నిర్గమకాండం 24:12 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download నిర్గమకాండం 24:12 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

నిర్గమకాండం 24:12 TELIRV - అప్పుడు యెహోవా - Bible Verse Picture

నిర్గమకాండం 24:12 TELIRV

అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు కొండ ఎక్కి నా దగ్గరికి వచ్చి అక్కడ ఉండు. నేను రాతి పలకలపై రాసిన ఆజ్ఞలనూ, ధర్మశాస్త్రాన్నీ నీకు ఇస్తాను. నువ్వు వాటిని ప్రజలకు బోధించాలి.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

నిర్గమకాండం 24:12 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - నిర్గమకాండం 24:12 TELIRV - అప్పుడు యెహోవా - Bible Verse Picture
View New Tab
Picture 03 - నిర్గమకాండం 24:12 TELIRV - అప్పుడు యెహోవా - Bible Verse Picture
View New Tab
Picture 04 - నిర్గమకాండం 24:12 TELIRV - అప్పుడు యెహోవా - Bible Verse Picture
View New Tab
Picture 05 - నిర్గమకాండం 24:12 TELIRV - అప్పుడు యెహోవా - Bible Verse Picture
View New Tab
Picture 06 - నిర్గమకాండం 24:12 TELIRV - అప్పుడు యెహోవా - Bible Verse Picture
View New Tab
Picture 07 - నిర్గమకాండం 24:12 TELIRV - అప్పుడు యెహోవా - Bible Verse Picture
View New Tab

నిర్గమకాండం 24:12 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to నిర్గమకాండం 24:12 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ద్వితీయోపదేశ కాండము 5:22 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 5:22 (TELIRV) »
యెహోవా ఆ కొండ మీద అగ్ని, మేఘం, గాఢాంధకారాల మధ్య నుండి గొప్ప స్వరంతో మీ సమాజమంతటితో ఈ మాటలు చెప్పి, రెండు రాతి పలకల మీద వాటిని రాసి నాకిచ్చాడు. ఇంతకు మించి ఆయన మరేమీ చెప్పలేదు.

నిర్గమకాండం 31:18 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 31:18 (TELIRV) »
ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడడం ముగించిన తరువాత ఆయన తన వేలితో రాసిన శాసనాలు ఉన్న రెండు పలకలను మోషేకు అందించాడు.

నిర్గమకాండం 32:15 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 32:15 (TELIRV) »
దేవుడు తన స్వహస్తాలతో రాసి ఇచ్చిన రెండు పలకలు మోషే చేతిలో ఉన్నాయి. ఆ పలకలపై రెండువైపులా దేవుడు నియమించిన ఆజ్ఞలు రాసి ఉన్నాయి.

హెబ్రీ పత్రిక 9:4 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 9:4 (TELIRV) »
అందులో బంగారంతో చేసిన సాంబ్రాణి పళ్ళెం ఉంది. ఇక్కడ ఇంకా, బంగారం తొడుగు ఉన్న నిబంధన మందసం కూడా ఉంది. ఆ పెట్టెలో ఒక బంగారు పాత్ర, ఆ పాత్రలో మన్నా ఉంది. ఇంకా ఆ పెట్టెలో చిగిరించిన అహరోను కర్ర, నిబంధనకు సంబంధించిన రెండు రాతి పలకలు ఉన్నాయి.

2 కొరింథీయులకు 3:3 TELIRV Bible Verse Image
2 కొరింథీయులకు 3:3 (TELIRV) »
అది రాతి పలక మీద సిరాతో రాసింది కాదు. మెత్తని హృదయాలు అనే పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో, మా సేవ ద్వారా క్రీస్తు రాసిన ఉత్తరంగా మీరు కనబడుతున్నారు

యిర్మీయా 31:33 TELIRV Bible Verse Image
యిర్మీయా 31:33 (TELIRV) »
“కానీ, ఈ రోజుల తరువాత నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో స్థిరం చేసే ఒప్పందం ఇదే, వాళ్ళల్లో నా ధర్మశాస్త్రం ఉంచుతాను. వాళ్ళ హృదయం మీద దాన్ని రాస్తాను. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు,” ఇది యెహోవా వాక్కు.

2 కొరింథీయులకు 3:7 TELIRV Bible Verse Image
2 కొరింథీయులకు 3:7 (TELIRV) »
మరణ కారణమైన సేవ, రాళ్ల మీద చెక్కిన అక్షరాలకు సంబంధించినదైనా, ఎంతో గొప్పగా ఉంది. అందుకే మోషే ముఖ ప్రకాశం తగ్గిపోతున్నా సరే, ఇశ్రాయేలీయులు అతని ముఖాన్ని నేరుగా చూడలేక పోయారు.

నిర్గమకాండం 24:18 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 24:18 (TELIRV) »
అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ ఎక్కాడు. మోషే ఆ కొండ మీద నలభై పగళ్ళూ, నలభై రాత్రులూ ఉండిపోయాడు.

ద్వితీయోపదేశ కాండము 4:14 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 4:14 (TELIRV) »
అప్పుడు మీరు నది దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో పాటించాల్సిన కట్టడలు, విధులను మీకు నేర్పమని యెహోవా నాకు ఆజ్ఞాపించాడు.

నిర్గమకాండం 24:15 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 24:15 (TELIRV) »
మోషే కొండ ఎక్కినప్పుడు దేవుని మేఘం ఆ కొండంతా కమ్మివేసింది.

నిర్గమకాండం 24:2 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 24:2 (TELIRV) »
మోషే ఒక్కడు మాత్రమే యెహోవాను సమీపించాలి. మిగిలినవారు ఆయన సమీపానికి అతనితో కలసి ఎక్కి రాకూడదు.”

నెహెమ్యా 9:13 TELIRV Bible Verse Image
నెహెమ్యా 9:13 (TELIRV) »
సీనాయి కొండ పైకి దిగి వచ్చి ఆకాశం నుండి వాళ్ళతో మాట్లాడి, వాళ్లకు నీతి విధులనూ సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను ధర్మాలను దయచేశావు.

Available Bible Translations

American Standard Version
Exodus 24:12 (ASV) »
King James Version
Exodus 24:12 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 24:12 (GW) »
World English Bible
Exodus 24:12 (WEB) »
Louis Segond 1910
Exode 24:12 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
निर्गमन 24:12 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਖ਼ਰੋਜ 24:12 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যাত্ৰা 24:12 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யாத்திராகமம் 24:12 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
निर्गम 24:12 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નિર્ગમન 24:12 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ವಿಮೋಚನಕಾಂಡ 24:12 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْخُرُوجُ 24:12 (AVD) »
תנ ך עברי מודרני
שמות 24:12 (HEB) »
Bíblia Sagrada Português
Êxodo 24:12 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xuất Hành 24:12 (VIE) »
Reina Valera Antigua
Éxodo 24:12 (RVA) »
La Sacra Bibbia
Esodo 24:12 (RIV) »
圣 经 简体中文和合本
出 埃 及 记 24:12 (CUVS) »
聖 經 繁體中文和合本
出 埃 及 記 24:12 (CUVT) »
Bibla e Shenjtë
Eksodi 24:12 (ALB) »
Svenska Bibeln 1917
2 Mosebok 24:12 (SV1917) »
Библия на русском
Исход 24:12 (RUSV) »
Українська Біблія
Вихід 24:12 (UKR) »
Szent Biblia - Magyar
2 Mózes 24:12 (KAR) »
Българска Библия
Изход 24:12 (BULG) »
Kitaabka Quduuska Ah
Baxniintii 24:12 (SOM) »
De Heilige Schrift
Exodus 24:12 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »