యిర్మీయా 45:1 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download యిర్మీయా 45:1 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యిర్మీయా 45:1 TELIRV - ఇది యిర్మీయా - Bible Verse Picture

యిర్మీయా 45:1 TELIRV

ఇది యిర్మీయా ప్రవక్త నేరీయా కొడుకు బారూకుతో పలికిన మాట. యోషీయా కొడుకూ యూదా రాజూ అయిన యెహోయాకీము పరిపాలనలో నాలుగో సంవత్సరంలో ఇది జరిగింది. ఈ మాటలు యిర్మీయా చెప్తుండగా బారూకు రాశాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యిర్మీయా 45:1 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - యిర్మీయా 45:1 TELIRV - ఇది యిర్మీయా - Bible Verse Picture
View New Tab
Picture 03 - యిర్మీయా 45:1 TELIRV - ఇది యిర్మీయా - Bible Verse Picture
View New Tab
Picture 04 - యిర్మీయా 45:1 TELIRV - ఇది యిర్మీయా - Bible Verse Picture
View New Tab
Picture 05 - యిర్మీయా 45:1 TELIRV - ఇది యిర్మీయా - Bible Verse Picture
View New Tab
Picture 06 - యిర్మీయా 45:1 TELIRV - ఇది యిర్మీయా - Bible Verse Picture
View New Tab
Picture 07 - యిర్మీయా 45:1 TELIRV - ఇది యిర్మీయా - Bible Verse Picture
View New Tab

యిర్మీయా 45:1 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యిర్మీయా 45:1 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యిర్మీయా 36:1 TELIRV Bible Verse Image
యిర్మీయా 36:1 (TELIRV) »
యూదా రాజు యోషీయా కొడుకు యెహోయాకీము పాలించిన నాలుగో సంవత్సరంలో యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా చెప్పాడు.

యిర్మీయా 32:12 TELIRV Bible Verse Image
యిర్మీయా 32:12 (TELIRV) »
అప్పుడు మా బాబాయి కొడుకు హనమేలు ఎదుట, ఆ రాత పత్రంలో రాసిన సాక్షుల ఎదుట, చెరసాల ప్రాంగణంలో కూర్చున్న యూదులందరి ఎదుట, నేను మహసేయా కొడుకైన నేరీయా కొడుకు బారూకుకు ఆ దస్తావేజులు అప్పగించి,

యిర్మీయా 36:4 TELIRV Bible Verse Image
యిర్మీయా 36:4 (TELIRV) »
యిర్మీయా నేరీయా కొడుకు బారూకును పిలిపించాడు. యెహోవా యిర్మీయాతో చెప్పిన మాటలన్నీ యిర్మీయా చెప్తూ ఉండగా అతడు ఆ పుస్తకంలో రాశాడు.

యిర్మీయా 36:32 TELIRV Bible Verse Image
యిర్మీయా 36:32 (TELIRV) »
కాబట్టి యిర్మీయా ఇంకొక పుస్తకం చుట్టను తీసుకుని లేఖికుడైన నేరియా కొడుకు బారూకు చేతికి ఇచ్చినప్పుడు, అతడు యిర్మీయా నోటితో చెప్పిన మాటలనుబట్టి యూదా రాజైన యెహోయాకీము తగలబెట్టిన పుస్తకం చుట్టలోని మాటలన్నీ మళ్ళీ రాశాడు. ఆ మాటలే కాకుండా, అలాంటివి ఇంకా ఎన్నో మాటలు వాటికి జోడించి రాశాడు.

2 దినవృత్తాంతాలు 36:5 TELIRV Bible Verse Image
2 దినవృత్తాంతాలు 36:5 (TELIRV) »
యెహోయాకీము పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతడు 25 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో 11 ఏళ్ళు పాలించాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు.

యిర్మీయా 32:16 TELIRV Bible Verse Image
యిర్మీయా 32:16 (TELIRV) »
నేరీయా కొడుకు బారూకు చేతికి ఆ రసీదును నేను అప్పగించిన తరువాత, నేను యెహోవాకు ప్రార్థన చేసి ఇలా అన్నాను,

యిర్మీయా 25:1 TELIRV Bible Verse Image
యిర్మీయా 25:1 (TELIRV) »
యోషీయా కొడుకూ, యూదా రాజు అయిన యెహోయాకీము నాలుగో సంవత్సరం పాలనలో, అంటే బబులోను రాజు నెబుకద్నెజరు మొదటి సంవత్సరంలో యూదా ప్రజలందరి గురించి యిర్మీయాకు వచ్చిన సందేశం.

యిర్మీయా 26:1 TELIRV Bible Verse Image
యిర్మీయా 26:1 (TELIRV) »
యోషీయా కొడుకు యూదా రాజు యెహోయాకీము పరిపాలన మొదట్లో యెహోవా దగ్గర నుంచి సందేశం ఇలా వచ్చింది,

యిర్మీయా 36:26 TELIRV Bible Verse Image
యిర్మీయా 36:26 (TELIRV) »
లేఖికుడైన బారూకును, ప్రవక్త అయిన యిర్మీయాను పట్టుకోవాలని రాజవంశస్థుడైన యెరహ్మెయేలుకు, అజ్రీయేలు కొడుకు శెరాయాకు, అబ్దెయేలు కొడుకు షెలెమ్యాకు రాజు ఆజ్ఞాపించాడు, కాని యెహోవా యిర్మియా బారూకులను వారికి కనబడకుండా చేశాడు.

యిర్మీయా 36:14 TELIRV Bible Verse Image
యిర్మీయా 36:14 (TELIRV) »
అధికారులందరూ కూషీ మునిమనవడు, షెలెమ్యాకు మనవడు, నెతన్యాకు కొడుకు అయిన యెహూదిని బారూకు దగ్గరికి పంపి “నువ్వు ప్రజలు వింటుండగా చదివిన ఆ పుస్తకపు చుట్ట నీ చేత్తో పట్టుకుని తీసుకురా” అని ఆజ్ఞ ఇచ్చారు. నేరీయా కొడుకు బారూకు ఆ పుస్తకపు చుట్ట చేత్తో పట్టుకుని వచ్చాడు.

యిర్మీయా 36:8 TELIRV Bible Verse Image
యిర్మీయా 36:8 (TELIRV) »
కాబట్టి ప్రవక్త అయిన యిర్మీయా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు, నేరీయా కొడుకు బారూకు యెహోవా మాటలన్నీ, బిగ్గరగా యెహోవా మందిరంలో చదివి వినిపించాడు.

యిర్మీయా 43:3 TELIRV Bible Verse Image
యిర్మీయా 43:3 (TELIRV) »
మేం చావడానికీ, బబులోనుకు బందీలుగా పోవడానికీ కల్దీయుల చేతిలో చిక్కాలని నేరీయా కొడుకు బారూకు మాకు వ్యతిరేకంగా నిన్ను రెచ్చగొడుతున్నాడు” అన్నారు.

Available Bible Translations

American Standard Version
Jeremiah 45:1 (ASV) »
King James Version
Jeremiah 45:1 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 45:1 (GW) »
World English Bible
Jeremiah 45:1 (WEB) »
Louis Segond 1910
Jérémie 45:1 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 45:1 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 45:1 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 45:1 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 45:1 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 45:1 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયા 45:1 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 45:1 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 45:1 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 45:1 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 45:1 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 45:1 (VIE) »
Reina Valera Antigua
Jeremías 45:1 (RVA) »
La Sacra Bibbia
Geremia 45:1 (RIV) »
圣 经 简体中文和合本
耶 利 米 书 45:1 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 45:1 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 45:1 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 45:1 (SV1917) »
Библия на русском
Иеремия 45:1 (RUSV) »
Українська Біблія
Єремія 45:1 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 45:1 (KAR) »
Българска Библия
Еремия 45:1 (BULG) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 45:1 (SOM) »
De Heilige Schrift
Jeremia 45:1 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »