ప్రసంగి 12:7 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download ప్రసంగి 12:7 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ప్రసంగి 12:7 TELIRV - మట్టి తాను - Bible Verse Picture

ప్రసంగి 12:7 TELIRV

మట్టి తాను దేనిలోనింఛి వచ్చిందో ఆ భూమిలో కలిసిపోక ముందే ఆత్మ, దాన్నిచ్చిన దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళిపోతుంది.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ప్రసంగి 12:7 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ప్రసంగి 12:7 TELIRV - మట్టి తాను - Bible Verse Picture
View New Tab
Picture 03 - ప్రసంగి 12:7 TELIRV - మట్టి తాను - Bible Verse Picture
View New Tab
Picture 04 - ప్రసంగి 12:7 TELIRV - మట్టి తాను - Bible Verse Picture
View New Tab
Picture 05 - ప్రసంగి 12:7 TELIRV - మట్టి తాను - Bible Verse Picture
View New Tab
Picture 06 - ప్రసంగి 12:7 TELIRV - మట్టి తాను - Bible Verse Picture
View New Tab
Picture 07 - ప్రసంగి 12:7 TELIRV - మట్టి తాను - Bible Verse Picture
View New Tab

ప్రసంగి 12:7 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ప్రసంగి 12:7 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

దానియేలు 12:2 TELIRV Bible Verse Image
దానియేలు 12:2 (TELIRV) »
సమాధుల్లో నిద్రించే చాలా మంది మేలుకుంటారు. కొందరు నిత్యజీవం అనుభవించడానికి, కొందరు నిందపాలు కావడానికి నిత్యంగా అసహ్యులై పోవడానికి మేలుకుంటారు.

కీర్తన 146:4 TELIRV Bible Verse Image
కీర్తన 146:4 (TELIRV) »
వాళ్ళ ఊపిరి ఆగిపోగానే మట్టిలో కలసిపోతారు. ఆ దినాన వాళ్ళ పథకాలన్నీ ముగిసిపోతాయి.

ప్రసంగి 3:20 TELIRV Bible Verse Image
ప్రసంగి 3:20 (TELIRV) »
అంతా ఒక్క చోటికే వెళతారు. అంతా మట్టిలోనుండి పుట్టింది, ఆ మట్టిలోకే తిరిగి పోతుంది.

ఆదికాండం 3:19 TELIRV Bible Verse Image
ఆదికాండం 3:19 (TELIRV) »
నువ్వు మట్టికి తిరిగి చేరే వరకూ చెమటోడ్చి ఆహారం తింటావు. ఎందుకంటే నిన్ను తీసింది మట్టిలోనుంచే. నువ్వు మట్టే గనుక మళ్ళీ మట్టి అయిపోతావు” అని చెప్పాడు.

ఆదికాండం 2:7 TELIRV Bible Verse Image
ఆదికాండం 2:7 (TELIRV) »
దేవుడైన యెహోవా నేలలో నుంచి మట్టి తీసుకుని మనిషిని చేసి అతని ముక్కుపుటాల్లో ఊపిరి ఊదాడు. మనిషికి ప్రాణం వచ్చింది.

యోబు 34:14 TELIRV Bible Verse Image
యోబు 34:14 (TELIRV) »
ఆయన తన మనస్సు తన దగ్గరే ఉంచుకున్నట్టయితే, తన ఆత్మను, ఊపిరినీ తన దగ్గరికి తిరిగి తీసుకుంటే,

జెకర్యా 12:1 TELIRV Bible Verse Image
జెకర్యా 12:1 (TELIRV) »
ఇది దేవోక్తి. ఇశ్రాయేలు ప్రజలను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలాన్ని విశాలంగా చేసి, భూమికి పునాది వేసి, మనిషిలో జీవాత్మను పుట్టించినవాడు యెహోవా.

యెషయా 57:16 TELIRV Bible Verse Image
యెషయా 57:16 (TELIRV) »
నేను ఎల్లప్పుడూ నిందించను. ఎప్పుడూ కోపంగా ఉండను. అలా ఉంటే మనిషి ఆత్మ నీరసించి పోతుంది. నేను సృష్టించిన మనుషులు నీరసించి పోతారు.

కీర్తన 90:3 TELIRV Bible Verse Image
కీర్తన 90:3 (TELIRV) »
నువ్వు మనుషులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుషులారా, తిరిగి రండి, అంటావు.

సంఖ్యాకాండం 16:22 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 16:22 (TELIRV) »
వారు సాగిలపడి “దేవా, సమస్త మానవాళి ఆత్మలకు దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమాజం అంతటి మీద నువ్వు కోపం చూపిస్తావా?” అని యెహోవాను వేడుకున్నారు.

యోబు 20:11 TELIRV Bible Verse Image
యోబు 20:11 (TELIRV) »
వాళ్ళ ఎముకల్లో యవ్వన శక్తి నిండి ఉన్నప్పటికీ అది కూడా వాళ్ళతో కలసి మట్టిలో నిద్రిస్తుంది.

సంఖ్యాకాండం 27:16 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 27:16 (TELIRV) »
అతడు వారి ముందు వస్తూ, పోతూ,

Available Bible Translations

American Standard Version
Ecclesiastes 12:7 (ASV) »
King James Version
Ecclesiastes 12:7 (KJV) »
GOD’S WORD® (GW)
Ecclesiastes 12:7 (GW) »
World English Bible
Ecclesiastes 12:7 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
सभोपदेशक 12:7 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਉਪਦੇਸ਼ਕ 12:7 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
উপদেশক 12:7 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
பிரசங்கி 12:7 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
उपदेशक 12:7 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
સભાશિક્ષક 12:7 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಪ್ರಸಂಗಿ 12:7 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْجَامِعَةِ 12:7 (AVD) »
תנ ך עברי מודרני
קהלת 12:7 (HEB) »
Bíblia Sagrada Português
Eclesiastes 12:7 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giảng Sư 12:7 (VIE) »
Reina Valera Antigua
Eclesiastés 12:7 (RVA) »
圣 经 简体中文和合本
传 道 书 12:7 (CUVS) »
聖 經 繁體中文和合本
傳 道 書 12:7 (CUVT) »
Svenska Bibeln 1917
Predikaren 12:7 (SV1917) »
Библия на русском
Екклесиаст 12:7 (RUSV) »
Українська Біблія
Екклезіяст 12:7 (UKR) »
Szent Biblia - Magyar
Prédikátor 12:7 (KAR) »
Българска Библия
Еклесиаст 12:7 (BULG) »
Kitaabka Quduuska Ah
Wacdiyahii 12:7 (SOM) »
De Heilige Schrift
Prediker 12:7 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »