దానియేలు 10:19 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download దానియేలు 10:19 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

దానియేలు 10:19 TELIRV - నీకు శుభం - Bible Verse Picture

దానియేలు 10:19 TELIRV

నీకు శుభం కలుగుతుంది. ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకో” అని నాతో అన్నాడు. అతడు నాతో ఇలా అన్నప్పుడు నేను ధైర్యం తెచ్చుకుని “నీవు నన్ను ధైర్యపరచావు గనక నా యజమానివైన నీవు ఆజ్ఞ ఇవ్వు” అని చెప్పాను.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

దానియేలు 10:19 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - దానియేలు 10:19 TELIRV - నీకు శుభం - Bible Verse Picture
View New Tab
Picture 03 - దానియేలు 10:19 TELIRV - నీకు శుభం - Bible Verse Picture
View New Tab
Picture 04 - దానియేలు 10:19 TELIRV - నీకు శుభం - Bible Verse Picture
View New Tab
Picture 05 - దానియేలు 10:19 TELIRV - నీకు శుభం - Bible Verse Picture
View New Tab
Picture 06 - దానియేలు 10:19 TELIRV - నీకు శుభం - Bible Verse Picture
View New Tab
Picture 07 - దానియేలు 10:19 TELIRV - నీకు శుభం - Bible Verse Picture
View New Tab

దానియేలు 10:19 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to దానియేలు 10:19 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యెహోషువ 1:9 TELIRV Bible Verse Image
యెహోషువ 1:9 (TELIRV) »
నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.”

యెషయా 35:4 TELIRV Bible Verse Image
యెషయా 35:4 (TELIRV) »
బెదిరిన హృదయాలు గలవారితో ఇలా చెప్పండి. “భయపడకుండా ధైర్యంగా ఉండండి. ప్రతిదండన చేయడానికి మీ దేవుడు వస్తున్నాడు. చేయాల్సిన ప్రతీకారం ఆయన చేస్తాడు. ఆయన వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు.”

న్యాయాధిపతులు 6:23 TELIRV Bible Verse Image
న్యాయాధిపతులు 6:23 (TELIRV) »
అప్పుడు యెహోవా “నీకు సమాధానం ఉండు గాక. భయపడకు! నువ్వు చనిపోవు” అని అతనితో చెప్పాడు.

దానియేలు 9:23 TELIRV Bible Verse Image
దానియేలు 9:23 (TELIRV) »
నీవు చాలా ఇష్టమైన వాడివి గనక నీవు విన్నపం చేయడం మొదలు పెట్టినప్పుడే ఈ సంగతిని నీకు చెప్పడానికి వెళ్ళాలని ఆజ్ఞ వచ్చింది. కాబట్టి ఈ సంగతిని తెలుసుకుని నీకు వచ్చిన దర్శన భావాన్ని గ్రహించు.

యెహోషువ 1:6 TELIRV Bible Verse Image
యెహోషువ 1:6 (TELIRV) »
నిబ్బరంగా, ధైర్యంగా ఉండు. వారికిస్తానని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశాన్ని కచ్చితంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు.

దానియేలు 10:11 TELIRV Bible Verse Image
దానియేలు 10:11 (TELIRV) »
“దానియేలూ, నువ్వు చాలా ఇష్టమైన వాడివి గనక నేను నీ దగ్గరికి పంపబడ్డాను. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పే మాటలు తెలుసుకో” అన్నాడు. అతడీ మాటలు నాతో చెప్పగా నేను వణకుతూ నిలబడ్డాను.

యెషయా 43:1 TELIRV Bible Verse Image
యెషయా 43:1 (TELIRV) »
అయితే యాకోబూ, నిన్ను పుట్టించిన యెహోవా, ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఇలా చెబుతున్నాడు, “నేను నిన్ను విమోచించాను, భయపడకు. నిన్ను పేరుపెట్టి పిలుచుకున్నాను. నువ్వు నా సొత్తు.

2 కొరింథీయులకు 12:9 TELIRV Bible Verse Image
2 కొరింథీయులకు 12:9 (TELIRV) »
అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, “నా కృప నీకు చాలు. బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది.” కాగా క్రీస్తు బలం నా మీద నిలిచి ఉండేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను.

2 తిమోతి పత్రిక 2:1 TELIRV Bible Verse Image
2 తిమోతి పత్రిక 2:1 (TELIRV) »
నా కుమారా, క్రీస్తు యేసులో ఉన్న కృపచేత బలవంతుడవుగా ఉండు.

యోహాను 14:27 TELIRV Bible Verse Image
యోహాను 14:27 (TELIRV) »
శాంతి మీకిచ్చి వెళ్తున్నాను. నా శాంతి మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు. మీ హృదయం కలవరం చెందనివ్వకండి, భయపడకండి.

ప్రకటన గ్రంథం 1:17 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 1:17 (TELIRV) »
నేను ఆయనను చూడగానే నిశ్చేష్టు డి నా ఆయన కాళ్ళ దగ్గర పడ్డాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి నాతో ఇలా అన్నాడు, “భయపడకు, మొదటివాణ్ణీ చివరివాణ్ణీ నేనే.

యోహాను 19:26 TELIRV Bible Verse Image
యోహాను 19:26 (TELIRV) »
ఆయన తల్లి, ఆయన ప్రేమించిన శిష్యుడు దగ్గరలో నిలుచుని ఉండడం చూసి, యేసు తన తల్లితో, “అమ్మా, ఇదిగో నీ కొడుకు” అన్నాడు.

Available Bible Translations

American Standard Version
Daniel 10:19 (ASV) »
King James Version
Daniel 10:19 (KJV) »
GOD’S WORD® (GW)
Daniel 10:19 (GW) »
World English Bible
Daniel 10:19 (WEB) »
Louis Segond 1910
Daniel 10:19 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
दानिय्येल 10:19 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਦਾਨੀਏਲ 10:19 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
দানিয়েল 10:19 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
தானியேல் 10:19 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
दानिएल 10:19 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
દાનિયેલ 10:19 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ದಾನಿಯೇಲನು 10:19 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
دَانِيآل 10:19 (AVD) »
תנ ך עברי מודרני
דניאל 10:19 (HEB) »
Bíblia Sagrada Português
Daniel 10:19 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ða-ni-ên 10:19 (VIE) »
Reina Valera Antigua
Daniel 10:19 (RVA) »
圣 经 简体中文和合本
但 以 理 书 10:19 (CUVS) »
聖 經 繁體中文和合本
但 以 理 書 10:19 (CUVT) »
Bibla e Shenjtë
Danieli 10:19 (ALB) »
Svenska Bibeln 1917
Daniel 10:19 (SV1917) »
Библия на русском
Даниил 10:19 (RUSV) »
Українська Біблія
Даниїл 10:19 (UKR) »
Szent Biblia - Magyar
Dániel 10:19 (KAR) »
Българска Библия
Данаил 10:19 (BULG) »
Kitaabka Quduuska Ah
Daanyeel 10:19 (SOM) »
De Heilige Schrift
Daniël 10:19 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »