హబక్కూకు 3:19 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download హబక్కూకు 3:19 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

హబక్కూకు 3:19 TELIRV - ప్రభువైన యెహోవాయే - Bible Verse Picture

హబక్కూకు 3:19 TELIRV

ప్రభువైన యెహోవాయే నాకు బలం. ఆయన నా కాళ్లను లేడికాళ్లలాగా చేస్తాడు. ఉన్నత స్థలాల మీద ఆయన నన్ను నడిపిస్తాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

హబక్కూకు 3:19 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - హబక్కూకు 3:19 TELIRV - ప్రభువైన యెహోవాయే - Bible Verse Picture
View New Tab
Picture 03 - హబక్కూకు 3:19 TELIRV - ప్రభువైన యెహోవాయే - Bible Verse Picture
View New Tab
Picture 04 - హబక్కూకు 3:19 TELIRV - ప్రభువైన యెహోవాయే - Bible Verse Picture
View New Tab
Picture 05 - హబక్కూకు 3:19 TELIRV - ప్రభువైన యెహోవాయే - Bible Verse Picture
View New Tab
Picture 06 - హబక్కూకు 3:19 TELIRV - ప్రభువైన యెహోవాయే - Bible Verse Picture
View New Tab
Picture 07 - హబక్కూకు 3:19 TELIRV - ప్రభువైన యెహోవాయే - Bible Verse Picture
View New Tab

హబక్కూకు 3:19 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to హబక్కూకు 3:19 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

2 సమూయేలు 22:34 TELIRV Bible Verse Image
2 సమూయేలు 22:34 (TELIRV) »
ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేస్తాడు. పర్వతాలపై నన్ను నిలుపుతాడు.

కీర్తన 18:33 TELIRV Bible Verse Image
కీర్తన 18:33 (TELIRV) »
ఆయన నాకాళ్లు జింక కాళ్లలా చురుగ్గా చేస్తున్నాడు, కొండలమీద నన్ను ఉంచుతున్నాడు.

ద్వితీయోపదేశ కాండము 32:13 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 32:13 (TELIRV) »
లోకంలో ఉన్నత స్థలాలపై ఆ ప్రజలను ఎక్కించాడు. పొలాల పంటలు వారికి తినిపించాడు. కొండబండల తేనెతో, చెకుముకి రాతిబండ నూనెతో వారిని తృప్తిపరిచాడు.

కీర్తన 46:1 TELIRV Bible Verse Image
కీర్తన 46:1 (TELIRV) »
ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన. అలమోత్ రాగం పై పాడాలి. ఒక గీతం. దేవుడు మన ఆశ్రయం. మన బలం. సమస్యల్లో మన తక్షణ సహాయం.

ఫిలిప్పీ పత్రిక 4:13 TELIRV Bible Verse Image
ఫిలిప్పీ పత్రిక 4:13 (TELIRV) »
నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.

యెషయా 58:14 TELIRV Bible Verse Image
యెషయా 58:14 (TELIRV) »
అప్పుడు నువ్వు యెహోవా పట్ల ఆనందిస్తావు. దేశంలో ఉన్నత స్థలాలమీద నేను నిన్ను ఎక్కిస్తాను. నీ పూర్వీకుడు, యాకోబు స్వాస్థ్యాన్ని నువ్వు అనుభవించేలా చేస్తాను. యెహోవా తెలియచేసిన విషయాలు ఇవే.

2 కొరింథీయులకు 12:9 TELIRV Bible Verse Image
2 కొరింథీయులకు 12:9 (TELIRV) »
అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, “నా కృప నీకు చాలు. బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది.” కాగా క్రీస్తు బలం నా మీద నిలిచి ఉండేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను.

కీర్తన 27:1 TELIRV Bible Verse Image
కీర్తన 27:1 (TELIRV) »
దావీదు కీర్తన. యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ. నేను ఎవరికి భయపడాలి? యెహోవా నా ప్రాణానికి ఆశ్రయం, నేను ఎవరికి బెదరాలి?

ఎఫెసీ పత్రిక 3:16 TELIRV Bible Verse Image
ఎఫెసీ పత్రిక 3:16 (TELIRV) »
ఆయన మీలో ఉన్న తన ఆత్మ ద్వారా తన మహిమైశ్వర్యాన్ని బట్టి శక్తితో మిమ్మల్ని బలపరచడం అనే వరం ఇవ్వాలి. క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించాలి. మీరు ఆయన ప్రేమలో వేరు పారి స్థిరంగా ఉండాలి. ఇదే నా ప్రార్థన

జెకర్యా 10:12 TELIRV Bible Verse Image
జెకర్యా 10:12 (TELIRV) »
నేను వాళ్ళను యెహోవా నామం పేరిట బలపరుస్తాను. ఆయన పేరు స్మరించుకుంటూ వారు కొనసాగుతారు. ఇది యెహోవా వాక్కు.

కొలస్సీ పత్రిక 1:11 TELIRV Bible Verse Image
కొలస్సీ పత్రిక 1:11 (TELIRV) »
మహిమ ప్రభావాలతో కూడిన ఆయన శక్తి మిమ్మల్ని ప్రతివిధమైన సామర్థ్యం ఇచ్చి బలపరచాలని దేవుణ్ణి వేడుకుంటున్నాం. అదే మీకు సహనాన్నీ, పట్టుదలతో కొనసాగే శక్తినీ కలిగిస్తుంది.

ద్వితీయోపదేశ కాండము 33:29 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 33:29 (TELIRV) »
ఇశ్రాయేలూ! మీరెంత ధన్యులు! యెహోవా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారెవరు? ఆయనే మిమ్మల్ని కాపాడే డాలు వంటివాడు, ఆయన మీకు ఘనమైన కత్తి వంటివాడు. నీ శత్రువులు వణుకుతూ నీకు లోబడతారు నువ్వు వారి ఎత్తయిన స్థలాలను తొక్కుతావు.

Available Bible Translations

American Standard Version
Habakkuk 3:19 (ASV) »
King James Version
Habakkuk 3:19 (KJV) »
GOD’S WORD® (GW)
Habakkuk 3:19 (GW) »
World English Bible
Habakkuk 3:19 (WEB) »
Louis Segond 1910
Habacuc 3:19 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
हबक्कूक 3:19 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹਬੱਕੂਕ 3:19 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
হবক্কুক 3:19 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஆபகூக் 3:19 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
हबक्कूक 3:19 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
હબાક્કુક 3:19 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಹಬಕ್ಕೂಕನು 3:19 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
حَبَقُّوق 3:19 (AVD) »
תנ ך עברי מודרני
חבקוק 3:19 (HEB) »
Bíblia Sagrada Português
Habacuque 3:19 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ha-ba-cúc 3:19 (VIE) »
Reina Valera Antigua
Habacuc 3:19 (RVA) »
La Sacra Bibbia
Abacuc 3:19 (RIV) »
圣 经 简体中文和合本
哈 巴 谷 书 3:19 (CUVS) »
聖 經 繁體中文和合本
哈 巴 谷 書 3:19 (CUVT) »
Bibla e Shenjtë
Habakuku 3:19 (ALB) »
Svenska Bibeln 1917
Habackuk 3:19 (SV1917) »
Библия на русском
Аввакум 3:19 (RUSV) »
Українська Біблія
Авакум 3:19 (UKR) »
Szent Biblia - Magyar
Habakuk 3:19 (KAR) »
Българска Библия
Авакум 3:19 (BULG) »
Kitaabka Quduuska Ah
Xabaquuq 3:19 (SOM) »
De Heilige Schrift
Habakuk 3:19 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »