse Image
ఫిలిప్పీ పత్రిక 1:1 (TELIRV) »
ఫిలిప్పీ పట్టణంలో క్రీస్తు యేసుకు చెందిన పరిశుద్ధులందరికీ సంఘ నాయకులకూ పరిచారకులకూ క్రీస్తు యేసు దాసులైన పౌలు, తిమోతి రాస్తున్న సంగతులు.

తీతు పత్రిక 1:10 TELIRV Bible Verse Image
తీతు పత్రిక 1:10 (TELIRV) »
ఎందుకంటే అక్రమకారులు, ముఖ్యంగా సున్నతి పొందిన వారు చాలామంది ఉన్నారు. వారి మాటలు ఎందుకూ పనికి రానివి. వారు మనుషులను తప్పుదారి పట్టిస్తారు.

1 తెస్సలోనిక పత్రిక 3:7 TELIRV Bible Verse Image
1 తెస్సలోనిక పత్రిక 3:7 (TELIRV) »
అందుచేత సోదరులారా, మీ విశ్వాసం చూసి మా ఇబ్బందులన్నిటిలో హింసలన్నిటిలో ఆదరణ పొందాం.

1 తెస్సలోనిక పత్రిక 3:2 TELIRV Bible Verse Image
1 తెస్సలోనిక పత్రిక 3:2 (TELIRV) »
ఈ హింసల మూలంగా మీలో ఎవరూ చెదరిపోకుండా విశ్వాసం విషయంలో మిమ్మల్ని ఆదరించడానికీ బలపరచడానికీ మన సోదరుడూ క్రీస్తు సువార్త విషయంలో దేవుని సేవకుడూ అయిన తిమోతిని మీ దగ్గరికి పంపించాం. ఈ కష్టాలు అనుభవించాలని దేవుడే నియమించాడని మీకు తెలుసు.

కొలస్సీ పత్రిక 4:7 TELIRV Bible Verse Image
కొలస్సీ పత్రిక 4:7 (TELIRV) »
ప్రియమైన సోదరుడూ నమ్మకమైన సేవకుడూ ప్రభువులో నా సహదాసుడూ అయిన తుకికు నా సంగతులన్నీ మీకు చెబుతాడు.

ఫిలిప్పీ పత్రిక 4:3 TELIRV Bible Verse Image
ఫిలిప్పీ పత్రిక 4:3 (TELIRV) »
అవును, నా నిజ సహకారీ, నిన్ను కూడా అడుగుతున్నాను. ఆ స్త్రీలు క్లెమెంతుతో, నా మిగతా సహకారులతో సువార్త పనిలో నాతో ప్రయాసపడ్డారు కాబట్టి వారికి సహాయం చెయ్యి. వారి పేర్లు జీవ గ్రంథంలో రాసి ఉన్నాయి.

ఎఫెసీ పత్రిక 2:11 TELIRV Bible Verse Image
ఎఫెసీ పత్రిక 2:11 (TELIRV) »
కాబట్టి పూర్వం మీరు శారీరికంగా అన్యులు. “శరీరంలో మనుషుల చేతితో సున్నతి పొందిన యూదులు” మిమ్మల్ని “సున్నతి లేనివారు” అని పిలిచేవారు.

గలతీ పత్రిక 2:7 TELIRV Bible Verse Image
గలతీ పత్రిక 2:7 (TELIRV) »
అయితే సున్నతి పొందిన వారికి బోధించడానికి దేవుడు సువార్తను పేతురుకు ఎలా అప్పగించాడో అలాగే సున్నతి పొందని వారికి బోధించడానికి నాకు అప్పగించాడని వారు గ్రహించారు.

2 కొరింథీయులకు 7:6 TELIRV Bible Verse Image
2 కొరింథీయులకు 7:6 (TELIRV) »
కానీ కృంగిన వారిని ఆదరించే దేవుడు, తీతు రాక ద్వారా మమ్మల్ని ఆదరించాడు.

2 కొరింథీయులకు 6:1 TELIRV Bible Verse Image
2 కొరింథీయులకు 6:1 (TELIRV) »
అందుచేత మేము దేవునితో కలిసి పని చేస్తూ దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొంటున్నాము.

1 కొరింథీయులకు 3:5 TELIRV Bible Verse Image
1 కొరింథీయులకు 3:5 (TELIRV) »
అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? ఇద్దరూ పరిచారకులే గదా. ఇద్దరికీ ప్రభువు ఇచ్చిన బాధ్యతలకు అనుగుణంగా వారి ద్వారా మీరు నమ్మారు.

Available Bible Translations

American Standard Version
Colossians 4:11 (ASV) »
King James Version
Colossians 4:11 (KJV) »
GOD’S WORD® (GW)
Colossians 4:11 (GW) »
World English Bible
Colossians 4:11 (WEB) »
Louis Segond 1910
Colossiens 4:11 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
कुलुस्सियों 4:11 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਕੁਲੁੱਸੀਆਂ 4:11 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
কলচীয়া 4:11 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
கொலோசெயர் 4:11 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
कलस्सैकरांस 4:11 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ક્લોસ્સીઓને 4:11 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೊಲೊಸ್ಸೆಯವರಿಗೆ 4:11 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
كُولُوسِي 4:11 (AVD) »
Bíblia Sagrada Português
Colossenses 4:11 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Cô-lô-se 4:11 (VIE) »
Reina Valera Antigua
Colosenses 4:11 (RVA) »
圣 经 简体中文和合本
歌 罗 西 书 4:11 (CUVS) »
聖 經 繁體中文和合本
歌 羅 西 書 4:11 (CUVT) »
Библия на русском
Колоссянам 4:11 (RUSV) »
Українська Біблія
колоссян 4:11 (UKR) »
Szent Biblia - Magyar
Kolossé 4:11 (KAR) »
Българска Библия
Колосяни 4:11 (BULG) »
Kitaabka Quduuska Ah
Kolosay 4:11 (SOM) »
De Heilige Schrift
Colossenzen 4:11 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »