గలతీ పత్రిక 2:20 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download గలతీ పత్రిక 2:20 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

గలతీ పత్రిక 2:20 TELIRV - నేను - Bible Verse Picture

గలతీ పత్రిక 2:20 TELIRV

నేను క్రీస్తుతోబాటు సిలువ మరణం పొందాను. ఇక మీదట జీవించేది నేను కాదు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరంలో జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి, నా కోసం తనను తాను సమర్పించుకున్న దేవుని కుమారుడి మీద విశ్వాసం వల్లనే.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

గలతీ పత్రిక 2:20 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - గలతీ పత్రిక 2:20 TELIRV - నేను - Bible Verse Picture
View New Tab
Picture 03 - గలతీ పత్రిక 2:20 TELIRV - నేను - Bible Verse Picture
View New Tab
Picture 04 - గలతీ పత్రిక 2:20 TELIRV - నేను - Bible Verse Picture
View New Tab
Picture 05 - గలతీ పత్రిక 2:20 TELIRV - నేను - Bible Verse Picture
View New Tab
Picture 06 - గలతీ పత్రిక 2:20 TELIRV - నేను - Bible Verse Picture
View New Tab
Picture 07 - గలతీ పత్రిక 2:20 TELIRV - నేను - Bible Verse Picture
View New Tab

గలతీ పత్రిక 2:20 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to గలతీ పత్రిక 2:20 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

గలతీ పత్రిక 5:24 TELIRV Bible Verse Image
గలతీ పత్రిక 5:24 (TELIRV) »
క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.

2 కొరింథీయులకు 5:15 TELIRV Bible Verse Image
2 కొరింథీయులకు 5:15 (TELIRV) »
బతికే వారు ఇక నుంచి తమ కోసం బతకకుండా తమ కోసం చనిపోయి సజీవంగా తిరిగి లేచిన వాడి కోసమే బతకాలని ఆయన అందరి కోసం చనిపోయాడు.

రోమీయులకు 6:4 TELIRV Bible Verse Image
రోమీయులకు 6:4 (TELIRV) »
తండ్రి మహిమ వలన క్రీస్తు చనిపోయిన వారిలోనుండి ఏ విధంగా లేచాడో, అదే విధంగా మనం కూడా నూతన జీవం పొంది నడుచుకొనేలా, మనం బాప్తిసం ద్వారా మరణించి, ఆయనతో కూడా సమాధి అయ్యాము.

2 కొరింథీయులకు 4:10 TELIRV Bible Verse Image
2 కొరింథీయులకు 4:10 (TELIRV) »
యేసు జీవం మా దేహాల్లో కనబడేలా యేసు మరణాన్ని మా దేహంలో ఎప్పుడూ మోసుకుపోతున్నాము.

కొలస్సీ పత్రిక 3:3 TELIRV Bible Verse Image
కొలస్సీ పత్రిక 3:3 (TELIRV) »
ఎందుకంటే మీరు చనిపోయారు గానీ మీ జీవాన్ని దేవుడు క్రీస్తులో దాచి పెట్టాడు.

గలతీ పత్రిక 6:14 TELIRV Bible Verse Image
గలతీ పత్రిక 6:14 (TELIRV) »
అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ విషయంలో తప్ప మరి దేనిలోనూ గొప్పలు చెప్పుకోవడం నాకు దూరమవుతుంది గాక. ఆయన ద్వారా లోకానికి నేనూ, నాకు లోకం సిలువ మరణం చెందాను.

రోమీయులకు 6:8 TELIRV Bible Verse Image
రోమీయులకు 6:8 (TELIRV) »
మనం క్రీస్తుతో కూడా చనిపోతే, ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముతున్నాము.

2 కొరింథీయులకు 13:5 TELIRV Bible Verse Image
2 కొరింథీయులకు 13:5 (TELIRV) »
మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యేసు క్రీస్తు మీలో ఉన్నాడని గ్రహించరా? పరీక్షలో ఓడిపోకుండా ఉంటే క్రీస్తు మీలో ఉన్నట్టు.

రోమీయులకు 6:13 TELIRV Bible Verse Image
రోమీయులకు 6:13 (TELIRV) »
మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించవద్దు. అయితే చనిపోయిన వారిలో నుండి బతికి లేచినవారుగా, మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి.

1 తెస్సలోనిక పత్రిక 5:10 TELIRV Bible Verse Image
1 తెస్సలోనిక పత్రిక 5:10 (TELIRV) »
మనం మెలకువగా ఉన్నా నిద్రపోతూ ఉన్నా తనతో కలసి జీవించడానికే ఆయన మన కోసం చనిపోయాడు.

గలతీ పత్రిక 1:4 TELIRV Bible Verse Image
గలతీ పత్రిక 1:4 (TELIRV) »
మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలం నుంచి విమోచించాలని మన పాపాల కోసం తనను తాను అప్పగించుకున్నాడు.

తీతు పత్రిక 2:14 TELIRV Bible Verse Image
తీతు పత్రిక 2:14 (TELIRV) »
ఆయన సమస్తమైన విచ్చలవిడి పనుల నుండి మనలను విమోచించి, మంచి పనులు చేయడంలో ఆసక్తిగల ప్రజలుగా పవిత్రపరచి తన సొత్తుగా చేసుకోడానికి తనను తానే మన కోసం అర్పించుకున్నాడు.

Available Bible Translations

American Standard Version
Galatians 2:20 (ASV) »
King James Version
Galatians 2:20 (KJV) »
GOD’S WORD® (GW)
Galatians 2:20 (GW) »
World English Bible
Galatians 2:20 (WEB) »
Louis Segond 1910
Galates 2:20 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
गलातियों 2:20 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਗਲਾਤਿਯਾ 2:20 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গালাতীয়া 2:20 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
கலாத்தியர் 2:20 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
गलतीकरांस 2:20 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગલાતીઓને 2:20 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಗಲಾತ್ಯದವರಿಗೆ 2:20 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
غَلاطِيَّة 2:20 (AVD) »
Bíblia Sagrada Português
Gálatas 2:20 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ga-la-ti 2:20 (VIE) »
Reina Valera Antigua
Gálatas 2:20 (RVA) »
La Sacra Bibbia
Galati 2:20 (RIV) »
圣 经 简体中文和合本
加 拉 太 书 2:20 (CUVS) »
聖 經 繁體中文和合本
加 拉 太 書 2:20 (CUVT) »
Bibla e Shenjtë
Galatasve 2:20 (ALB) »
Библия на русском
Галатам 2:20 (RUSV) »
Українська Біблія
галатів 2:20 (UKR) »
Szent Biblia - Magyar
Galátzia 2:20 (KAR) »
Българска Библия
Галатяни 2:20 (BULG) »
Kitaabka Quduuska Ah
Galatiya 2:20 (SOM) »
De Heilige Schrift
Galaten 2:20 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »