హోషేయ 13:15 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download హోషేయ 13:15 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

హోషేయ 13:15 TELIRV - ఎఫ్రాయిము తన - Bible Verse Picture

హోషేయ 13:15 TELIRV

ఎఫ్రాయిము తన సోదరుల్లో వర్థిల్లినా, తూర్పు గాలి వస్తుంది. యెహోవా పుట్టించే గాలి అరణ్యంలో నుండి లేస్తుంది. అది రాగా అతని నీటిబుగ్గలు ఎండి పోతాయి. ఎఫ్రాయిము ఊటలు ఇంకిపోతాయి. అతని బావిలో నీరు ఉండదు. అతని శత్రువులు అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువులన్నిటిని కొల్లగొడతారు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

హోషేయ 13:15 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - హోషేయ 13:15 TELIRV - ఎఫ్రాయిము తన - Bible Verse Picture
View New Tab
Picture 03 - హోషేయ 13:15 TELIRV - ఎఫ్రాయిము తన - Bible Verse Picture
View New Tab
Picture 04 - హోషేయ 13:15 TELIRV - ఎఫ్రాయిము తన - Bible Verse Picture
View New Tab
Picture 05 - హోషేయ 13:15 TELIRV - ఎఫ్రాయిము తన - Bible Verse Picture
View New Tab
Picture 06 - హోషేయ 13:15 TELIRV - ఎఫ్రాయిము తన - Bible Verse Picture
View New Tab
Picture 07 - హోషేయ 13:15 TELIRV - ఎఫ్రాయిము తన - Bible Verse Picture
View New Tab

హోషేయ 13:15 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to హోషేయ 13:15 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యెహెజ్కేలు 19:12 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 19:12 (TELIRV) »
కాని, అతికోపంతో ఆ ద్రాక్షవల్లిని పెకలించి నేల మీద పడేయడం జరిగింది. తూర్పుగాలి విసిరినప్పుడు దాని పళ్ళు ఎండిపోయాయి. దాని గట్టికొమ్మలు తెగి, వాడిపోయి, కాలిపోయాయి.

యెహెజ్కేలు 17:10 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 17:10 (TELIRV) »
ఒకవేళ దాన్ని తిరిగి నాటినా అది పెరుగుతుందా? తూర్పునుండి గాలి దాన్ని తాకినప్పుడు అది ఎండిపోతుంది కదా! అది నాటి ఉన్న భూమిలోనే మొత్తం ఎండిపోతుంది.”

ఆదికాండం 41:52 TELIRV Bible Verse Image
ఆదికాండం 41:52 (TELIRV) »
“నేను బాధ అనుభవించిన దేశంలో దేవుడు నన్ను ఫలవంతం చేశాడు” అని రెండో కొడుక్కి “ఎఫ్రాయిము” అనే పేరు పెట్టాడు.

యిర్మీయా 4:11 TELIRV Bible Verse Image
యిర్మీయా 4:11 (TELIRV) »
ఆ రోజుల్లో ఆ ప్రజలకు యెరూషలేము నివాసుల గూర్చి ఇలా చెబుతారు. “ఎడారిలో చెట్లులేని మెరకల నుండి నా ప్రజల పైకి వడగాలి వీస్తున్నది. అది తూర్పార పట్టడానికో, శుద్ధి చేయడానికో కాదు.

ఆదికాండం 49:22 TELIRV Bible Verse Image
ఆదికాండం 49:22 (TELIRV) »
యోసేపు ఫలించే కొమ్మ. ఊట దగ్గర పండ్లు కాసే పెద్ద కొమ్మ. దాని కొమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపిస్తాయి.

హోషేయ 4:19 TELIRV Bible Verse Image
హోషేయ 4:19 (TELIRV) »
సుడిగాలి వారిని చుట్టబెట్టుకు పోతుంది. తాము అర్పించిన బలుల కారణంగా వారు సిగ్గుపడతారు.

హోషేయ 9:11 TELIRV Bible Verse Image
హోషేయ 9:11 (TELIRV) »
ఎఫ్రాయిము విషయానికొస్తే వారి కీర్తి పక్షిలాగా ఎగిరిపోతుంది. ప్రసవమైనా, గర్భవతులుగా ఉండడం అయినా, గర్భం ధరించడమైనా వారికి ఉండదు.

హోషేయ 10:1 TELIRV Bible Verse Image
హోషేయ 10:1 (TELIRV) »
ఇశ్రాయేలు గుబురుగా పెరిగిన ద్రాక్ష చెట్టుతో సమానం. వారి ఫలం విరగ గాసింది. ఫలించినకొద్దీ వారు బలిపీఠాలను మరి ఎక్కువగా కట్టుకున్నారు. తమ భూమి సారవంతమైన కొద్దీ, వారు తమ దేవతా స్థంభాలను మరి విశేషంగా నిర్మించారు.

యిర్మీయా 51:36 TELIRV Bible Verse Image
యిర్మీయా 51:36 (TELIRV) »
కాబట్టి యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, నేను నీ పక్షంగా వాదించ బోతున్నాను. నీ తరపున ప్రతీకారం చేస్తాను. బబులోనులో నీళ్ళు లేకుండా చేస్తాను. దాని ఊటలు ఇంకిపోయేలా చేస్తాను.

దానియేలు 11:8 TELIRV Bible Verse Image
దానియేలు 11:8 (TELIRV) »
అతడు వారి దేవుళ్ళను పోతపోసిన బొమ్మలను విలువగల వారి వెండి బంగారు వస్తువులను చెరపట్టి ఐగుప్తుకు తీసుకుపోతాడు. అతడు కొన్ని సంవత్సరాలు ఉత్తర దేశపురాజు జోలికి పోడు.

యిర్మీయా 20:5 TELIRV Bible Verse Image
యిర్మీయా 20:5 (TELIRV) »
ఈ పట్టణంలోని సంపద అంతా, దాని ఆస్తి, విలువైన వస్తువులన్నీ యూదా రాజుల ఖజానా అంతా నేనప్పగిస్తాను. మీ శత్రువుల చేతికి వాటిని అప్పగిస్తాను. శత్రువులు వాటిని దోచుకుని బబులోను తీసుకుపోతారు.

యెషయా 17:13 TELIRV Bible Verse Image
యెషయా 17:13 (TELIRV) »
అనేక నీటి ప్రవాహాల హోరులాగా జాతులు గర్జిస్తున్నాయి. కానీ దేవుడు వాళ్ళని గద్దిస్తాడు. వాళ్ళు దూరంగా పారిపోతారు. గాలికి ఎగిరిపోయే చచ్చిన మొక్కలను గాలి ఎగర గొట్టినట్టుగా, సుడిగాలిలో పిచ్చి మొక్కలు గిర్రున తిరిగి పోయినట్టుగా వాళ్ళు పారిపోతారు.

Available Bible Translations

American Standard Version
Hosea 13:15 (ASV) »
King James Version
Hosea 13:15 (KJV) »
GOD’S WORD® (GW)
Hosea 13:15 (GW) »
World English Bible
Hosea 13:15 (WEB) »
Louis Segond 1910
Osée 13:15 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
होशे 13:15 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹੋਸ਼ੇਆ 13:15 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
হোচেয়া 13:15 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஓசியா 13:15 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
होशेय 13:15 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
હોશિયા 13:15 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಹೋಶೇಯನು 13:15 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
هُوشَع 13:15 (AVD) »
תנ ך עברי מודרני
הושע 13:15 (HEB) »
Bíblia Sagrada Português
Oséias 13:15 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Hô-sê-a 13:15 (VIE) »
Reina Valera Antigua
Oseas 13:15 (RVA) »
La Sacra Bibbia
Osea 13:15 (RIV) »
圣 经 简体中文和合本
何 西 阿 书 13:15 (CUVS) »
聖 經 繁體中文和合本
何 西 阿 書 13:15 (CUVT) »
Bibla e Shenjtë
Osea 13:15 (ALB) »
Svenska Bibeln 1917
Hosea 13:15 (SV1917) »
Библия на русском
Осия 13:15 (RUSV) »
Українська Біблія
Осія 13:15 (UKR) »
Szent Biblia - Magyar
Hóseás 13:15 (KAR) »
Българска Библия
Осия 13:15 (BULG) »
Kitaabka Quduuska Ah
Hoosheeca 13:15 (SOM) »
De Heilige Schrift
Hosea 13:15 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »