యోబు 5:5 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download యోబు 5:5 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యోబు 5:5 TELIRV - ఆకలితో ఉన్నవాళ్ళు - Bible Verse Picture

యోబు 5:5 TELIRV

ఆకలితో ఉన్నవాళ్ళు అతని పంటను తినివేస్తారు. ముళ్ళ పొదల్లో ఉన్నదాని నుండి కూడా వాళ్ళు దోచుకుంటారు. వాళ్ళ ఆస్తి కోసం తహతహలాడే వాళ్ళు దాన్ని మింగేస్తారు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యోబు 5:5 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - యోబు 5:5 TELIRV - ఆకలితో ఉన్నవాళ్ళు - Bible Verse Picture
View New Tab
Picture 03 - యోబు 5:5 TELIRV - ఆకలితో ఉన్నవాళ్ళు - Bible Verse Picture
View New Tab
Picture 04 - యోబు 5:5 TELIRV - ఆకలితో ఉన్నవాళ్ళు - Bible Verse Picture
View New Tab
Picture 05 - యోబు 5:5 TELIRV - ఆకలితో ఉన్నవాళ్ళు - Bible Verse Picture
View New Tab
Picture 06 - యోబు 5:5 TELIRV - ఆకలితో ఉన్నవాళ్ళు - Bible Verse Picture
View New Tab
Picture 07 - యోబు 5:5 TELIRV - ఆకలితో ఉన్నవాళ్ళు - Bible Verse Picture
View New Tab

యోబు 5:5 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యోబు 5:5 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

విలాపవాక్యాలు 2:16 TELIRV Bible Verse Image
విలాపవాక్యాలు 2:16 (TELIRV) »
నీ శత్రువులందరూ నిన్ను చూసి పెద్దగా నోరు తెరిచారు. వాళ్ళు ఎగతాళి చేసి పళ్ళు కొరుకుతూ “దాన్ని మింగివేశాం! కచ్చితంగా ఈ రోజు కోసమేగా మనం కనిపెట్టింది! అది జరిగింది. దాన్ని మనం చూశాం” అంటున్నారు.

హోషేయ 8:7 TELIRV Bible Verse Image
హోషేయ 8:7 (TELIRV) »
ప్రజలు గాలిని విత్తనాలుగా చల్లారు. పెనుగాలిని వారు కోసుకుంటారు. కనిపించే పైరులో కంకులు లేవు. దాన్ని గానుగలో వేస్తే పిండి రాదు. ఒకవేళ పంట పండినా విదేశీయులు దాన్ని కోసుకుంటారు.

యిర్మీయా 51:44 TELIRV Bible Verse Image
యిర్మీయా 51:44 (TELIRV) »
కాబట్టి బబులోనులో ఉన్న బేలు దేవుణ్ణి శిక్షిస్తాను. వాడు మింగినదంతా వాడితో కక్కిస్తాను. ఇకపైన ప్రజలు గుంపులుగా వాడికి అర్పణలు చెల్లించడానికి రారు. బబులోను గోడలు కూలిపోతాయి.

యిర్మీయా 51:34 TELIRV Bible Verse Image
యిర్మీయా 51:34 (TELIRV) »
యెరూషలేము ఇలా అంటుంది. ‘బబులోను రాజు నెబుకద్నెజరు నన్ను మింగి వేశాడు. నేను ఎండిపోయేలా చేశాడు. నన్ను ఖాళీ కుండగా చేశాడు. కొండ చిలవలాగా నన్ను మింగివేశాడు. నా ఆహారంతో తన కడుపు నింపుకున్నాడు. నన్ను ఖాళీ పాత్రలా చేశాడు.’”

యెషయా 62:8 TELIRV Bible Verse Image
యెషయా 62:8 (TELIRV) »
తన కుడి చెయ్యి తోడనీ తన బలమైన హస్తం తోడనీ యెహోవా ఇలా ప్రమాణం చేశాడు, “నేను నీ ధాన్యాన్ని నీ శత్రువులకు ఆహారంగా ఇక ఎన్నడూ ఇవ్వను. నువ్వు కష్టపడి తీసిన ద్రాక్షారసాన్ని విదేశీయులు తాగరు.

యోబు 1:15 TELIRV Bible Verse Image
యోబు 1:15 (TELIRV) »
పనివాళ్ళను కత్తులతో చంపివేశారు. నేనొక్కడినే తప్పించుకుని జరిగిందంతా మీకు చెప్పడానికి వచ్చాను” అని చెప్పాడు.

యోబు 20:15 TELIRV Bible Verse Image
యోబు 20:15 (TELIRV) »
వాళ్ళు దిగమింగిన ధనాన్ని ఇప్పుడు కక్కివేస్తారు. దేవుడే వాళ్ళ కడుపులోనుండి కక్కివేసేలా చేస్తాడు.

యోబు 1:17 TELIRV Bible Verse Image
యోబు 1:17 (TELIRV) »
అతడు అలా చెబుతూ ఉండగానే మరో సేవకుడు వచ్చాడు. అతడు “కల్దీయ జాతి వారు మూడు గుంపులుగా వచ్చి ఒంటెలపై దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకుని, పనివాళ్ళను చంపివేశారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని చెప్పాడు.

యోబు 12:6 TELIRV Bible Verse Image
యోబు 12:6 (TELIRV) »
దోపిడీ దొంగల నివాసాలు వర్ధిల్లుతాయి. దేవునికి కోపం పుట్టించేవాళ్ళు భయం లేకుండా సంచరిస్తారు. తమ శక్తి యుక్తులనే తమ దేవుళ్ళుగా భావించుకుంటారు.

యోబు 2:3 TELIRV Bible Verse Image
యోబు 2:3 (TELIRV) »
అందుకు యెహోవా “నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థమైన ప్రవర్తన గలవాడు, నీతిపరుడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహ్యించుకునేవాడు. అతనిలాంటి వ్యక్తి భూమిపై ఎవ్వరూ లేడు. కారణం లేకుండాా అతణ్ణి నాశనం చెయ్యాలని నువ్వు నన్ను పురికొల్పడానికి ప్రయత్నించినప్పటికీ అతడు ఇప్పటికీ తన నిజాయితీని విడిచిపెట్టకుండా స్ధిరంగా నిలబడ్డాడు” అని అన్నాడు.

యోబు 18:8 TELIRV Bible Verse Image
యోబు 18:8 (TELIRV) »
వాళ్ళు బోనుల్లోకి నడుస్తూ వెళ్ళే వాళ్ళు. వాళ్ళ పాదాలు వాళ్ళను వలలో పడేలా నడిపిస్తాయి.

2 దినవృత్తాంతాలు 33:11 TELIRV Bible Verse Image
2 దినవృత్తాంతాలు 33:11 (TELIRV) »
కాబట్టి యెహోవా అష్షూరురాజు సైన్యాధిపతులను వారిమీదికి రప్పించాడు. వారు మనష్షేను పట్టుకుని, గొలుసులతో బంధించి అతణ్ణి బబులోను తీసుకు వెళ్ళారు.

Available Bible Translations

American Standard Version
Job 5:5 (ASV) »
King James Version
Job 5:5 (KJV) »
GOD’S WORD® (GW)
Job 5:5 (GW) »
Berean Bible
Job 5:5 (BSB) »
World English Bible
Job 5:5 (WEB) »
Louis Segond 1910
Job 5:5 (LSG) »
Luther Bibel 1912
Hiob 5:5 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
अय्यूब 5:5 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅੱਯੂਬ 5:5 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ইয়োব 5:5 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யோபு 5:5 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
ईयोब 5:5 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
અયૂબ 5:5 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೋಬನು 5:5 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَيُّوبَ 5:5 (AVD) »
תנ ך עברי מודרני
איוב 5:5 (HEB) »
Bíblia Sagrada Português
Jó 5:5 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Gióp 5:5 (VIE) »
Reina Valera Antigua
Job 5:5 (RVA) »
La Sacra Bibbia
Giobbe 5:5 (RIV) »
圣 经 简体中文和合本
约 伯 记 5:5 (CUVS) »
聖 經 繁體中文和合本
約 伯 記 5:5 (CUVT) »
Bibla e Shenjtë
Jobi 5:5 (ALB) »
Svenska Bibeln 1917
Job 5:5 (SV1917) »
Библия на русском
Иов 5:5 (RUSV) »
Українська Біблія
Йов 5:5 (UKR) »
Szent Biblia - Magyar
Jób 5:5 (KAR) »
Българска Библия
Йов 5:5 (BULG) »
聖書 日本語
ヨブ記 5:5 (JPN) »
Det Norsk Bibel
Job 5:5 (NORSK) »
Biblia Takatifu
Ayubu 5:5 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Ayuub 5:5 (SOM) »
De Heilige Schrift
Job 5:5 (NLD) »
Dansk Bibel 1871
Job 5:5 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »