హగ్గయి 2:22 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download హగ్గయి 2:22 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

హగ్గయి 2:22 TELIRV - రాజ్యాల - Bible Verse Picture

హగ్గయి 2:22 TELIRV

రాజ్యాల సింహాసనాలను నేను కింద పడదోస్తాను. అన్యజనుల రాజ్యాలకున్న బలాన్ని నాశనం చేస్తాను. రథాలను, వాటిని ఎక్కిన వారిని కింద పడేస్తాను. గుర్రాలు రౌతులు ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలి పోతారు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

హగ్గయి 2:22 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - హగ్గయి 2:22 TELIRV - రాజ్యాల - Bible Verse Picture
View New Tab
Picture 03 - హగ్గయి 2:22 TELIRV - రాజ్యాల - Bible Verse Picture
View New Tab
Picture 04 - హగ్గయి 2:22 TELIRV - రాజ్యాల - Bible Verse Picture
View New Tab
Picture 05 - హగ్గయి 2:22 TELIRV - రాజ్యాల - Bible Verse Picture
View New Tab
Picture 06 - హగ్గయి 2:22 TELIRV - రాజ్యాల - Bible Verse Picture
View New Tab
Picture 07 - హగ్గయి 2:22 TELIRV - రాజ్యాల - Bible Verse Picture
View New Tab

హగ్గయి 2:22 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to హగ్గయి 2:22 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

మీకా 5:10 TELIRV Bible Verse Image
మీకా 5:10 (TELIRV) »
యెహోవా ఇలా చెబుతున్నాడు, “ఆ రోజు నేను నీ గుర్రాలన్నిటినీ నాశనం చేస్తాను. నీ రథాలను ధ్వంసం చేస్తాను.

న్యాయాధిపతులు 7:22 TELIRV Bible Verse Image
న్యాయాధిపతులు 7:22 (TELIRV) »
ఆ మూడు వందలమంది బూరలు ఊదినప్పుడు యెహోవా, ఆ శిబిరం అంతటిలో ప్రతి వాని కత్తి తన ప్రక్కన ఉన్న వాని మీదకి తిప్పాడు. ఆ సైన్యం సెరేరాతు వైపు ఉన్న బేత్షిత్తా వరకూ, తబ్బాతు దగ్గర ఉన్న ఆబేల్మెహోలా తీరం వరకూ పారిపోయినప్పుడు,

కీర్తన 46:9 TELIRV Bible Verse Image
కీర్తన 46:9 (TELIRV) »
భూమి అంతటి మీదా జరుగుతున్న యుద్ధాలను ఆయన నిలిపివేస్తాడు. ఆయన విల్లును విరుస్తాడు. ఈటెను ముక్కలు చేస్తాడు. యుద్ధ రధాలను కాల్చి వేస్తాడు.

మత్తయి 24:7 TELIRV Bible Verse Image
మత్తయి 24:7 (TELIRV) »
జనం మీదికి జనమూ, రాజ్యం మీదికి రాజ్యమూ లేస్తాయి. అక్కడక్కడ కరువులూ భూకంపాలూ వస్తాయి.

మీకా 5:15 TELIRV Bible Verse Image
మీకా 5:15 (TELIRV) »
నేను మహా కోపంతో ఉగ్రతతో నా మాట వినని రాజ్యాలకు ప్రతీకారం చేస్తాను.”

జెకర్యా 4:6 TELIRV Bible Verse Image
జెకర్యా 4:6 (TELIRV) »
అప్పుడు ఆ దూత నాతో ఇలా చెప్పాడు. “జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే. నీ శక్తి వల్లనైనా, నీ బలం వల్లనైనా ఇది జరగదు. కేవలం నా ఆత్మ వల్లనే ఇది జరుగుతుంది” అని సేనల ప్రభువు యెహోవా చెప్పాడు.

యెహెజ్కేలు 39:20 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 39:20 (TELIRV) »
నేను ఏర్పాటు చేసిన బల్లపై కూర్చుని గుర్రాలను, రౌతులను, బలిష్టులను, సైనికులను మీరు కడుపు నిండుగా తింటారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

జెఫన్యా 3:8 TELIRV Bible Verse Image
జెఫన్యా 3:8 (TELIRV) »
కాబట్టి యెహోవా సెలవిచ్చేవాక్కు ఏమంటే, “నా కోసం ఎదురు చూడండి. నేను లేచి ఎర పట్టుకునే దినం కోసం కనిపెట్టి ఉండండి. నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటినీ వారిపై కుమ్మరించడానికి, అన్యజనులను పోగు చేయడానికి, గుంపులు గుంపులుగా రాజ్యాలను సమకూర్చడానికి, నేను నిశ్చయించుకున్నాను. నా రోషాగ్ని చేత భూమంతా కాలిపోతుంది.

జెకర్యా 10:11 TELIRV Bible Verse Image
జెకర్యా 10:11 (TELIRV) »
వాళ్ళు దుఃఖసముద్రం దాటవలసి వచ్చినప్పుడు సముద్రపు అలలు అణగారి పోతాయి. నైలునదిలోని లోతైన స్థలాలను ఆయన ఇంకిపోయేలా చేస్తాడు. అష్షూరీయుల గర్వం అణిగి పోతుంది, ఐగుప్తీయుల నుండి రాజరికం తొలిగి పోతుంది.

దానియేలు 8:25 TELIRV Bible Verse Image
దానియేలు 8:25 (TELIRV) »
అతడు కుటిల బుద్ధితో మోసం ద్వారా వర్థిల్లుతాడు. అతడు రాజాధిరాజుతో సైతం యుద్ధం చేస్తాడు. అయితే చివరికి అతడు కూలిపోతాడు-కానీ అది మానవ బలం వల్ల జరగదు.

కీర్తన 76:6 TELIRV Bible Verse Image
కీర్తన 76:6 (TELIRV) »
యాకోబు దేవా, యుద్ధంలో నీ గద్దింపుకు గుర్రం, రౌతు కూడా మూర్ఛిల్లారు.

మీకా 5:8 TELIRV Bible Verse Image
మీకా 5:8 (TELIRV) »
యాకోబు సంతానంలో మిగిలినవారు రాజ్యాల మధ్య, అనేక ప్రజల మధ్య అడవి జంతువుల్లోని సింహం లాగా, గొర్రెల మందల్లోని కొదమ సింహం లాగా ఉంటారు. అది మందల్లో దూరి వాటిని తొక్కుతూ వాటిని చీల్చేస్తుంది.

Available Bible Translations

American Standard Version
Haggai 2:22 (ASV) »
King James Version
Haggai 2:22 (KJV) »
GOD’S WORD® (GW)
Haggai 2:22 (GW) »
World English Bible
Haggai 2:22 (WEB) »
Louis Segond 1910
Aggée 2:22 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
हाग्गै 2:22 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹੱਜਈ 2:22 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
হ্গ্গয় 2:22 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஆகாய் 2:22 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
हाग्गय 2:22 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
હાગ્ગાય 2:22 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಹಗ್ಗಾಯನು 2:22 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
حَجَّي 2:22 (AVD) »
תנ ך עברי מודרני
חגי 2:22 (HEB) »
Bíblia Sagrada Português
Ageu 2:22 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ha-gai 2:22 (VIE) »
Reina Valera Antigua
Hageo 2:22 (RVA) »
La Sacra Bibbia
Aggeo 2:22 (RIV) »
圣 经 简体中文和合本
哈 该 书 2:22 (CUVS) »
聖 經 繁體中文和合本
哈 該 書 2:22 (CUVT) »
Bibla e Shenjtë
Hagai 2:22 (ALB) »
Svenska Bibeln 1917
Haggai 2:22 (SV1917) »
Библия на русском
Аггей 2:22 (RUSV) »
Українська Біблія
Огій 2:22 (UKR) »
Szent Biblia - Magyar
Aggeus 2:22 (KAR) »
Българска Библия
Агей 2:22 (BULG) »
Kitaabka Quduuska Ah
Xaggay 2:22 (SOM) »
De Heilige Schrift
Haggaï 2:22 (NLD) »
Dansk Bibel 1871
Haggaj 2:22 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »