నిర్గమకాండం 10:7 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download నిర్గమకాండం 10:7 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

నిర్గమకాండం 10:7 TELIRV - అప్పుడు ఫరో - Bible Verse Picture

నిర్గమకాండం 10:7 TELIRV

అప్పుడు ఫరో సేవకులు ఫరోతో “ఎంతకాలం వరకూ ఈ మనిషి మనలను ఇబ్బందులకు గురిచేస్తాడు? వాళ్ళ దేవుడు యెహోవాను ఆరాధించడానికి ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వు. మన ఐగుప్తు దేశం పాడైపోతున్నదని నీకింకా తెలియడం లేదా?” అన్నారు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

నిర్గమకాండం 10:7 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - నిర్గమకాండం 10:7 TELIRV - అప్పుడు ఫరో - Bible Verse Picture
View New Tab
Picture 03 - నిర్గమకాండం 10:7 TELIRV - అప్పుడు ఫరో - Bible Verse Picture
View New Tab
Picture 04 - నిర్గమకాండం 10:7 TELIRV - అప్పుడు ఫరో - Bible Verse Picture
View New Tab
Picture 05 - నిర్గమకాండం 10:7 TELIRV - అప్పుడు ఫరో - Bible Verse Picture
View New Tab
Picture 06 - నిర్గమకాండం 10:7 TELIRV - అప్పుడు ఫరో - Bible Verse Picture
View New Tab
Picture 07 - నిర్గమకాండం 10:7 TELIRV - అప్పుడు ఫరో - Bible Verse Picture
View New Tab

నిర్గమకాండం 10:7 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to నిర్గమకాండం 10:7 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

నిర్గమకాండం 23:33 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 23:33 (TELIRV) »
వాళ్ళు మీ దేశంలో నివసించకూడదు. వాళ్ళను ఉండనిస్తే వాళ్ళు మీ చేత నాకు విరోధంగా పాపం చేయిస్తారు. వాళ్ళ దేవుళ్ళను పూజిస్తే అది మీకు ఉరిగా పరిణమిస్తుంది.

ప్రసంగి 7:26 TELIRV Bible Verse Image
ప్రసంగి 7:26 (TELIRV) »
చావు కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది ఒకటి నాకు కనబడింది. అది ఉచ్చులు, వలలు లాంటి మనస్సు, సంకెళ్ళ లాంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారు దాన్ని తప్పించుకుంటారు గాని పాపం చేసేవారు దాని వలలో పడిపోతారు.

1 సమూయేలు 18:21 TELIRV Bible Verse Image
1 సమూయేలు 18:21 (TELIRV) »
“ఆమెను అతనికిచ్చి పెళ్లి చేస్తాను. ఆమె అతనికి ఉరి లాగా ఉంటుంది, ఫిలిష్తీయుల చెయ్యి అతనికి వ్యతిరేకంగా ఉంటుంది.” అని అనుకున్నాడు. సౌలు, రెండోసారి దావీదుతో “నువ్వు నా అల్లుడౌతున్నావు” అని చెప్పాడు.

యెహోషువ 23:13 TELIRV Bible Verse Image
యెహోషువ 23:13 (TELIRV) »
మీ దేవుడైన యెహోవా మీ దగ్గరనుండి ఈ రాజ్యాలను వెళ్ళగొట్టడం మానుకుంటాడని మీరు తెలుసుకోవాలి. దానికి బదులు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యీ మంచి ప్రదేశంలో ఉండకుండా మీరు నాశనమయ్యే వరకూ వారు మీకు ఉరిగా బోనుగా మీపక్కలో కొరడాలాగా మీ కళ్ళలో ముళ్లులాగా ఉంటారు.

జెఫన్యా 1:18 TELIRV Bible Verse Image
జెఫన్యా 1:18 (TELIRV) »
యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని తప్పించలేకపోతాయి. రోషాగ్నిచేత భూమంతా దహనం అవుతుంది. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వ నాశనం చేయబోతున్నాడు.

యిర్మీయా 51:8 TELIRV Bible Verse Image
యిర్మీయా 51:8 (TELIRV) »
బబులోను అకస్మాత్తుగా కూలిపోతుంది. సర్వనాశనమౌతుంది. ఆమె కోసం విలపించండి! ఆమె వేదన తీరడానికి ఔషధం ఇవ్వండి. ఆమెకు ఒకవేళ స్వస్థత కలుగుతుందేమో,

యిర్మీయా 48:4 TELIRV Bible Verse Image
యిర్మీయా 48:4 (TELIRV) »
మోయాబు దేశాన్ని నాశనం చేశారు. దాని పిల్లల రోదన ధ్వని వినిపిస్తుంది.

యెషయా 51:9 TELIRV Bible Verse Image
యెషయా 51:9 (TELIRV) »
యెహోవా హస్తమా లే! బలం ధరించుకో. పూర్వకాలంలో పురాతన తరాల్లో లేచినట్టు లే. భయంకరమైన సముద్ర జంతువును నరికివేసింది నువ్వే గదా? డ్రాగన్ను పొడిచేసింది నువ్వే గదా?

యెషయా 14:20 TELIRV Bible Verse Image
యెషయా 14:20 (TELIRV) »
నీవు నీ దేశాన్ని పాడుచేసి నీ ప్రజలను హతం చేశావు. వాళ్ళతో పాటు నువ్వు సమాధిలో ఉండవు. దుష్టుల సంతానం ఎన్నడూ జ్ఞాపకానికి రాదు.

నిర్గమకాండం 8:19 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 8:19 (TELIRV) »
మాంత్రికులు “ఇది దేవుడైన యెహోవా వేలు” అని ఫరోతో చెప్పారు. అయినప్పటికీ యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినం కావడం వల్ల అతడు వారి మాట వినలేదు.

సామెత 29:6 TELIRV Bible Verse Image
సామెత 29:6 (TELIRV) »
దుష్టుడు తన స్వయంకృతాపరాధం వల్ల బోనులో చిక్కుకుంటాడు. మంచి చేసేవాడు పాటలుపాడుతూ సంతోషంగా ఉంటాడు.

కీర్తన 107:34 TELIRV Bible Verse Image
కీర్తన 107:34 (TELIRV) »
దేశనివాసుల చెడుతనాన్ని బట్టి సారవంతమైన భూమిని చవిటిపర్రగాను మార్చాడు.

Available Bible Translations

American Standard Version
Exodus 10:7 (ASV) »
King James Version
Exodus 10:7 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 10:7 (GW) »
World English Bible
Exodus 10:7 (WEB) »
Louis Segond 1910
Exode 10:7 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
निर्गमन 10:7 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਖ਼ਰੋਜ 10:7 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যাত্ৰা 10:7 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யாத்திராகமம் 10:7 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
निर्गम 10:7 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નિર્ગમન 10:7 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ವಿಮೋಚನಕಾಂಡ 10:7 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْخُرُوجُ 10:7 (AVD) »
תנ ך עברי מודרני
שמות 10:7 (HEB) »
Bíblia Sagrada Português
Êxodo 10:7 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xuất Hành 10:7 (VIE) »
Reina Valera Antigua
Éxodo 10:7 (RVA) »
La Sacra Bibbia
Esodo 10:7 (RIV) »
圣 经 简体中文和合本
出 埃 及 记 10:7 (CUVS) »
聖 經 繁體中文和合本
出 埃 及 記 10:7 (CUVT) »
Bibla e Shenjtë
Eksodi 10:7 (ALB) »
Svenska Bibeln 1917
2 Mosebok 10:7 (SV1917) »
Библия на русском
Исход 10:7 (RUSV) »
Українська Біблія
Вихід 10:7 (UKR) »
Szent Biblia - Magyar
2 Mózes 10:7 (KAR) »
Българска Библия
Изход 10:7 (BULG) »
Kitaabka Quduuska Ah
Baxniintii 10:7 (SOM) »
De Heilige Schrift
Exodus 10:7 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »