లూకా 18:20 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download లూకా 18:20 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

లూకా 18:20 TELIRV - వ్యభిచారం - Bible Verse Picture

లూకా 18:20 TELIRV

వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తండ్రినీ, తల్లినీ గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా” అని అతనితో అన్నాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

లూకా 18:20 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - లూకా 18:20 TELIRV - వ్యభిచారం - Bible Verse Picture
View New Tab
Picture 03 - లూకా 18:20 TELIRV - వ్యభిచారం - Bible Verse Picture
View New Tab
Picture 04 - లూకా 18:20 TELIRV - వ్యభిచారం - Bible Verse Picture
View New Tab
Picture 05 - లూకా 18:20 TELIRV - వ్యభిచారం - Bible Verse Picture
View New Tab
Picture 06 - లూకా 18:20 TELIRV - వ్యభిచారం - Bible Verse Picture
View New Tab
Picture 07 - లూకా 18:20 TELIRV - వ్యభిచారం - Bible Verse Picture
View New Tab

లూకా 18:20 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to లూకా 18:20 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

నిర్గమకాండం 20:12 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 20:12 (TELIRV) »
నీ దేవుడైన యెహోవా మీకివ్వబోయే దేశంలో నువ్వు దీర్ఘకాలం జీవించేలా నీ తండ్రిని, తల్లిని గౌరవించాలి.

రోమీయులకు 13:9 TELIRV Bible Verse Image
రోమీయులకు 13:9 (TELIRV) »
ఎందుకంటే వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, వేరొకరిది ఆశించవద్దు అనేవీ, మరింకే ఆజ్ఞ అయినా ఉంటే అదీ, “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి ప్రేమించు” అనే వాక్యంలో ఇమిడి ఉన్నాయి.

ద్వితీయోపదేశ కాండము 5:16 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 5:16 (TELIRV) »
మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో మీరు దీర్ఘాయువుతో, సుఖశాంతులు కలిగి ఉండేలా ఆయన మీకు ఆజ్ఞాపించినట్టు మీ తల్లి తండ్రులను గౌరవించండి.

మత్తయి 19:17 TELIRV Bible Verse Image
మత్తయి 19:17 (TELIRV) »
అందుకు యేసు, “మంచి పని ఏమిటో చెప్పమని నన్నెందుకు అడుగుతున్నావు? మంచి వాడు ఒక్కడే ఉన్నాడు. అయితే నీవు శాశ్వత జీవాన్ని కోరుకుంటే ఆజ్ఞలను పాటించు” అన్నాడు.

మార్కు 10:18 TELIRV Bible Verse Image
మార్కు 10:18 (TELIRV) »
యేసు, “నేను మంచి వాడినని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప మంచివాడు ఎవరూ లేరు.

ఎఫెసీ పత్రిక 6:2 TELIRV Bible Verse Image
ఎఫెసీ పత్రిక 6:2 (TELIRV) »
“నీకు మేలు కలిగేలా నీ తండ్రిని తల్లిని గౌరవించు. అది నీకు దీర్ఘాయువును కలిగిస్తుంది.” ఇది వాగ్దానంతో కలిసి ఉన్న మొదటి ఆజ్ఞ.

కొలస్సీ పత్రిక 3:20 TELIRV Bible Verse Image
కొలస్సీ పత్రిక 3:20 (TELIRV) »
పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి. ఇది ప్రభువుకు ప్రీతికరంగా ఉంటుంది.

గలతీ పత్రిక 3:10 TELIRV Bible Verse Image
గలతీ పత్రిక 3:10 (TELIRV) »
ధర్మశాస్త్రం విధించిన క్రియలపై ఆధారపడి జీవించే వాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే, “ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న విధులన్నిటినీ చేయడంలో నిలకడగా ఉండని ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది.

రోమీయులకు 3:20 TELIRV Bible Verse Image
రోమీయులకు 3:20 (TELIRV) »
ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఏ మనిషీ దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. ధర్మశాస్త్రం వలన పాపమంటే ఏమిటో తెలుస్తున్నది.

రోమీయులకు 7:7 TELIRV Bible Verse Image
రోమీయులకు 7:7 (TELIRV) »
కాబట్టి ఏం చెప్పాలి? ధర్మశాస్త్రం పాపమా? కానే కాదు. ధర్మశాస్త్రం వలన కాకపోతే నాకు పాపమంటే ఏమిటో తెలిసేది కాదు. ఇతరులకు చెందిన దాన్ని ఆశించవద్దని ధర్మశాస్త్రం చెప్పకపోతే దురాశ అంటే ఏమిటో నాకు తెలిసేది కాదు.

లూకా 10:26 TELIRV Bible Verse Image
లూకా 10:26 (TELIRV) »
అందుకాయన, “ధర్మశాస్త్రంలో ఏమని రాసి ఉంది? నువ్వు దానినెలా అర్థం చేసుకున్నావు?” అని అడిగాడు.

యెషయా 8:20 TELIRV Bible Verse Image
యెషయా 8:20 (TELIRV) »
ధర్మశాస్త్రం పైనా సాక్ష్యం పైనా దృష్టి నిలపండి. వారు ఇలా చెప్పక పోతే అందుకు కారణం వారికి సూర్యోదయం కలగలేదు.

Available Bible Translations

American Standard Version
Luke 18:20 (ASV) »
King James Version
Luke 18:20 (KJV) »
GOD’S WORD® (GW)
Luke 18:20 (GW) »
World English Bible
Luke 18:20 (WEB) »
Louis Segond 1910
Luc 18:20 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
लूका 18:20 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਲੂਕਾ 18:20 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
লূক 18:20 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
லூக்கா 18:20 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
लूक 18:20 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
લૂક 18:20 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಲೂಕನು 18:20 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
لُوقا 18:20 (AVD) »
Bíblia Sagrada Português
Lucas 18:20 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Lu-ca 18:20 (VIE) »
Reina Valera Antigua
Lucas 18:20 (RVA) »
La Sacra Bibbia
Luca 18:20 (RIV) »
圣 经 简体中文和合本
路 加 福 音 18:20 (CUVS) »
聖 經 繁體中文和合本
路 加 福 音 18:20 (CUVT) »
Bibla e Shenjtë
Luka 18:20 (ALB) »
Svenska Bibeln 1917
Lukas 18:20 (SV1917) »
Библия на русском
Луки 18:20 (RUSV) »
Українська Біблія
Луки 18:20 (UKR) »
Szent Biblia - Magyar
Lukács 18:20 (KAR) »
Българска Библия
Лука 18:20 (BULG) »
Kitaabka Quduuska Ah
Luukos 18:20 (SOM) »
De Heilige Schrift
Lukas 18:20 (NLD) »
Dansk Bibel 1871
Lukas 18:20 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »