న్యాయాధిపతులు 19:1 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download న్యాయాధిపతులు 19:1 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

న్యాయాధిపతులు 19:1 TELIRV - ఇశ్రాయేలీయులకు ఒక - Bible Verse Picture

న్యాయాధిపతులు 19:1 TELIRV

ఇశ్రాయేలీయులకు ఒక రాజు అంటూ లేని ఆ రోజుల్లో ఎఫ్రామీయుల కొండ ప్రాంతాల్లోని ఉత్తర భాగంలో ఒక లేవీయుడు పరదేశిగా నివసించేవాడు. అతడు యూదా ప్రాంతంలోని బేత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉంపుడుగత్తెగా తెచ్చుకున్నాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

న్యాయాధిపతులు 19:1 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - న్యాయాధిపతులు 19:1 TELIRV - ఇశ్రాయేలీయులకు ఒక - Bible Verse Picture
View New Tab
Picture 03 - న్యాయాధిపతులు 19:1 TELIRV - ఇశ్రాయేలీయులకు ఒక - Bible Verse Picture
View New Tab
Picture 04 - న్యాయాధిపతులు 19:1 TELIRV - ఇశ్రాయేలీయులకు ఒక - Bible Verse Picture
View New Tab
Picture 05 - న్యాయాధిపతులు 19:1 TELIRV - ఇశ్రాయేలీయులకు ఒక - Bible Verse Picture
View New Tab
Picture 06 - న్యాయాధిపతులు 19:1 TELIRV - ఇశ్రాయేలీయులకు ఒక - Bible Verse Picture
View New Tab
Picture 07 - న్యాయాధిపతులు 19:1 TELIRV - ఇశ్రాయేలీయులకు ఒక - Bible Verse Picture
View New Tab

న్యాయాధిపతులు 19:1 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to న్యాయాధిపతులు 19:1 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

న్యాయాధిపతులు 18:1 TELIRV Bible Verse Image
న్యాయాధిపతులు 18:1 (TELIRV) »
ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. ఇశ్రాయేలీయుల గోత్రాల్లో దాను గోత్రం వారు తాము నివసించడానికి ఒక స్థలం కోసం వెదుకుతూ ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకూ దాను గోత్రం వారు వారసత్వంగా భూమిని పొందలేదు.

న్యాయాధిపతులు 17:8 TELIRV Bible Verse Image
న్యాయాధిపతులు 17:8 (TELIRV) »
ఆ వ్యక్తి తనకో నివాస స్థలం కోసం యూదా బేత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణం చేస్తూ ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో ఉన్న మీకా యింటికి వచ్చాడు.

న్యాయాధిపతులు 17:6 TELIRV Bible Verse Image
న్యాయాధిపతులు 17:6 (TELIRV) »
ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇష్టానుసారం జీవిస్తున్నారు.

న్యాయాధిపతులు 21:25 TELIRV Bible Verse Image
న్యాయాధిపతులు 21:25 (TELIRV) »
ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకు ఒక రాజు అంటూ లేడు. ప్రతి వాడూ తన ఇష్టం చొప్పున ప్రవర్తిస్తూ ఉన్నారు.

మత్తయి 2:6 TELIRV Bible Verse Image
మత్తయి 2:6 (TELIRV) »
‘యూదయ ప్రాంతపు బేత్లెహేము గ్రామమా! యూదా ప్రముఖ పట్టణాలలో నువ్వు దేనికీ తీసిపోవు. నా ఇశ్రాయేలు ప్రజలను కాపరిగా పాలించేవాడు నీలోనే పుడతాడు’ అని ప్రవక్తలు రాశారు” అని చెప్పారు.

యెహోషువ 24:30 TELIRV Bible Verse Image
యెహోషువ 24:30 (TELIRV) »
అతడు స్వాస్థ్యంగా పొందిన ప్రాంతపు భూమి, తిమ్నత్సెరహులో వారతన్ని పాతిపెట్టారు. అది ఎఫ్రాయిమీయుల కొండప్రాంతంలోని గాయషు కొండకు ఉత్తరంగా ఉంది.

యెహోషువ 24:33 TELIRV Bible Verse Image
యెహోషువ 24:33 (TELIRV) »
అహరోను కుమారుడు ఎలియాజరు చనిపోయినప్పుడు ఎఫ్రాయీమీయుల కొండప్రాంతంలో అతని కుమారుడు ఫీనెహాసుకు ఇచ్చిన గిబియాలో వారతన్ని పాతిపెట్టారు.

మలాకీ 2:15 TELIRV Bible Verse Image
మలాకీ 2:15 (TELIRV) »
ఆయన మీ ఇద్దరినీ ఒక్కటిగా చేశాడు. శరీరం, ఆత్మ రెండూ ఆయనకే చెందుతాయి గదా. అలా ఒకటిగా చేయడం దేనికి? దేవుని మూలంగా వారికి సంతతి కలగాలని. అందువల్ల మిమ్మల్ని మీరే జాగ్రత్తగా కాపాడుకోండి. యవ్వనంలో పెళ్లి చేసుకున్న మీ భార్యలకు ద్రోహం చేసి విశ్వాస ఘాతకులుగా మారకండి.

పరమ 6:8 TELIRV Bible Verse Image
పరమ 6:8 (TELIRV) »
(ప్రియుడు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు) అరవై మంది రాణులూ ఎనభై మంది ఉపపత్నులూ లెక్క పెట్టలేనంత మంది యువతులూ ఉన్నారు.

దానియేలు 5:3 TELIRV Bible Verse Image
దానియేలు 5:3 (TELIRV) »
సేవకులు యెరూషలేములో ఉన్న దేవుని నివాసమైన ఆలయం నుండి దోచుకువచ్చిన బంగారు పాత్రలు తీసుకువచ్చారు. రాజు, అతని అధికారులు, రాణులు, ఉపపత్నులు ఆ పాత్రల్లో ద్రాక్ష మద్యం పోసుకుని సేవించారు.

ఎస్తేరు 2:14 TELIRV Bible Verse Image
ఎస్తేరు 2:14 (TELIRV) »
సాయంత్రం వేళ ఆమె లోపలికి వెళ్లి మరునాడు ఉదయం రెండవ రాణివాసానికి తిరిగి వచ్చేది. అదంతా రాజు ఉంపుడుగత్తెల బాగోగులు చూసే షయష్గజు అనే రాజోద్యోగి పర్యవేక్షణలో ఉండేది. రాజుకు ఆమె బాగా నచ్చి అతడు ఆమెను పిలిపించుకుంటే తప్ప ఆమె రాజు దగ్గరికి ఇక వెళ్లకూడదు.

2 దినవృత్తాంతాలు 11:21 TELIRV Bible Verse Image
2 దినవృత్తాంతాలు 11:21 (TELIRV) »
రెహబాముకు 18 మంది భార్యలు 60 మంది ఉపపత్నులు ఉన్నారు. అతనికి 28 మంది కుమారులు, 60 మంది కుమార్తెలు ఉన్నారు. అయితే తన భార్యలందరిలో ఉపపత్నులందరిలో అబ్షాలోము కుమార్తె మయకాను అతడు ఎక్కువగా ప్రేమించాడు.

Available Bible Translations

American Standard Version
Judges 19:1 (ASV) »
King James Version
Judges 19:1 (KJV) »
GOD’S WORD® (GW)
Judges 19:1 (GW) »
World English Bible
Judges 19:1 (WEB) »
Louis Segond 1910
Juges 19:1 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
न्यायियों 19:1 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਕਜ਼ਾૃ 19:1 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
বিচাৰকর্তাবিলাক 19:1 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
நியாயாதிபதிகள் 19:1 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
शास्ते 19:1 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ન્યાયાધીશો 19:1 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ನ್ಯಾಯಸ್ಥಾಪಕರು 19:1 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْقُضَاة 19:1 (AVD) »
תנ ך עברי מודרני
שפטים 19:1 (HEB) »
Bíblia Sagrada Português
Juízes 19:1 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Các Thủ Lãnh 19:1 (VIE) »
Reina Valera Antigua
Jueces 19:1 (RVA) »
La Sacra Bibbia
Giudici 19:1 (RIV) »
圣 经 简体中文和合本
士 师 记 19:1 (CUVS) »
聖 經 繁體中文和合本
士 師 記 19:1 (CUVT) »
Svenska Bibeln 1917
Domarboken 19:1 (SV1917) »
Библия на русском
Книга Судей 19:1 (RUSV) »
Українська Біблія
Книга Суддів 19:1 (UKR) »
Szent Biblia - Magyar
Bírák 19:1 (KAR) »
Българска Библия
Съдии 19:1 (BULG) »
聖書 日本語
士師記 19:1 (JPN) »
Kitaabka Quduuska Ah
Xaakinnada 19:1 (SOM) »
De Heilige Schrift
Richtere 19:1 (NLD) »
Dansk Bibel 1871
Dommer 19:1 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »