యెహెజ్కేలు 26:16 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download యెహెజ్కేలు 26:16 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యెహెజ్కేలు 26:16 TELIRV - సముద్రపు - Bible Verse Picture

యెహెజ్కేలు 26:16 TELIRV

సముద్రపు అధిపతులంతా తమ సింహాసనాల మీద నుంచి దిగి, తమ రాజ వస్త్రాలనూ రంగురంగుల బట్టలనూ తీసి వేస్తారు. వాళ్ళు భయాన్ని కప్పుకుంటారు. వాళ్ళు నేల మీద కూర్చుని గడగడ వణకుతూ నీ గురించి భయాందోళన చెందుతారు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యెహెజ్కేలు 26:16 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - యెహెజ్కేలు 26:16 TELIRV - సముద్రపు - Bible Verse Picture
View New Tab
Picture 03 - యెహెజ్కేలు 26:16 TELIRV - సముద్రపు - Bible Verse Picture
View New Tab
Picture 04 - యెహెజ్కేలు 26:16 TELIRV - సముద్రపు - Bible Verse Picture
View New Tab
Picture 05 - యెహెజ్కేలు 26:16 TELIRV - సముద్రపు - Bible Verse Picture
View New Tab
Picture 06 - యెహెజ్కేలు 26:16 TELIRV - సముద్రపు - Bible Verse Picture
View New Tab
Picture 07 - యెహెజ్కేలు 26:16 TELIRV - సముద్రపు - Bible Verse Picture
View New Tab

యెహెజ్కేలు 26:16 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యెహెజ్కేలు 26:16 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యెహెజ్కేలు 32:10 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 32:10 (TELIRV) »
నా కత్తి రాజుల ఎదుట ఆడించేటప్పుడు నీ కారణంగా చాలామంది దిగ్భ్రాంతి చెందుతారు. నువ్వు పడిపోయే రోజున వాళ్ళంతా ఎడతెరిపి లేకుండా ప్రాణభయంతో వణకుతారు.”

యోబు 8:22 TELIRV Bible Verse Image
యోబు 8:22 (TELIRV) »
నీపై పగ పెంచుకునే వాళ్ళు అవమానం పాలవుతారు. దుష్టుల గుడారాలు లేకుండా పోతాయి.

యోనా 3:6 TELIRV Bible Verse Image
యోనా 3:6 (TELIRV) »
ఆ సంగతి త్వరలోనే నీనెవె రాజుకు చేరింది. అతడు తన సింహాసనం దిగి, తన రాజవస్త్రాలను తీసివేసి, గోనెపట్ట కట్టుకుని బూడిదెలో కూర్చున్నాడు.

హోషేయ 11:10 TELIRV Bible Verse Image
హోషేయ 11:10 (TELIRV) »
వారు యెహోవా వెంట నడుస్తారు. సింహం గర్జించినట్టు నేను గర్జిస్తాను. నేను గర్జించగా పశ్చిమ దిక్కున ఉన్న ప్రజలు వణకుతూ వస్తారు.

కీర్తన 35:26 TELIRV Bible Verse Image
కీర్తన 35:26 (TELIRV) »
వాళ్ళను అవమానానికి గురి చెయ్యి. నాకు హాని తలపెట్టే వాళ్ళను చిందరవందర చెయ్యి. నాకు వ్యతిరేకంగా వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు అవమానానికీ, అగౌరవానికీ గురౌతారు గాక!

1 పేతురు పత్రిక 5:5 TELIRV Bible Verse Image
1 పేతురు పత్రిక 5:5 (TELIRV) »
యువకులారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరంతా ఒకరి పట్ల ఒకరు వినయం కలిగి ఉండండి. దేవుడు గర్విష్టులను ఎదిరించి వినయం గలవారికి కృప చూపుతాడు.

యెషయా 3:26 TELIRV Bible Verse Image
యెషయా 3:26 (TELIRV) »
యెరూషలేము గుమ్మాలు శోకించి దుఃఖిస్తాయి. ఆమె ఒంటరిదై నేల మీద కూర్చుంటుంది.

యెహెజ్కేలు 7:8 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 7:8 (TELIRV) »
త్వరలోనే నా క్రోధాన్ని మీమీద కుమ్మరించబోతున్నాను. నా తీవ్రమైన కోపాన్ని మీమీద చూపించ బోతున్నాను. మీ ప్రవర్తనను బట్టి మీకు శిక్ష విధిస్తాను. మీ నీచమైన పనుల ఫలాన్ని మీ పైకి తీసుకు వస్తాను.

యెహెజ్కేలు 32:21 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 32:21 (TELIRV) »
పాతాళంలోని గొప్ప యోధులు ఐగుప్తు గురించీ దాని మిత్రుల గురించీ ఇలా చెబుతారు, ‘వీళ్లిక్కడికి దిగి వచ్చేశారు! కత్తితో చచ్చిన సున్నతిలేని వాళ్ళ దగ్గర వీరు పడుకుంటారు’

యెహెజ్కేలు 27:29 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 27:29 (TELIRV) »
తెడ్లు పట్టుకునే వాళ్ళంతా తమ ఓడలనుంచి దిగిపోతారు. నావికులూ ఓడనాయకులూ ఒడ్డున నిలబడతారు.

నిర్గమకాండం 33:4 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 33:4 (TELIRV) »
ఆ దుర్వార్త విని ప్రజలు దుఃఖించారు. ధరించిన ఆభరణాలన్నీ పక్కనబెట్టారు.

దానియేలు 5:6 TELIRV Bible Verse Image
దానియేలు 5:6 (TELIRV) »
ఆ చెయ్యి గోడపై రాస్తూ ఉండడం చూసిన రాజు ముఖం పాలిపోయింది. అతడు హృదయంలో కలవరం చెందాడు. అతని మోకాళ్ళు వణుకుతూ గడగడ కొట్టుకున్నాయి. నడుము కీళ్లు పట్టు సడలాయి.

Available Bible Translations

American Standard Version
Ezekiel 26:16 (ASV) »
King James Version
Ezekiel 26:16 (KJV) »
GOD’S WORD® (GW)
Ezekiel 26:16 (GW) »
World English Bible
Ezekiel 26:16 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यहेजकेल 26:16 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹਿਜ਼ਕੀਏਲ 26:16 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিহিষ্কেল 26:16 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எசேக்கியேல் 26:16 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यहेज्केल 26:16 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
હઝકિયેલ 26:16 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಹೆಜ್ಕೇಲನು 26:16 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
حِزْقِيَال 26:16 (AVD) »
תנ ך עברי מודרני
יחזקאל 26:16 (HEB) »
Bíblia Sagrada Português
Ezequiel 26:16 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-xê-ki-ên 26:16 (VIE) »
Reina Valera Antigua
Ezequiel 26:16 (RVA) »
圣 经 简体中文和合本
以 西 结 书 26:16 (CUVS) »
聖 經 繁體中文和合本
以 西 結 書 26:16 (CUVT) »
Bibla e Shenjtë
Ezekieli 26:16 (ALB) »
Svenska Bibeln 1917
Hesekiel 26:16 (SV1917) »
Библия на русском
Иезекииль 26:16 (RUSV) »
Українська Біблія
Єзекіїль 26:16 (UKR) »
Szent Biblia - Magyar
Ezékiel 26:16 (KAR) »
Българска Библия
Езекил 26:16 (BULG) »
Kitaabka Quduuska Ah
Yexesqeel 26:16 (SOM) »
De Heilige Schrift
Ezechiël 26:16 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »