దానియేలు 12:13 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download దానియేలు 12:13 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

దానియేలు 12:13 TELIRV - నీవు కడవరకూ - Bible Verse Picture

దానియేలు 12:13 TELIRV

నీవు కడవరకూ నిలకడగా ఉంటే విశ్రాంతి నొంది కాలం అంతమయ్యేటప్పుడు నీకు నియమించిన పదవి పొందుతావు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

దానియేలు 12:13 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - దానియేలు 12:13 TELIRV - నీవు కడవరకూ - Bible Verse Picture
View New Tab
Picture 03 - దానియేలు 12:13 TELIRV - నీవు కడవరకూ - Bible Verse Picture
View New Tab
Picture 04 - దానియేలు 12:13 TELIRV - నీవు కడవరకూ - Bible Verse Picture
View New Tab
Picture 05 - దానియేలు 12:13 TELIRV - నీవు కడవరకూ - Bible Verse Picture
View New Tab
Picture 06 - దానియేలు 12:13 TELIRV - నీవు కడవరకూ - Bible Verse Picture
View New Tab
Picture 07 - దానియేలు 12:13 TELIRV - నీవు కడవరకూ - Bible Verse Picture
View New Tab

దానియేలు 12:13 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to దానియేలు 12:13 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ప్రకటన గ్రంథం 14:13 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 14:13 (TELIRV) »
అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం నాకిలా వినిపించింది, “ఇలా రాయి. ‘ఇక నుండి ప్రభువులో ఉంటూ చనిపోయే వారు దీవెన పొందినవారు.’” నిజమే, వారు తమ బాధ ప్రయాసలన్నీ విడిచి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వారు చేసిన పనులు వారి వెనకే వెళ్తాయి.

2 తిమోతి పత్రిక 4:7 TELIRV Bible Verse Image
2 తిమోతి పత్రిక 4:7 (TELIRV) »
మంచి పోరాటం సాగించాను, నా పరుగు ముగించాను. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను.

2 కొరింథీయులకు 5:1 TELIRV Bible Verse Image
2 కొరింథీయులకు 5:1 (TELIRV) »
భూలోక నివాసులమైన మనం నివసిస్తున్న ఈ గుడారం, అంటే మన శరీరం నశిస్తే, పరలోకంలో మనం నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన ఆ భవనాన్ని దేవుడే నిర్మించాడు.

జెకర్యా 3:7 TELIRV Bible Verse Image
జెకర్యా 3:7 (TELIRV) »
సేనల ప్రభువు యెహోవా చెప్పేది ఏమిటంటే “నువ్వు నా కట్టడలను గైకొంటూ నేను నీకు అప్పగించిన కార్యం సవ్యంగా జరిగిస్తే నువ్వు నా ఆలయం మీద అధికారిగా ఉండి నా ఆవరణాలకు సంరక్షకుడివి అవుతావు. అంతేకాక, ఇక్కడ నిలబడే వారికి కలుగుతున్నట్టు నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ప్రసాదిస్తాను.

యెషయా 57:1 TELIRV Bible Verse Image
యెషయా 57:1 (TELIRV) »
నీతిమంతులు చనిపోతున్నారు గానీ ఎవరూ పట్టించుకోవడంలేదు. నిబంధన ప్రజలు చనిపోతున్నారు గానీ ఎవరికీ అర్థం కావడం లేదు. కీడు చూడకుండా నీతిమంతులను తీసివేయడం జరుగుతూ ఉంది.

దానియేలు 12:3 TELIRV Bible Verse Image
దానియేలు 12:3 (TELIRV) »
బుద్ధిమంతులైతే ఆకాశమండలం లోని జ్యోతులను పోలి ప్రకాశిస్తారు. నీతిమార్గం అనుసరించి నడుచుకొనేలా ఎవరు అనేకమందిని తిప్పుతారో వారు నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తారు.

మత్తయి 19:28 TELIRV Bible Verse Image
మత్తయి 19:28 (TELIRV) »
యేసు వారితో ఇలా అన్నాడు, “కొత్త సృష్టిలో మనుష్య కుమారుడు తన మహిమాన్విత సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు, నన్ను అనుసరించిన మీరు కూడా పన్నెండు సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు తీర్పు తీరుస్తారు.

యూదా పత్రిక 1:14 TELIRV Bible Verse Image
యూదా పత్రిక 1:14 (TELIRV) »
ఆదాము నుండి ఏడవవాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచిస్తూ ఇలా అన్నాడు. “వినండి, ప్రభువు వేవేలమంది పవిత్రులతో కలిసి వస్తున్నాడు.

లూకా 2:29 TELIRV Bible Verse Image
లూకా 2:29 (TELIRV) »
“ప్రభూ, ఇప్పుడు నీ మాట చొప్పున శాంతితో నీ సేవకుణ్ణి కడతేరి పోనిస్తున్నావు గదా!

లూకా 21:36 TELIRV Bible Verse Image
లూకా 21:36 (TELIRV) »
కాబట్టి జరగబోయే వీటన్నిటి నుండి తప్పించుకుని, మనుష్య కుమారుడి ముందు నిలవడం కోసం శక్తిగల వారుగా ఉండడానికి ఎప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి” అని చెప్పాడు.

కీర్తన 16:5 TELIRV Bible Verse Image
కీర్తన 16:5 (TELIRV) »
యెహోవా, నాకు వారసత్వంగా వచ్చిన వాటా నువ్వే. నువ్వే నా గిన్నె. నా అంతిమ గమ్యం నీ చేతుల్లోనే ఉంది.

2 తెస్సలోనిక పత్రిక 1:7 TELIRV Bible Verse Image
2 తెస్సలోనిక పత్రిక 1:7 (TELIRV) »
ప్రభు యేసు తన ప్రభావాన్ని కనుపరిచే దూతలతో పరలోకం నుండి ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని హింసించే వారికి యాతనా, ఇప్పుడు కష్టాలు పడుతున్న మీకూ మాకూ కూడా విశ్రాంతి కలగజేయడం దేవునికి న్యాయమే.

Available Bible Translations

American Standard Version
Daniel 12:13 (ASV) »
King James Version
Daniel 12:13 (KJV) »
GOD’S WORD® (GW)
Daniel 12:13 (GW) »
World English Bible
Daniel 12:13 (WEB) »
Louis Segond 1910
Daniel 12:13 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
दानिय्येल 12:13 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਦਾਨੀਏਲ 12:13 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
দানিয়েল 12:13 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
தானியேல் 12:13 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
दानिएल 12:13 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
દાનિયેલ 12:13 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ದಾನಿಯೇಲನು 12:13 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
دَانِيآل 12:13 (AVD) »
תנ ך עברי מודרני
דניאל 12:13 (HEB) »
Bíblia Sagrada Português
Daniel 12:13 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ða-ni-ên 12:13 (VIE) »
Reina Valera Antigua
Daniel 12:13 (RVA) »
圣 经 简体中文和合本
但 以 理 书 12:13 (CUVS) »
聖 經 繁體中文和合本
但 以 理 書 12:13 (CUVT) »
Bibla e Shenjtë
Danieli 12:13 (ALB) »
Svenska Bibeln 1917
Daniel 12:13 (SV1917) »
Библия на русском
Даниил 12:13 (RUSV) »
Українська Біблія
Даниїл 12:13 (UKR) »
Szent Biblia - Magyar
Dániel 12:13 (KAR) »
Българска Библия
Данаил 12:13 (BULG) »
Kitaabka Quduuska Ah
Daanyeel 12:13 (SOM) »
De Heilige Schrift
Daniël 12:13 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »