లూకా 16:23 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download లూకా 16:23 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

లూకా 16:23 TELIRV - “అతడు పాతాళంలో - Bible Verse Picture

లూకా 16:23 TELIRV

“అతడు పాతాళంలో యాతనపడుతూ పైకి తేరి చూసి దూరంగా ఉన్న అబ్రాహామునూ అతనికి సన్నిహితంగా ఉన్న లాజరునూ చూసి.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

లూకా 16:23 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - లూకా 16:23 TELIRV - “అతడు పాతాళంలో - Bible Verse Picture
View New Tab
Picture 03 - లూకా 16:23 TELIRV - “అతడు పాతాళంలో - Bible Verse Picture
View New Tab
Picture 04 - లూకా 16:23 TELIRV - “అతడు పాతాళంలో - Bible Verse Picture
View New Tab
Picture 05 - లూకా 16:23 TELIRV - “అతడు పాతాళంలో - Bible Verse Picture
View New Tab
Picture 06 - లూకా 16:23 TELIRV - “అతడు పాతాళంలో - Bible Verse Picture
View New Tab
Picture 07 - లూకా 16:23 TELIRV - “అతడు పాతాళంలో - Bible Verse Picture
View New Tab

లూకా 16:23 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to లూకా 16:23 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

2 పేతురు పత్రిక 2:4 TELIRV Bible Verse Image
2 పేతురు పత్రిక 2:4 (TELIRV) »
పూర్వం పాపం చేసిన దేవదూతలను కూడా విడిచిపెట్టకుండా దేవుడు వారిని సంకెళ్లకు అప్పగించి దట్టమైన చీకటిలో తీర్పు వరకూ ఉంచాడు.

ప్రకటన గ్రంథం 14:10 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 14:10 (TELIRV) »
వాడు దేవుని ఆగ్రహ పాత్రలో కల్తీ ఏమీ లేకుండా తయారుచేసి పోసిన దేవుని ఆగ్రహ మద్యాన్ని తాగుతాడు. పరిశుద్ధ దేవదూతల ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా అగ్ని గంధకాలు వాణ్ణి బాధిస్తాయి.

లూకా 16:28 TELIRV Bible Verse Image
లూకా 16:28 (TELIRV) »
అప్పుడతడు, ‘అలాగైతే తండ్రీ, నాకు ఐదుగురు సోదరులున్నారు. వారు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా సాక్ష్యం ఇవ్వడానికి లాజరును మా ఇంటికి పంపించమని నిన్ను వేడుకుంటున్నాను’ అన్నాడు.

మత్తయి 8:11 TELIRV Bible Verse Image
మత్తయి 8:11 (TELIRV) »
తూర్పు నుంచీ పడమర నుంచీ చాలా మంది వచ్చి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు పరలోక రాజ్యంలో విందులో కూర్చుంటారు.

మత్తయి 23:33 TELIRV Bible Verse Image
మత్తయి 23:33 (TELIRV) »
“సర్పాల్లారా, పాము పిల్లలారా! మీరు నరకాన్ని తప్పించుకోలేరు.

కీర్తన 9:17 TELIRV Bible Verse Image
కీర్తన 9:17 (TELIRV) »
దుర్మార్గులను తిప్పి పాతాళానికి పంపడం జరుగుతుంది. దేవుణ్ణి మరిచిన జాతులన్నిటికీ అదే గతి.

లూకా 8:28 TELIRV Bible Verse Image
లూకా 8:28 (TELIRV) »
వాడు యేసును చూసి, కేకలు వేశాడు. వచ్చి ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాడు. అతడు “సర్వోన్నత దేవుని కుమారా, యేసూ, నా జోలి నీకెందుకు? నన్ను బాధించకు. నిన్ను బతిమాలుకుంటున్నాను” అంటూ కేకలు పెట్టాడు.

మత్తయి 5:22 TELIRV Bible Verse Image
మత్తయి 5:22 (TELIRV) »
అయితే నేను మీతో చెప్పేదేమిటంటే తన సోదరుని మీద కోపం పెట్టుకొనే ప్రతివాడూ శిక్షకు లోనవుతాడు. తన సోదరుణ్ణి ‘పనికి మాలినవాడా’ అని పిలిచే ప్రతివాడూ మహాసభ ముందు నిలబడాలి. ‘మూర్ఖుడా’ అనే ప్రతివాడికీ నరకాగ్ని తప్పదు.

మత్తయి 18:9 TELIRV Bible Verse Image
మత్తయి 18:9 (TELIRV) »
నీ కన్ను నీకు ఆటంకంగా ఉంటే దాన్ని పెరికి దూరంగా పారవెయ్యి. రెండు కళ్ళు కలిగి నరకంలో పడడం కంటే ఒకే కంటితో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది.

యెషయా 14:15 TELIRV Bible Verse Image
యెషయా 14:15 (TELIRV) »
అయితే నువ్వు ఇప్పుడు పాతాళపు లోతుల్లోకి దిగిపోయావు. నరకంలో పడి ఉన్నావు.

యెషయా 14:9 TELIRV Bible Verse Image
యెషయా 14:9 (TELIRV) »
నువ్వు ప్రవేశిస్తూ ఉండగానే నిన్ను ఎదుర్కోడానికి పాతాళం నీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అది నీ కోసం చనిపోయిన వాళ్ళను లేపుతోంది. భూరాజులందరినీ, జనాల రాజులందరినీ వాళ్ళ సింహాసనాల మీద నుంచి లేపుతోంది.

ప్రకటన గ్రంథం 20:13 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 20:13 (TELIRV) »
సముద్రం తనలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించింది. మరణమూ, పాతాళ లోకమూ వాటి వశంలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించాయి. వారంతా తమ కార్యాలను బట్టి తీర్పు పొందారు.

Available Bible Translations

American Standard Version
Luke 16:23 (ASV) »
King James Version
Luke 16:23 (KJV) »
GOD’S WORD® (GW)
Luke 16:23 (GW) »
World English Bible
Luke 16:23 (WEB) »
Louis Segond 1910
Luc 16:23 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
लूका 16:23 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਲੂਕਾ 16:23 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
লূক 16:23 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
லூக்கா 16:23 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
लूक 16:23 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
લૂક 16:23 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಲೂಕನು 16:23 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
لُوقا 16:23 (AVD) »
Bíblia Sagrada Português
Lucas 16:23 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Lu-ca 16:23 (VIE) »
Reina Valera Antigua
Lucas 16:23 (RVA) »
La Sacra Bibbia
Luca 16:23 (RIV) »
圣 经 简体中文和合本
路 加 福 音 16:23 (CUVS) »
聖 經 繁體中文和合本
路 加 福 音 16:23 (CUVT) »
Bibla e Shenjtë
Luka 16:23 (ALB) »
Svenska Bibeln 1917
Lukas 16:23 (SV1917) »
Библия на русском
Луки 16:23 (RUSV) »
Українська Біблія
Луки 16:23 (UKR) »
Szent Biblia - Magyar
Lukács 16:23 (KAR) »
Българска Библия
Лука 16:23 (BULG) »
Kitaabka Quduuska Ah
Luukos 16:23 (SOM) »
De Heilige Schrift
Lukas 16:23 (NLD) »
Dansk Bibel 1871
Lukas 16:23 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »