నిర్గమకాండం 29:25 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download నిర్గమకాండం 29:25 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

నిర్గమకాండం 29:25 TELIRV - తరువాత వాళ్ళ - Bible Verse Picture

నిర్గమకాండం 29:25 TELIRV

తరువాత వాళ్ళ చేతుల్లోనుంచి వాటిని తీసుకుని బలిపీఠంపై కాల్చివెయ్యాలి. అది యెహోవాకు హోమబలి. అది యెహోవాకు పరిమళం కలిగించే ఇష్టమైన హోమం.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

నిర్గమకాండం 29:25 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - నిర్గమకాండం 29:25 TELIRV - తరువాత వాళ్ళ - Bible Verse Picture
View New Tab
Picture 03 - నిర్గమకాండం 29:25 TELIRV - తరువాత వాళ్ళ - Bible Verse Picture
View New Tab
Picture 04 - నిర్గమకాండం 29:25 TELIRV - తరువాత వాళ్ళ - Bible Verse Picture
View New Tab
Picture 05 - నిర్గమకాండం 29:25 TELIRV - తరువాత వాళ్ళ - Bible Verse Picture
View New Tab
Picture 06 - నిర్గమకాండం 29:25 TELIRV - తరువాత వాళ్ళ - Bible Verse Picture
View New Tab
Picture 07 - నిర్గమకాండం 29:25 TELIRV - తరువాత వాళ్ళ - Bible Verse Picture
View New Tab

నిర్గమకాండం 29:25 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to నిర్గమకాండం 29:25 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

లేవీకాండం 8:28 TELIRV Bible Verse Image
లేవీకాండం 8:28 (TELIRV) »
తరువాత మోషే వాటిని వాళ్ళ చేతుల నుంచి తీసుకుని దహనబలిగా బలిపీఠం పైన దహించాడు. అవి ప్రతిష్టార్పణలు. అవి కమ్మటి సువాసన కలుగజేసాయి. అది యెహోవాకు అర్పించిన దహనబలి.

నిర్గమకాండం 29:41 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 29:41 (TELIRV) »
ఉదయం అర్పించినట్టు సాయంత్రం కూడా చెయ్యాలి. యెహోవాకు అర్పణనూ, పానార్పణనూ అర్పించాలి. అది యెహోవాకు హోమబలి. అది యెహోవాకు పరిమళంగా ఉండే ఇష్టమైన హోమం.

1 సమూయేలు 2:28 TELIRV Bible Verse Image
1 సమూయేలు 2:28 (TELIRV) »
అతడు నా సన్నిధానంలో ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణ, ధూపం అర్పించడానికి నాకు యాజకుడుగా ఉండేందుకు ఇశ్రాయేలు గోత్రాల్లో నుండి నేను అతణ్ణి ఏర్పరచుకొన్నాను. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పూర్వికుని ఇంటివారికి ఇచ్చాను.

లేవీకాండం 1:13 TELIRV Bible Verse Image
లేవీకాండం 1:13 (TELIRV) »
దాని లోపలి భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడగాలి. అప్పుడు యాజకుడు అన్నిటినీ తీసుకుని బలిపీఠం పై దహించాలి. ఇది దహనబలి. ఇది యెహోవాకు కమ్మని సువాసన కలుగజేస్తుంది.

లేవీకాండం 3:16 TELIRV Bible Verse Image
లేవీకాండం 3:16 (TELIRV) »
వీటన్నిటినీ యాజకుడు కమ్మని సువాసన వచ్చేలా బలిపీఠం పైన ఆహారంగా కాలుస్తాడు. కొవ్వు అంతా యెహోవాకే చెందుతుంది.

లేవీకాండం 3:3 TELIRV Bible Verse Image
లేవీకాండం 3:3 (TELIRV) »
అతడు ఆ పశువు లోపలి భాగాలకు అంటి ఉన్న కొవ్వునూ, మూత్రపిండాలనూ, వాటిపైన కొవ్వునూ, మూత్రపిండాల దగ్గర కాలేయాన్ని అంటి ఉన్న కొవ్వునూ వేరు చేయాలి.

లేవీకాండం 2:2 TELIRV Bible Verse Image
లేవీకాండం 2:2 (TELIRV) »
అతడు దాన్ని యాజకులైన అహరోను కొడుకుల దగ్గరికి తీసుకు రావాలి. అప్పుడు యాజకుడు తన చేతి నిండుగా నూనే, సాంబ్రాణీ కలిసిన సన్నని పిండిని తీసుకుంటాడు. అప్పుడు యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా స్మరించడానికై ఆ అర్పణని బలిపీఠం పైన వేసి కాల్చాలి. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది.

లేవీకాండం 3:14 TELIRV Bible Verse Image
లేవీకాండం 3:14 (TELIRV) »
తన అర్పణను దహనబలిగా యెహోవాకు అర్పిస్తాడు. అతడు దాని అంతర్భాగాలకు పట్టి ఉన్న కొవ్వునూ, వాటి దగ్గరలో కనిపించే కొవ్వునూ తీసి వేరు చేయాలి.

లేవీకాండం 2:16 TELIRV Bible Verse Image
లేవీకాండం 2:16 (TELIRV) »
తరువాత యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా స్మరించడానికై పిండీ, నూనే, సాంబ్రాణిల్లో కొంత భాగం తీసుకుని వాటిని దహిస్తాడు. అది యెహోవా కోసం అగ్నితో చేసిన అర్పణ.

లేవీకాండం 3:5 TELIRV Bible Verse Image
లేవీకాండం 3:5 (TELIRV) »
అహరోను కొడుకులు వాటిని బలిపీఠం మీద నిప్పులపై పేర్చిన కట్టెల పైన ఉన్న దహనబలి తో పాటు దహిస్తారు. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది. అది అగ్నితో చేసిన అర్పణగా ఉంటుంది.

లేవీకాండం 7:25 TELIRV Bible Verse Image
లేవీకాండం 7:25 (TELIRV) »
యెహోవాకి దహనబలిగా ప్రజలు అర్పించే పశువుల కొవ్వుని తినేవాడు ప్రజల్లో లేకుండా పోవాలి.

లేవీకాండం 3:9 TELIRV Bible Verse Image
లేవీకాండం 3:9 (TELIRV) »
ఆ వ్యక్తి శాంతిబలి అర్పణను దహనబలి అర్పణగా యెహోవాకు అర్పిస్తాడు. ఆ బలి పశువు కొవ్వునూ, వెన్నెముక చివర వరకూ ఉండే కొవ్వు పట్టిన తోకనంతా, దాని అంతర్భాగాలకి పట్టి ఉన్న కొవ్వునూ, వాటి దగ్గరలో కనిపించే కొవ్వునూ తీసి వేరు చేయాలి.

Available Bible Translations

American Standard Version
Exodus 29:25 (ASV) »
King James Version
Exodus 29:25 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 29:25 (GW) »
World English Bible
Exodus 29:25 (WEB) »
Louis Segond 1910
Exode 29:25 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
निर्गमन 29:25 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਖ਼ਰੋਜ 29:25 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যাত্ৰা 29:25 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யாத்திராகமம் 29:25 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
निर्गम 29:25 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નિર્ગમન 29:25 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ವಿಮೋಚನಕಾಂಡ 29:25 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْخُرُوجُ 29:25 (AVD) »
תנ ך עברי מודרני
שמות 29:25 (HEB) »
Bíblia Sagrada Português
Êxodo 29:25 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xuất Hành 29:25 (VIE) »
Reina Valera Antigua
Éxodo 29:25 (RVA) »
La Sacra Bibbia
Esodo 29:25 (RIV) »
圣 经 简体中文和合本
出 埃 及 记 29:25 (CUVS) »
聖 經 繁體中文和合本
出 埃 及 記 29:25 (CUVT) »
Bibla e Shenjtë
Eksodi 29:25 (ALB) »
Svenska Bibeln 1917
2 Mosebok 29:25 (SV1917) »
Библия на русском
Исход 29:25 (RUSV) »
Українська Біблія
Вихід 29:25 (UKR) »
Szent Biblia - Magyar
2 Mózes 29:25 (KAR) »
Българска Библия
Изход 29:25 (BULG) »
Kitaabka Quduuska Ah
Baxniintii 29:25 (SOM) »
De Heilige Schrift
Exodus 29:25 (NLD) »

నిర్గమకాండం 29 (TELIRV) Verse Selection

నిర్గమకాండం 29:1 నిర్గమకాండం 29:2 నిర్గమకాండం 29:3 నిర్గమకాండం 29:4 నిర్గమకాండం 29:5 నిర్గమకాండం 29:6 నిర్గమకాండం 29:7 నిర్గమకాండం 29:8 నిర్గమకాండం 29:9 నిర్గమకాండం 29:10 నిర్గమకాండం 29:11 నిర్గమకాండం 29:12 నిర్గమకాండం 29:13 నిర్గమకాండం 29:14 నిర్గమకాండం 29:15 నిర్గమకాండం 29:16 నిర్గమకాండం 29:17 నిర్గమకాండం 29:18 నిర్గమకాండం 29:19 నిర్గమకాండం 29:20 నిర్గమకాండం 29:21 నిర్గమకాండం 29:22 నిర్గమకాండం 29:23 నిర్గమకాండం 29:24 నిర్గమకాండం 29:25 నిర్గమకాండం 29:26 నిర్గమకాండం 29:27 నిర్గమకాండం 29:28 నిర్గమకాండం 29:29 నిర్గమకాండం 29:30 నిర్గమకాండం 29:31 నిర్గమకాండం 29:32 నిర్గమకాండం 29:33 నిర్గమకాండం 29:34 నిర్గమకాండం 29:35 నిర్గమకాండం 29:36 నిర్గమకాండం 29:37 నిర్గమకాండం 29:38 నిర్గమకాండం 29:39 నిర్గమకాండం 29:40 నిర్గమకాండం 29:41 నిర్గమకాండం 29:42 నిర్గమకాండం 29:43 నిర్గమకాండం 29:44 నిర్గమకాండం 29:45 నిర్గమకాండం 29:46

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »