నిర్గమకాండం 23:8 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download నిర్గమకాండం 23:8 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

నిర్గమకాండం 23:8 TELIRV - లంచాలు - Bible Verse Picture

నిర్గమకాండం 23:8 TELIRV

లంచాలు తీసుకోవద్దు. చూపు ఉన్నవాణ్ణి లంచం గుడ్డివాడిగా చేస్తుంది. నీతిమంతుల మాటలకు అపార్థాలు పుట్టిస్తుంది.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

నిర్గమకాండం 23:8 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - నిర్గమకాండం 23:8 TELIRV - లంచాలు - Bible Verse Picture
View New Tab
Picture 03 - నిర్గమకాండం 23:8 TELIRV - లంచాలు - Bible Verse Picture
View New Tab
Picture 04 - నిర్గమకాండం 23:8 TELIRV - లంచాలు - Bible Verse Picture
View New Tab
Picture 05 - నిర్గమకాండం 23:8 TELIRV - లంచాలు - Bible Verse Picture
View New Tab
Picture 06 - నిర్గమకాండం 23:8 TELIRV - లంచాలు - Bible Verse Picture
View New Tab
Picture 07 - నిర్గమకాండం 23:8 TELIRV - లంచాలు - Bible Verse Picture
View New Tab

నిర్గమకాండం 23:8 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to నిర్గమకాండం 23:8 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ద్వితీయోపదేశ కాండము 16:19 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 16:19 (TELIRV) »
మీరు న్యాయం తప్పి తీర్పుతీర్చకూడదు, పక్షపాతం చూపకూడదు, లంచం పుచ్చుకోకూడదు. ఎందుకంటే లంచం జ్ఞానులను గుడ్డివారుగా చేసి, నీతిమంతుల మాటలను వక్రీకరిస్తుంది.

యెషయా 5:23 TELIRV Bible Verse Image
యెషయా 5:23 (TELIRV) »
వారు లంచం పుచ్చుకుని దుర్మార్గుణ్ణి వదిలేస్తారు. నిర్దోషి హక్కులు హరిస్తారు.

సామెత 15:27 TELIRV Bible Verse Image
సామెత 15:27 (TELIRV) »
లోభి పిసినారితనంతో తన కుటుంబాన్ని కష్టపెడతాడు. లంచాన్ని అసహ్యించుకొనే వాడు బ్రతుకుతాడు.

సామెత 17:23 TELIRV Bible Verse Image
సామెత 17:23 (TELIRV) »
న్యాయాన్ని తారుమారు చేయడానికి దుష్టుడు రహస్యంగా లంచం తీసుకుంటాడు.

1 సమూయేలు 8:3 TELIRV Bible Verse Image
1 సమూయేలు 8:3 (TELIRV) »
వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. అతని కొడుకులు తమ తండ్రివంటి మంచి ప్రవర్తనను అనుసరించకుండా ధనంపై ఆశ పెంచుకుని, లంచాలు తీసుకొంటూ తీర్పులను తారుమారు చేశారు.

1 సమూయేలు 12:3 TELIRV Bible Verse Image
1 సమూయేలు 12:3 (TELIRV) »
ఇదిగో నన్ను చూడండి, నేను ఎవరి ఎద్దునైనా అక్రమంగా తీసుకొన్నానా? ఎవరి గాడిదనైనా పట్టుకొన్నానా? ఎవరికైనా అన్యాయం చేశానా? ఎవరినైనా బాధపెట్టానా? న్యాయం దాచిపెట్టడానికి ఎవరి దగ్గరైనా ముడుపులు తీసుకున్నానా? అలా చేసి ఉంటే, యెహోవా ముందూ యెహోవా చేత అభిషేకం పొందినవాని ముందూ నామీద సాక్ష్యం చెప్పించండి. అప్పుడు నేను మీ సమక్షంలో వాటన్నిటినీ తిరిగి ఇచ్చివేస్తాను.”

కీర్తన 26:10 TELIRV Bible Verse Image
కీర్తన 26:10 (TELIRV) »
వాళ్ళ చేతుల్లో ఒక కుట్ర ఉంది. వాళ్ళ కుడిచెయ్యి లంచాలతో నిండి ఉంది.

ద్వితీయోపదేశ కాండము 10:17 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 10:17 (TELIRV) »
ఎందుకంటే మీ దేవుడు యెహోవా దేవుళ్లకే దేవుడు, ప్రభువులకే ప్రభువు. ఆయనే మహా దేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన మానవులెవరినీ లక్ష్య పెట్టడు. లంచం పుచ్చుకోడు.

ప్రసంగి 7:7 TELIRV Bible Verse Image
ప్రసంగి 7:7 (TELIRV) »
జ్ఞానులు అన్యాయం చేస్తే వారి బుద్ధి చెడిపోయినట్టే. లంచం మనసును చెడగొడుతుంది.

ఆమోసు 5:12 TELIRV Bible Verse Image
ఆమోసు 5:12 (TELIRV) »
మీ నేరాలెన్నో నాకు తెలుసు. మీ పాపాలు ఎంత భయంకరమైనవో నాకు తెలుసు. మీరు లంచాలు తీసుకుని తప్పుచేయని వారిని బాధిస్తారు. ఊరి గుమ్మం దగ్గర పేదలను పట్టించుకోరు.

యెహెజ్కేలు 22:12 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 22:12 (TELIRV) »
వీళ్ళు లంచాలు తీసుకుని రక్తం ఒలికిస్తారు. అధిక లాభం పట్ల ఆసక్తి చూపించి, పొరుగువాణ్ణి అణిచి వేసారు. నువ్వు నన్ను మర్చిపోయావు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

సామెత 17:8 TELIRV Bible Verse Image
సామెత 17:8 (TELIRV) »
లంచం ఇచ్చేవాడికి అదొక మహిమగల మణి లాగా ఉంటుంది. అలాంటివాడు చేసేవన్నీ నెరవేరుతున్నట్టు ఉంటుంది.

Available Bible Translations

American Standard Version
Exodus 23:8 (ASV) »
King James Version
Exodus 23:8 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 23:8 (GW) »
World English Bible
Exodus 23:8 (WEB) »
Louis Segond 1910
Exode 23:8 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
निर्गमन 23:8 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਖ਼ਰੋਜ 23:8 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যাত্ৰা 23:8 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யாத்திராகமம் 23:8 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
निर्गम 23:8 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નિર્ગમન 23:8 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ವಿಮೋಚನಕಾಂಡ 23:8 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْخُرُوجُ 23:8 (AVD) »
תנ ך עברי מודרני
שמות 23:8 (HEB) »
Bíblia Sagrada Português
Êxodo 23:8 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xuất Hành 23:8 (VIE) »
Reina Valera Antigua
Éxodo 23:8 (RVA) »
La Sacra Bibbia
Esodo 23:8 (RIV) »
圣 经 简体中文和合本
出 埃 及 记 23:8 (CUVS) »
聖 經 繁體中文和合本
出 埃 及 記 23:8 (CUVT) »
Bibla e Shenjtë
Eksodi 23:8 (ALB) »
Svenska Bibeln 1917
2 Mosebok 23:8 (SV1917) »
Библия на русском
Исход 23:8 (RUSV) »
Українська Біблія
Вихід 23:8 (UKR) »
Szent Biblia - Magyar
2 Mózes 23:8 (KAR) »
Българска Библия
Изход 23:8 (BULG) »
Kitaabka Quduuska Ah
Baxniintii 23:8 (SOM) »
De Heilige Schrift
Exodus 23:8 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »