హోషేయ 10:14 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download హోషేయ 10:14 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

హోషేయ 10:14 TELIRV - నీ ప్రజల మధ్య - Bible Verse Picture

హోషేయ 10:14 TELIRV

నీ ప్రజల మధ్య అల్లరి రేగుతుంది. ప్రాకారాలు గల నీ పట్టణాలన్నీ పాడైపోతాయి. షల్మాను రాజు యుద్ధం చేసి బేతర్బేలును పాడు చేసినట్టు అది ఉంటుంది. పిల్లలతో సహా తల్లులను నేలకేసి కొట్టి చంపినట్టు అది ఉంటుంది.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

హోషేయ 10:14 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - హోషేయ 10:14 TELIRV - నీ ప్రజల మధ్య - Bible Verse Picture
View New Tab
Picture 03 - హోషేయ 10:14 TELIRV - నీ ప్రజల మధ్య - Bible Verse Picture
View New Tab
Picture 04 - హోషేయ 10:14 TELIRV - నీ ప్రజల మధ్య - Bible Verse Picture
View New Tab
Picture 05 - హోషేయ 10:14 TELIRV - నీ ప్రజల మధ్య - Bible Verse Picture
View New Tab
Picture 06 - హోషేయ 10:14 TELIRV - నీ ప్రజల మధ్య - Bible Verse Picture
View New Tab
Picture 07 - హోషేయ 10:14 TELIRV - నీ ప్రజల మధ్య - Bible Verse Picture
View New Tab

హోషేయ 10:14 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to హోషేయ 10:14 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

హోషేయ 13:16 TELIRV Bible Verse Image
హోషేయ 13:16 (TELIRV) »
షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసింది గనక, ప్రజలు కత్తివాత కూలుతారు. వారి పిల్లలను రాళ్లకేసి కొడతారు. గర్భవతుల కడుపులు చీరేస్తారు.

ఆదికాండం 32:11 TELIRV Bible Verse Image
ఆదికాండం 32:11 (TELIRV) »
నా సోదరుడు ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు. అతడు వచ్చి పిల్లలనీ వారి తల్లులనూ నన్నూ చంపుతాడేమో అని భయపడుతున్నాను.

నహూము 3:10 TELIRV Bible Verse Image
నహూము 3:10 (TELIRV) »
అయినప్పటికీ దాని నివాసులు బందీలయ్యారు. పురవీధుల్లో శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు కొట్టి చంపారు. ప్రముఖుల మీద చీట్లు వేశారు, దాని ప్రధానులనందరినీ సంకెళ్లతో బంధించారు.

నహూము 3:12 TELIRV Bible Verse Image
నహూము 3:12 (TELIRV) »
అయితే నీ కోటలన్నీ అకాలంలో పండిన కాయలున్న అంజూరపు చెట్లలాగా ఉన్నాయి. ఎవరైనా ఒకడు వాటిని ఊపితే చాలు, పండ్లు తిందామని వచ్చినవాడి నోట్లో పడతాయి.

ఆమోసు 9:5 TELIRV Bible Verse Image
ఆమోసు 9:5 (TELIRV) »
ఆయన సేనల అధిపతి యెహోవా. ఆయన భూమిని తాకితే అది కరిగి పోతుంది. దానిలో జీవించే వారంతా రోదిస్తారు. నైలునది లాగా అదంతా పొంగుతుంది. ఐగుప్తుదేశంలోని నదిలాగా అది పైకి లేచి, మళ్ళీ అణిగి పోతుంది.

ఆమోసు 3:8 TELIRV Bible Verse Image
ఆమోసు 3:8 (TELIRV) »
సింహం గర్జించింది. భయపడని వాడెవడు? యెహోవా ప్రభువు చెప్పాడు. ప్రవచించని వాడెవడు?

యిర్మీయా 48:41 TELIRV Bible Verse Image
యిర్మీయా 48:41 (TELIRV) »
కోటలు పడగొడుతున్నారు. బలమైన దుర్గాలు పట్టుకుంటున్నారు. ఆ రోజున మోయాబు వీరుల హృదయాలు ప్రసవించబోయే స్త్రీ హృదయంలా ఉంటాయి.

యెషయా 33:14 TELIRV Bible Verse Image
యెషయా 33:14 (TELIRV) »
సీయోనులో ఉన్న పాపులు భయపడుతున్నారు. దేవుణ్ణి లెక్క చెయ్యని వారికి వణుకు పట్టుకుంది. మనలో మండే అగ్నితో కలసి ప్రయాణించే వాడు ఎవరు? నిత్యమూ మండే వాటితో ఎవరు నివసిస్తారు?

యెషయా 17:3 TELIRV Bible Verse Image
యెషయా 17:3 (TELIRV) »
ఎఫ్రాయిములో భద్రత కోసం కట్టిన ప్రాకారాలూ, దమస్కులో రాజ్యాధికారమూ మాయమవుతాయి. ఇశ్రాయేలు ప్రజల ప్రాభవానికి జరిగినట్టే సిరియాలో మిగిలి ఉన్న వారికీ జరుగుతుంది.” ఇది సేనల ప్రభువైన యెహోవా మాట.

యెషయా 13:16 TELIRV Bible Verse Image
యెషయా 13:16 (TELIRV) »
వాళ్ళు చూస్తూ ఉండగా వాళ్ళ పసిపిల్లలను విసిరి కొట్టినప్పుడు ముక్కలౌతారు. వాళ్ళ ఇళ్ళు దోపిడీ అవుతాయి. వాళ్ళ భార్యలు అత్యాచారానికి గురౌతారు.

యెషయా 22:1 TELIRV Bible Verse Image
యెషయా 22:1 (TELIRV) »
“దర్శనం లోయ” ను గూర్చిన దైవ ప్రకటన. “మీరంతా ఇళ్ళ పైకప్పుల పైకి ఎక్కి ఉండటానికి కారణమేంటి?

2 రాజులు 17:16 TELIRV Bible Verse Image
2 రాజులు 17:16 (TELIRV) »
వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరించకుండా రెండు దూడల పోత విగ్రహాలను చేసి దేవతాస్తంభాలు నిలబెట్టి, నక్షత్రాలనూ, బయలు దేవుణ్ణి పూజించారు.

Available Bible Translations

American Standard Version
Hosea 10:14 (ASV) »
King James Version
Hosea 10:14 (KJV) »
GOD’S WORD® (GW)
Hosea 10:14 (GW) »
World English Bible
Hosea 10:14 (WEB) »
Louis Segond 1910
Osée 10:14 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
होशे 10:14 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹੋਸ਼ੇਆ 10:14 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
হোচেয়া 10:14 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஓசியா 10:14 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
होशेय 10:14 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
હોશિયા 10:14 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಹೋಶೇಯನು 10:14 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
هُوشَع 10:14 (AVD) »
תנ ך עברי מודרני
הושע 10:14 (HEB) »
Bíblia Sagrada Português
Oséias 10:14 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Hô-sê-a 10:14 (VIE) »
Reina Valera Antigua
Oseas 10:14 (RVA) »
La Sacra Bibbia
Osea 10:14 (RIV) »
圣 经 简体中文和合本
何 西 阿 书 10:14 (CUVS) »
聖 經 繁體中文和合本
何 西 阿 書 10:14 (CUVT) »
Bibla e Shenjtë
Osea 10:14 (ALB) »
Svenska Bibeln 1917
Hosea 10:14 (SV1917) »
Библия на русском
Осия 10:14 (RUSV) »
Українська Біблія
Осія 10:14 (UKR) »
Szent Biblia - Magyar
Hóseás 10:14 (KAR) »
Българска Библия
Осия 10:14 (BULG) »
Kitaabka Quduuska Ah
Hoosheeca 10:14 (SOM) »
De Heilige Schrift
Hosea 10:14 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »