నిర్గమకాండం 7:17 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download నిర్గమకాండం 7:17 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

నిర్గమకాండం 7:17 TELIRV - ఇప్పుడు యెహోవా - Bible Verse Picture

నిర్గమకాండం 7:17 TELIRV

ఇప్పుడు యెహోవా చెబుతున్నది ఏమిటంటే, ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను నదిలో ఉన్న నీళ్ళను కొడుతున్నాను. నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి. దీన్ని బట్టి ఆయన యెహోవా అని నీవు తెలుసుకుంటావు

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

నిర్గమకాండం 7:17 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - నిర్గమకాండం 7:17 TELIRV - ఇప్పుడు యెహోవా - Bible Verse Picture
View New Tab
Picture 03 - నిర్గమకాండం 7:17 TELIRV - ఇప్పుడు యెహోవా - Bible Verse Picture
View New Tab
Picture 04 - నిర్గమకాండం 7:17 TELIRV - ఇప్పుడు యెహోవా - Bible Verse Picture
View New Tab
Picture 05 - నిర్గమకాండం 7:17 TELIRV - ఇప్పుడు యెహోవా - Bible Verse Picture
View New Tab
Picture 06 - నిర్గమకాండం 7:17 TELIRV - ఇప్పుడు యెహోవా - Bible Verse Picture
View New Tab
Picture 07 - నిర్గమకాండం 7:17 TELIRV - ఇప్పుడు యెహోవా - Bible Verse Picture
View New Tab

నిర్గమకాండం 7:17 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to నిర్గమకాండం 7:17 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

నిర్గమకాండం 4:9 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 4:9 (TELIRV) »
ఈ రెండు అద్భుతాలను చూసి కూడా నిన్ను నమ్మకుండా నీ మాట వినకుండా ఉంటే, నువ్వు నదిలోని కొంచెం నీళ్ళు తీసుకుని ఎండిన నేల మీద కుమ్మరించు. నువ్వు నదిలో నుండి తీసి పొడి నేలపై పోసిన నీళ్లు రక్తంలాగా మారిపోతాయి” అన్నాడు.

నిర్గమకాండం 7:5 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 7:5 (TELIRV) »
నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి వాళ్ళ మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటకు రప్పించినప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.”

నిర్గమకాండం 5:2 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 5:2 (TELIRV) »
అందుకు ఫరో “యెహోవా ఎవరు? నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను ఎందుకు వెళ్ళనివ్వాలి? నాకు యెహోవా అంటే ఎవరో తెలియదు. ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వను” అన్నాడు.

కీర్తన 9:16 TELIRV Bible Verse Image
కీర్తన 9:16 (TELIRV) »
యెహోవా తనను ప్రత్యక్షం చేసుకున్నాడు. తీర్పును ఆయన అమలు చేశాడు. దుర్మార్గుడు తన క్రియల్లో తానే చిక్కుకున్నాడు. సెలా.

యెహెజ్కేలు 32:15 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 32:15 (TELIRV) »
“నేను ఐగుప్తు దేశాన్ని పాడు చేసి అందులో ఉన్నదంతా నాశనం చేసి దాని నివాసులందరినీ నిర్మూలం చేస్తుంటే నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.

యెహెజ్కేలు 30:8 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 30:8 (TELIRV) »
ఐగుప్తు దేశంలో అగ్ని రగిలించి నేను దానికి సహాయకులు లేకుండా చేస్తే అప్పుడు నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.

దానియేలు 4:17 TELIRV Bible Verse Image
దానియేలు 4:17 (TELIRV) »
ఈ ఆజ్ఞ మేల్కొలుపు దూతలు ఈ విధంగా ప్రకటించారు. ఈ తీర్పు పరిశుద్ధుల ప్రకటన ననుసరించి విధించబడింది. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యాలపై అధికారిగా ఉండి, ఆయన ఎవరికి ఇవ్వాలని నిర్ణయిస్తాడో వాళ్లకు అనుగ్రహిస్తాడు. ఆయన మనుషులందరిలో అల్పులను వివిధ రాజ్యాలపై అధిపతులుగా నియమిస్తాడని మనుష్యులంతా తెలుసుకొనేలా ఇది జరుగుతుంది.”

దానియేలు 4:37 TELIRV Bible Verse Image
దానియేలు 4:37 (TELIRV) »
ఈ విధంగా నెబుకద్నెజరు అనే నేను, పరలోకపు రాజును స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఘనపరుస్తున్నాను. ఎందుకంటే ఆయన జరిగించే కార్యాలన్నీ సత్యం, ఆయన నడిపించే విధానాలు న్యాయం. ఆయన గర్వంతో ప్రవర్తించే వాళ్ళను అణిచివేసే శక్తి గలవాడు.

దానియేలు 5:23 TELIRV Bible Verse Image
దానియేలు 5:23 (TELIRV) »
ఎలాగంటే నువ్వూ, నీ అధికారులు, రాణులు, ఉపపత్నులు దేవుని ఆలయం నుండి తెచ్చిన పాత్రల్లో ద్రాక్షామద్యం పోసుకుని సేవించారు. బంగారం, వెండి, యిత్తడి, ఇనుము, చెక్క, రాయిలతో చేసిన, చూడలేని, వినలేని, గ్రహించలేని దేవుళ్ళను కీర్తించారు. నీ ప్రాణం, నీ సకల సంపదలు ఏ దేవుని చేతిలో ఉన్నాయో ఆ దేవుణ్ణి నువ్వు ఘనపరచలేదు.

దానియేలు 5:21 TELIRV Bible Verse Image
దానియేలు 5:21 (TELIRV) »
అతణ్ణి మనుషుల మధ్య నుండి తరిమివేశాడు. అతడి మనసు పశువుల మనసులా మారిపోయింది. అతడు అడవి గాడిదలాగా గడ్డి మేస్తూ ఆకాశం నుంచి పడే మంచుకు తడిసిపోయాడు. మహోన్నతుడైన దేవుడే మనుషుల మీదా, రాజ్యాల మీదా సర్వాధికారి అనీ, ఆయన ఎవరిని వాటిపై నియమించాలనుకున్నాడో వాళ్ళను నియమిస్తాడనీ గ్రహించే వరకూ అదే స్థితిలో ఉండిపోయాడు.”

దానియేలు 4:32 TELIRV Bible Verse Image
దానియేలు 4:32 (TELIRV) »
రాజ్యంలోని ప్రజలు తమ దగ్గర నుండి నిన్ను తరుముతారు. నువ్వు అడవిలో జంతువుల మధ్య నివాసం చేస్తావు. పశువులాగా గడ్డి మేస్తావు. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యాలపై అధికారిగా ఉండి, ఆయన ఎవరికి ఇవ్వాలని నిర్ణయిస్తాడో వాళ్లకు అనుగ్రహిస్తాడు అని నువ్వు తెలుసుకునే వరకూ ఏడు కాలాలపాటు నీ పట్ల ఇలా జరుగుతుంది” అని వినిపించింది.

ప్రకటన గ్రంథం 8:8 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 8:8 (TELIRV) »
రెండవ దూత బాకా ఊదినప్పుడు భగభగ మండుతూ ఉన్న ఒక పెద్ద కొండ లాంటిది సముద్రంలో పడింది. దాని మూలంగా సముద్రంలో మూడవ భాగం రక్తం అయిపోయింది.

Available Bible Translations

American Standard Version
Exodus 7:17 (ASV) »
King James Version
Exodus 7:17 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 7:17 (GW) »
World English Bible
Exodus 7:17 (WEB) »
Louis Segond 1910
Exode 7:17 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
निर्गमन 7:17 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਖ਼ਰੋਜ 7:17 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যাত্ৰা 7:17 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யாத்திராகமம் 7:17 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
निर्गम 7:17 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નિર્ગમન 7:17 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ವಿಮೋಚನಕಾಂಡ 7:17 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْخُرُوجُ 7:17 (AVD) »
תנ ך עברי מודרני
שמות 7:17 (HEB) »
Bíblia Sagrada Português
Êxodo 7:17 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xuất Hành 7:17 (VIE) »
Reina Valera Antigua
Éxodo 7:17 (RVA) »
La Sacra Bibbia
Esodo 7:17 (RIV) »
圣 经 简体中文和合本
出 埃 及 记 7:17 (CUVS) »
聖 經 繁體中文和合本
出 埃 及 記 7:17 (CUVT) »
Bibla e Shenjtë
Eksodi 7:17 (ALB) »
Svenska Bibeln 1917
2 Mosebok 7:17 (SV1917) »
Библия на русском
Исход 7:17 (RUSV) »
Українська Біблія
Вихід 7:17 (UKR) »
Szent Biblia - Magyar
2 Mózes 7:17 (KAR) »
Българска Библия
Изход 7:17 (BULG) »
Kitaabka Quduuska Ah
Baxniintii 7:17 (SOM) »
De Heilige Schrift
Exodus 7:17 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »